July 12, 2026 4:25 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

May 8, 2025 at 8:01 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సరస్వతి పవర్‌ అండ్ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో వాటాలను తల్లి విజయమ్మకు ఇచ్చాక తిరిగి వాటి గురించి అడిగేందుకు, కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు జగన్‌కు ఎలాంటి హక్కులు లేవన్నారు సరస్వతి సంస్థ తరఫు న్యాయవాది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్‌కు నివేదించారు.గిఫ్ట్‌ ఇచ్చాక ఏకపక్షంగా అవగాహన ఒప్పందం రద్దు కుదరదని, దీనికి ఇరుపక్షాలు అంగీకరించాల్సి ఉందని విజయమ్మ తరఫు న్యాయవాది నివేదించారు. NCLTలో సెక్షన్‌ 59 కింద పిటిషన్‌ వేసి వివాదం చేయడంలో జగన్‌ది కుటిల ప్రయత్నమన్నారు.

సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రిజిస్టర్‌లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి, క్లాసిక్‌ రియాల్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై NCLT జ్యుడీషియల్‌ సభ్యుడు రాజీవ్‌ భరద్వాజ్, టెక్నికల్ మెంబర్ సంజయ్‌ పూరిల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సరస్వతి పవర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాటాల బదలాయింపు ప్రక్రియ కంపెనీ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందన్నారు. బాండ్‌ను నోటరైజ్‌ చేసి అందించిన తరువాతే వాటాల బదలాయింపు జరిగిందని చెప్పారు.

ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌ కుటుంబ వివాదంతో సంబంధం లేకుండా, కంపెనీ చట్టప్రకారం విధులు నిర్వహించాలి కదా అని ప్రశ్నించింది. వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని న్యాయవాది చెప్పారు. 2021 జూన్‌ 14న వాటాల బదలాయింపునకు విజయమ్మ లేఖ ఇచ్చారన్నారు. జులై 2న బాండ్‌ సమర్పించినా దాన్ని నోటరైజ్‌ చేయలేదని, జులై 5న నోటరైజ్డ్‌ బాండ్‌ సమర్పించారని చెప్పారు. జగన్‌ వాటాలను తల్లి పేరుతో బదలాయించారని, ఆమె హక్కుదారని వివరించారు. జులై 26న గిఫ్ట్‌డీడ్‌ ఇచ్చారన్నారు. జగన్‌ చెల్లిపై ప్రేమ లేదంటున్నా తల్లిపై ఇప్పటికీ ప్రేమ, వాత్స్యలం ఉందనే చెబుతున్నారని గుర్తు చేశారు. జగన్, భారతిరెడ్డి బోర్డు డైరెక్టర్లుగా రాజీనామా చేసి వెళ్లిపోయాక కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్నారు. గిఫ్ట్‌డీడ్‌ చెల్లదని జగన్‌ అంటున్నారని, దీని చట్టబద్ధతను సివిల్‌ కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు.

వాటాల బదలాయింపుపై కంపెనీ చట్టంలోని సెక్షన్‌ 59 కింద పిటిషన్‌ వేయడానికి తగిన కారణం చూపాల్సి ఉందని విజయమ్మ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి తెలిపారు. క్లాసిక్‌ రియాల్టీ తగిన ప్రతిఫలం తీసుకున్నాక సండూర్‌ పవర్‌లోని 62 వేలకు పైగా వాటాలను విజయమ్మకు బదలాయించిందన్నారు. ఒకసారి ప్రతిఫలం తీసుకుని వాటాలను బదలాయించాక, గిఫ్ట్‌డీడ్‌ అమలయ్యాక ఇక్కడ పిటిషన్‌ వేయడానికి వీల్లేదని చెప్పారు. తగిన కారణం లేకుండా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

జగన్ వాదన ఇది –
గిఫ్ట్‌డీడ్‌ పూర్తికాకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందన్నారు జగన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి . 2021 జూన్‌ 2నాటి సరస్వతి యాన్యువల్‌ రిటర్న్స్‌ ప్రకారం సండూర్‌పవర్, క్లాసిక్‌ రియాల్టీలోని వాటాలను తల్లి విజయమ్మకు బదలాయించడంతో ఆమె వాటా 48.99 శాతానికి చేరిందన్నారు. ఈ బదలాయింపుపై ఎలాంటి వివాదం లేదన్నారు. గత ఏడాది జులై 6న జగన్‌కు చెందిన మొత్తం వాటాలను వైఎస్‌ విజయమ్మ, చాగరి జనార్దన్‌రెడ్డిల పేరుతో బదలాయించారు. 2న జరిగినదాన్ని జులై 6న జరిగినట్లు పేర్కొన్నారు.

తరువాత వాటాల సర్టిఫికెట్లు కనిపించడం లేదంటూ విజయమ్మ జులై 5న, జనార్దన్‌రెడ్డి 6న అఫిడవిట్లు సమర్పించారు. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారంలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించింది. అయితే జగన్‌ స్వార్జితం నుంచి చెల్లికి ప్రేమతో కానుక ఇవ్వాలని భావించి ఎంఓయూ చేసుకున్నారు. చెల్లి రాజకీయాల్లో వ్యతిరేకపక్షంలో చేరి తనపై ఆరోపణలు చేయడంతో జగన్‌ ఎంఓయూను రద్దు చేసుకున్నారు. ఆస్తి బదలాయింపు చట్టం సెక్షన్‌ 122 ప్రకారం భౌతికంగా వస్తువులను అందజేసినప్పుడే గిఫ్ట్‌ పూర్తయినట్లని చెప్పారు. వాదనలన్నీ విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

Tags: ap politicsLatestNewsleonewsleotopNCLTys bharathiys jaganys vijayammaYS Vijayamma Sensational Comments On saraswati power
Previous Post

అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాoడ్ అంభాసిండర్..!

Next Post

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Disha Patani Mind Blowing Hot Pics

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

మనిషికి ఎందుకీ తాపత్రయం?

రౌడీ బేబీ @ బిలియన్ వ్యూస్

ఈ హాట్ యాంకర్ క్లివేజ్ క్వీన్ అయిపోయిందే..!

Superstar Krishna Mosagallaku Mosagadu Movie @ 50 Years | Vijaya Nirmala | Leo Entertainment

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist