April 22, 2026 7:30 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఆచార్య మళ్లీ తిరిగి రావా…? నేడు మిసైల్ మ్యాన్ కలాం జయంతి

విద్యాార్థులంటే ఆయనకు ఎంతో ఇష్టం. నిరంతర విద్యార్థిగా ఉండటానికి ఆయన ఎంతో ఇష్టపడేవారు కూడా. ఒకనాడు ఆ విద్యార్థులతో మాట్లాడుతునే వారి మధ్యనే తుది శ్వాస విడిచారు.

October 15, 2020 at 4:17 PM
in General, Latest News, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అక్టోబర్ 15 భారత ప్రజల అత్యంత ప్రియమైన రాష్ట్రపతిగా పిలుచుకున్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఆయన 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన 89వ జయంతి రోజున ఆయనను మరోసారి స్మరించుకుందాం.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్మరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ‘భారత దేశం కలాం లాంటి వ్యక్తి ని కలిగి ఉండటం అనేది ఎంతో గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర ఈ రోజు కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకం. విద్యార్థులంటే ఆయనకు ఎంతో ఇష్టం. విద్యార్థులంతా ఆయన చూపిన మార్గాన్ని సుగమం చేసుకుంటు ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ’ ట్విట్ చేశారు. ప్రధానితో పాటు, పీయూష్ గోయల్, రవి శంకర ప్రసాద్ తో పాటు పలువురు మంత్రులు  ఆయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ట్విట్లు చేశారు. ఆయన జయంతిని విద్యార్థి దినోత్సవం గా జరుపుకుంటున్న సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం
1952 తరువాత భారతదేశంలో ఏ సైంటిస్ట్ కూడా భారత రత్న అవార్డును అందుకోలేదు. భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ తన ప్రభుత్వం పడిపోకుండ కాపాడుకుంటున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల చేత బలహీన ప్రధాన మంత్రిగా మాటలు అనిపించుకుంటునే ఉన్నారు. ఆ తరుణంలోనే దేశ భద్రతకు తాను ఎంతటి విలువనిస్తానో నిరూపించుకోవడం కోసం మన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాంకు భారత రత్న ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా 1998లో కలాంకు భారత రత్న ఇవ్వడం జరిగింది.
నాకు బూట్లు లేవు.. చెప్పులు మాత్రమే ఉన్నాయి
ఎస్ఎల్ వి-3 పరీక్ష సక్సెస్ తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీశ్ ధావన్ ను పిలిచినప్పుడు సతీశ్ ధావన్ తో పాటు వచ్చిన వారిలో కలాం కూడా ఒకరు.. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడిపోయారంట. నాకు బూట్లు లేవు. కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి.? అని సతీశ్ ధావన్ ను అడగగా…. ఆయన ‘మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు. కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయమన్నారు’.
కలాం సాహెబ్ మీరు రాష్ట్రపతి కావాలి
2002 జూన్ 10న అన్నా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్ కళానిధి ఏపీజే అబ్దుల్‌కలాంకు వెంటనే ఇక్కడికి రావాలంటూ సందేశం పంపారు. వెంటనే వీసీ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు కాసేపటికి ఫోన్‌ వచ్చింది. ప్రధాని వాజ్‌పేయి లైన్‌లోకి వచ్చి “కలాం సాహెబ్, మీరు దేశానికి రాష్ట్రపతి కావాలి” అన్నారు. కలాం వాజ్‌పేయికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆఫర్‌ను పరిశీలించడానికి నాకు గంట సమయం కావాలని అడిగారు. “మీరు టైమ్‌ తీసుకోండి. కానీ మీ నుంచి అవును అనే సమాధానం రావాలి , కాదు అని కాదు” అన్నారు వాజ్‌పేయి.
సాయంత్రానికి ఎన్డీఏ కన్వీనర్ జార్జ్‌ ఫెర్నాండెజ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం మాయావతి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించి కలాం అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
ఇవేమి బట్టలండి.. తాబేలు దుస్తులు లాగా ఉన్నాయి
రాష్ర్టపతి కాకముందు వరకు కలాం సాధా దుస్తులనే ధరించేవారు. రాష్ర్టపతికి కొత్త దుస్తులు కుట్టడం కోసం రాష్ర్టపతి భవన్ దర్జీ కలాం కొలతలు కూడా తీసుకున్నారు. కొన్ని రోజుల తరువాత దర్జీ నాలుగు జతల సూట్లు తీసుకుని వచ్చారు. వాటిని ఆయన ఒకసారి వేసుకుని ఇవేమి బట్టలండి తాబేలు బట్టలులాగా ఉన్నాయి. ఊపిరి ఆడటం లేదు అని దర్జీతో అన్నారు. అంతే దర్జీ అప్పటికప్పుడు ఆయన వేసుకున్న సూట్ మెడ వద్ద కొంచెం కత్తిరించారు. అప్పటి నుంచి ఆ సూట్లకు కలాం సూట్లని పేరు వచ్చింది. సూట్ మీద టై కట్టుకోమంటే అది నా కళ్లజోడు తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికి రాదు. నేను కట్టుకోను అనేవారు.
 రాష్ట్రపతి భవన్ కు అద్దె చెల్లించిన కలాం
ఓసారి కలాం తన కుటుంబంలోని 52 మందిని రాష్ర్టపతి భవన్ కు ఆహ్వానించారు. వారంతా ఆ భవనంలో దాదాపు ఒక వారం రోజుల పాటు బస చేశారు. వారు వెళ్లిపోయిన తరువాత వారు ఉన్న వారం రోజులకు గానూ కలాం అద్దెను చెల్లించారు. కలాం రాష్ర్టపతిగా ఉన్న సమయంలో తన అన్న మనవుడు ఒకరు దిల్లీలోనే అద్దెకు ఉండేవారు. తనకు ఎంతో ఇష్టమైన తన అన్నని కూడా ఏ రోజు వచ్చి తనతో ఉండమని కలాం అడగలేదు.
మరోక సమయంలో తన అన్న, ఆయన కూతురు వారి కుమారుడు కలిసి హాజ్ యాత్రకు వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న అక్కడ ఉన్న అధికారులు వారికి ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కలిగిస్తామని కలాంను అనుమతి కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ.. అలాంటివి ఏమి అవసరం లేదు. వారి పని వారిని చూసుకోనివ్వండి అంటూ వారికి తెలిపారు. అంతటి నిబద్ధత కలిగిన వ్యక్తి కలాం.

Tags: apjabdulkalambirthanniversaryleotoppresident
Previous Post

జగన్ బలం కాస్తా బలహీనతగా మారనుందా?

Next Post

గులాబీ దళంలో నిఘా విభాగం నిద్ర పోతోందా సారూ!!

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

కాకినాడ పోర్టు సాక్షిగా జగన్‌కి విజయసాయి వెన్నుపోటు..??

ఆలయంలో క్రిస్మస్ గ్రీటింగ్స్ : భజనా? బరితెగింపా?

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist