December 17, 2025 5:27 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

May 8, 2025 at 9:07 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఇదే కేసులో IAS అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేసు నుంచి ఆమెకు రిలీఫ్‌ ఇస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చిల్లకూరు సుమలత నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం 2022లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. శ్రీలక్ష్మి దాఖలుచేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లో హైకోర్టు ఏకపక్షంగా తీర్పును వెలువరించినట్లు CBI చేసిన వాదనలను పరిగణనలోకి ఈ నిర్ణయం వెలువరించింది. శ్రీలక్ష్మి పిటిషన్‌ను హైకోర్టు మళ్లీ విచారించి, మెరిట్స్‌ ప్రాతిపదికన నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది. ఇందుకోసం మూడు నెలల గడువు విధించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్‌ రాజేష్‌బిందల్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

CBI స్పెషల్‌ కోర్టులో పిటిషన్

OMC అక్రమ మైనింగ్‌ కేసులో CBI సమర్పించిన ఛార్జిషీట్‌లో తన పేరు లేకున్నా, ఆ తర్వాత అనుబంధ ఛార్జిషీట్‌లో 6వ నిందితురాలిగా చేర్చడాన్ని సవాల్‌చేస్తూ శ్రీలక్ష్మి హైదరాబాద్‌లోని CBI ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేశారు. 2006 మే 17 నుంచి 2009 అక్టోబరు 10 వరకు ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో తాను అధికార దుర్వినియోగానికి పాల్పడి కుట్రపూరితంగా ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి రెండు మైనింగ్‌ లీజులు కట్టబెట్టినట్లు CBI మోపిన అభియోగాలను ఆమె అందులో సవాలు చేశారు. శ్రీలక్ష్మి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిందితులకు అక్రమంగా మైనింగ్‌ లీజులు ఇవ్వడానికి సహకరించారని,ప్రభుత్వాన్ని మోసం చేశారని CBI చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆమె డిశ్ఛార్జి పిటిషన్‌ను 2022 అక్టోబరు 17న కొట్టేసింది. దీనిపై శ్రీలక్ష్మి చేసుకున్న అప్పీల్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది.

CBI ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను కొట్టేస్తూ 39 పేజీల తీర్పును న్యాయమూర్తి జస్టిస్‌ సుమలత వెలువరించారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇతర నిందితులతో కుమ్మక్కయినట్లు కానీ, చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడానికి ఒప్పందం చేసుకున్నట్లు కానీ ఛార్జిషీట్లలో ఎక్కడా కనిపించలేదని, అందువల్ల CBI కోర్టు ఉత్తర్వులను కొట్టేయడంతోపాటు, ఆమెపై CBI నమోదు చేసిన కేసులన్నింటి నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు 2022 నవంబరు 8న తీర్పు వెలువరించారు.

హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ CBI 2023 ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందని CBI తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ ధర్మాసనానికి విన్నవించారు. అందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసును మెరిట్స్‌ ప్రాతిపదికన తొలి నుంచీ మళ్లీ విచారించి మూడు నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.

Tags: Big Twist in Obulapuram mining Case.. big shock to IAS Sri LakshmiIAS Sri LakshmiLatestNewsleonewsleotopobulapuram mining case
Previous Post

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

Next Post

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

Related Posts

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

by లియో డెస్క్
December 16, 2025 8:16 pm

  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సమీప బంధువు అర్జున్‌...

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

by లియో డెస్క్
December 16, 2025 2:09 pm

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి...

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

by లియో డెస్క్
December 16, 2025 12:25 pm

ఏ లీడర్‌ని అయినా అరెస్ట్‌ చేస్తే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు..?...

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

by లియో డెస్క్
December 15, 2025 7:43 pm

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌ బ్రాండ్ RK రోజా హైకమాండ్‌పై ఆగ్రహంతో ఉన్నారా,...

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

by లియో డెస్క్
December 15, 2025 4:44 pm

నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే...

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

by లియో డెస్క్
December 13, 2025 7:04 pm

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

by లియో డెస్క్
December 12, 2025 3:45 pm

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

by లియో డెస్క్
December 10, 2025 9:20 pm

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

by లియో డెస్క్
December 10, 2025 8:18 pm

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం....

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

by లియో డెస్క్
December 10, 2025 4:17 pm

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

గోవు పాల కంటే గాడిద పాలు మేలయ్యా !

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ముఖ్య కథనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist