April 24, 2026 1:58 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

May 23, 2025 at 11:00 AM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాసేపట్లో సంచలన ప్రెస్‌ మీట్‌కి రెడీ అవుతున్నారని మీడియాలో బుధవారం రాత్రి నుండి ప్రచారం జరుగుతోంది.. ఇది లైవ్‌ ప్రెస్‌ మీట్‌ కాదని, రికార్డెడ్‌ అని తెలుస్తోంది.. ఇది తన అరెస్ట్‌పై ఆయన స్పందించే చాన్స్‌ ఉందని వైసీపీ వర్గాల నుండి అందుతోన్న అనధికార సమాచారం.. ఇప్పటికే లిక్కర్‌ స్కామ్‌లో పలువురిని అరెస్ట్‌ చేసింది సిట్‌… లిక్కర్‌ స్కామ్‌లో అసలు ఏం జరిగిందో, టాప్‌ టు బాటమ్‌, ఇన్‌ అండ్‌ అవుట్‌.. మెయిల్స్‌ సాక్ష్యాలతో సహా మొత్తం సిట్‌ ఆధారాలు సేకరించినట్లు జగన్‌కి క్లూస్‌ అందినట్లు తెలుస్తోంది.. దీంతో, ఏ క్షణమైనా జగన్‌ అరెస్ట్ ఖాయం అని వైసీపీలో చర్చ సాగుతోంది..

ఏపీలో లిక్కర్‌ స్కామ్‌…. దేశంలో ఎక్కడా జరగని ఓ వినూత్న స్కామ్‌.. తయారీ నుండి పంపిణీ వరకు మొత్తం సెంట్రలైజ్డ్‌ కరెప్షన్‌.. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పక్కాగా వేల కోట్ల రూపాయల స్కామ్‌ జరిగినట్లు చరిత్రలో ఆధారాలు లేవు.. అంతటి సంచలనం సృష్టిస్తోంది ఇది.. మరోవైపు, తాజాగా సిట్‌ సేకరించిన వివరాలతో గురువారం సాయంత్రం హస్తినకు బయలుదేరుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. లేటెస్ట్‌ డేటాలో పిన్‌ టు పిన్‌.. స్కామ్‌ ఎలా జరిగిందో పక్కా ప్రూఫ్స్‌తో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షాకి ఆధారాలు అందించనున్నారని, ఆ తర్వాతే అరెస్ట్‌పై ఒక క్లారిటీ వస్తుందని వైసీపీ వర్గాలకు అందుతోన్న సమాచారం..

మహానాడుకి కొద్ది రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనం అవుతుండడం, ఇటు పార్టీ వర్గాలతోపాటు, వైసీపీలోనూ చర్చ సాగుతోంది.. ఈ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు.. కానీ, హోమ్‌ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ ప్రత్యేకత సంతరించుకోనుందని తెలుస్తోంది.. అయితే, జగన్‌ అరెస్ట్‌ మహానాడుకి ముందు ఉంటుందా..? తర్వాత ఉంటుందా..?? అనేది ఆసక్తికరంగా మారుతోందని రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది..

ఈ పరిణామాలన్నింటిపై జగన్‌ తన రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌లో వివరించనున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.. లిక్కర్‌ స్కామ్‌లో తన ప్రమేయం లేదని, తన హయాంలో తీసుకున్న విధాన పరమైన నిర్ణయం అని, ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర అని జగన్‌ ఈ ప్రెస్‌ మీట్‌లో ఆరోపించనున్నట్లు సమాచారం.. తన అరెస్ట్‌పై జగన్‌ ఇప్పటివరకు బహిరంగంగా కామెంట్స్‌ చేయలేదు.. మొదటిసారి స్పందించనున్నట్లు వైసీపీ వర్గాల నుండి అందుతోన్న లీక్‌.. ఇప్పటికే జగన్‌ కోటరీ మొత్తం లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్ అయింది.. దీంతో, తన అరెస్ట్ అనివార్యం అని జగన్‌కి స్పష్టంగా తెలుసని, దీనిపై కూటమి సర్కార్‌పై బురద చల్లే ప్రయత్నం చేయాలని, జగన్‌ లెక్కలు వేసుకున్నారట.. అందుకే, ఆయన హడావిడిగా ఈ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌కి రెడీ అయినట్లు సమాచారం.. ఏది ఏమయినా, లిక్కర్‌ స్కామ్‌లో ఆధారాలన్నీ పక్కాగా దొరికిన తర్వాతే ప్రభుత్వం ముందుకు కదులుతోంది.. ఈ అంశంపై వైసీపీ ఎంతటి లో ప్రొఫైల్‌ మెయింటెన్‌ చేస్తే అంత బెటర్‌, లేదంటే పొలిటికల్‌గానూ అది రివర్స్‌ అయ్యే చాన్స్‌ ఉంది.. మరి, వైసీపీ అధినాయకత్వం ఈ ఇష్యూని ఎలా మేనేజ్‌ చేస్తుందో చూడాలి..

Tags: andhra pradeshap latest newsap liquor scamAP liquor scam latest updateap politicsAP SITleonewsleotopys jagan latest newsYS Jagan Mohan ReddyYS Jagan Recorded Press Meet Amidst Liquor Scam Probe
Previous Post

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

Next Post

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

విలక్షణ నటుడి కొత్త సినిమా నేడే మొదలైంది

తుగ్లక్ నిర్ణయానికి రైతులు బలయ్యారు.. చంద్రబాబు

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist