April 22, 2026 5:51 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఇంటర్ విద్య కోసం ఛలో హైదరాబాద్..!                   

ఏపీలో విధించిన నిబంధనల వలన 600 కాలేజీలు మూతపడ్డాయి. ఉన్నకాలేజీల్లో చేరడం ఇష్టం లేక లక్షల మంది ఇంటర్మీడియట్ విద్య కోసం హైదరాబాద్ బాట పట్టారు.

November 1, 2020 at 5:45 PM
in Andhra Pradesh, General, Latest News
Students Throng Hyderabad Intermediate Education
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ఏపీలో ప్రయివేటు కాలేజీల మూసివేత విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటర్మీడియట్  విద్యతోపాటు సమాంతరంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో  ప్రవేశ విద్యకు ఏపీలోని ప్రయివేటు కాలేజీలకు మంచి పేరుంది. దేశంలోని మొత్తం ఐఐటీ సీట్లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే 32 శాతం సీట్లు సాధిస్తున్నారంటే దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన ప్రయివేటు విద్యారంగమేనని చెప్పాలి.  కోవిడ్ దెబ్బకు ప్రయివేటు కళాశాలలు కుదేలవగా , ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇక కాలేజీలు నడపలేమని యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఏపీలో నిబంధనల పేరుతో ఒకేసారి 600 కాలేజీలు మూసివేయడంతో పదో తరగతి పాసయిన విద్యార్ధులు ఇంటర్మీడియట్లో ఏ కాలేజీలో చేరాలో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీకి కోచింగ్ ఇచ్చే పేరున్న విద్యాసంస్థల అనుమతులు ఏపీ ప్రభుత్వం రద్దు చేయడమే ఇందుకు ప్రధాన కారణం.

అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు

ఏపీలో ప్రభుత్వ కాలేజీలు ఏనాడో ప్రాభవాన్ని కోల్పోయాయి. మూడు దశాబ్దాల కిందటి వరకు ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ కళాశాలలు మూసివేత దిశగా సాగుతున్నాయి. ఏపీలో ఉన్న ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల్లో 4000 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా, నేడు కేవలం 700 మందితో నెట్టుకొస్తున్నారు. ఏ మాత్రం చదివించే ఆర్థిక స్థోమత ఉన్నా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్ధులను చేర్పించడం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులు లేకపోవడం ఒక కారణమైతే, ఆ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీల్లో ప్రవేశాలకు శిక్షణ ఉండదు. అదే ప్రయివేటు కళాశాలల్లో అయితే ఇంటర్మీడియడ్ రెండు సంవత్సరాల విద్యతోపాటు ఐఐటీ కోచింగ్ అందిస్తున్నారు. ఇవన్నీ విద్యార్ధులకు కలసి వస్తున్నాయి. అందుకే ప్రభుత్వ కాలేజీలు పడకేశాయి. ప్రభుత్వ కళాశాల్లో ఏమాత్రం సౌకర్యాలు మెరుగు పరచకుండా ఏక మొత్తంగా ఏపీలో 600 ప్రయివేటు కళాశాల అనుమతులు రద్దు చేయడం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

తెలంగాణకు క్యూ కట్టిన ప్రయివేటు కాలేజీలు

గత ఏడాది వరకూ తల్లిదండ్రులు తమ పిల్లలను  ఇంటర్మీడియట్ చదివించేందుకు విజయవాడలోని పేరున్న కాలేజీల్లో చేర్పించేవారు. నేడు పరిస్థితి తారుమారైంది. విజయవాడలో పేరున్న ఐఐటీ కళాశాలలకు ప్రభుత్వం తాళాలు వేయడంతో, ఇక తమ పిల్లలను హైదరాబాద్‌లోని ప్రయివేటు విద్యాసంస్థల్లో చేర్పించేందుకు తరలివెళ్లిపోతున్నారు. దీంతో ఏపీలో ప్రయివేటు కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న దాదాపు లక్షా 20 వేల మంది సిబ్బంది కూడా కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటూ హైదరాబాద్ పయనమవుతున్నారు. ఇలా ఏపీలో 600 కాలేజీల అనుమతుల రద్దుతో  విద్యారంగం భారీ కుదుపునకు గురైందనే చెప్పాలి.

ప్రభుత్వం ఏం చెబుతోంది

ఈ ఏడాది 6.32 లక్షల మంది పదో తరగతి పాసయ్యారు. వీరికోసం ఏపీలో 5.85 లక్షల ఇంటర్మీడియట్ సీట్లు సిద్దంగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్లో ప్రవేశాలను ఆన్‌లైన్ చేశారు. 12 రోజుల నుంచి అడ్మిషన్లు జరుగుతున్నా నేటికీ లక్షన్నర మంది మాత్రమే కాలేజీలను సెలక్ట్ చేసుకున్నారు. అంతే దాదాపు 4 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు హైదరాబాద్‌కు వలస వెళ్లారని తెలుస్తోంది.

అనుమతులు ఎందుకు రద్దు చేశారంటే

ఏపీలో 600 కాలేజీలకు అనుమతులు ఎందుకు రద్దు చేశారనే విషయాలను లియో న్యూస్ పరిశీలించింది. చాలా కాలేజీలు నగరం మధ్యలో నడుస్తున్నాయి. అలాంటి కాలేజీల్లో ఆట స్థలం ఆశించలేం. కానీ విద్యాప్రమాణాల విషయంలో మంచి పేరున్న కాలేజీలను ఆట స్థలం లేదని రద్దు చేశారు. ఇక చాలా కాలేజీలు ఫైర్ సేప్టీ లేదని అనుమతులు రద్దు చేశారు. కాలేజీలు, పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం. ఇక ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతిస్తున్నామని, అయితే కొన్ని ప్రయివేటు కాలేజీలు ఒక్కో సెక్షన్లో 80 మందిని చేర్చుకుంటున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఇది కూడా బాగుంది. విద్యామండలి నిబంధనల ప్రకారం తరగతికి 40 మంది మించడానికి వీల్లేదు. ఇలాంటి కారణాలతో ఒకేసారి 600 కాలేజీల అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం, విద్యార్ధులకు ప్రత్యామ్నాయం చూపడంలో మాత్రం విఫలమైందని చెప్పవచ్చు.

ఒక వైపు ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపకులే లేనప్పుడు, ప్రయివేటు కాలేజీలు నిబంధనలు పాటించడం లేదని అనుమతులు రద్దు చేయడం దారుణం. ఈ నిబంధనలు ప్రభుత్వ కాలేజీలకు కూడా వర్తింపచేస్తే చాలా కాలేజీలు మూసివేయాల్సి వస్తుందని ప్రయివేటు కళాశాల యాజమాన్యాలు విమర్శలు చేస్తున్నాయి. నిజమే కదా ప్రయివేటు కాలేజీకి ఒక రూలు, ప్రభుత్వ కళాశాలకు మరో నిబంధన ఉండదు కదా మంత్రి గారు.

Tags: Andhra Pradesh Newsandhra pradesh news todayap govt collegesboard of intermediate educationCoronavirus infectionCoronavirus Pandemichyderabad latest newshyderabad news livehyderabad today newsnews in hyderabadprivate collegestelanaganatelugu newstelugu statestoday news ap telugu
Previous Post

ఫస్ట్ లుక్ : లక్ష్ హీరోగా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’

Next Post

గోవా తీరాన్ని తాకనున్న‘మహాసముద్రం’

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

Anchor Vishnu Priya Hot Stunnig Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

Pooja Bhalekar Ups The Heat

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

టీకా ట్రయిల్ రన్‌కు సిద్ధమవుతున్న భారత్..

పైరవీ కారులందరూ ప్రత్యేక ఆహ్వానితులా?

కోవిడ్ బాధితులకు ‘రాధేశ్యామ్’ టీమ్ సాయం

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist