April 22, 2026 3:54 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

మూసివేత : ప్రయివేటు కళాశాలలకు గడ్డుకాలం

ప్రభుత్వం నిబంధనల్ని గట్టిగా అమలు చేసి.. అతిక్రమించిన కాలేజీల్ని మూసేయించడం మంచిదే. కానీ.. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నిబంధనల్ని కూడా మార్చక తప్పదని గుర్తించకుంటే ఎలా?

October 25, 2020 at 7:33 AM
in Editors Pick, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విద్యారంగం వ్యాపారం అయిపోయింది. అది ఇప్పుడు జరిగిన పరిణామం కాదు. నాలుగు దశాబ్ధాల కిందట గుంటూరులో రవి కాలేజీతో ప్రారంభమైంది. నేడు అనేక ప్రయివేటు విద్యా సంస్థలు శాఖోపశాఖలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించాయి. చివరకు అపార్టుమెంటులాంటి భవనాల్లో కూడా కాలేజీలు నడుపుతున్నారు.  తమ పిల్లలకు మంచి ర్యాంకు వస్తే చాలని తల్లిదండ్రులు కూడా భావించడంతో ప్రయివేటు కాలేజీలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టేశారు. 

దీంతో కళాశాలలు పాటించాల్సిన నిబంధనల్ని తుంగలో తొక్కేశారు. పాఠశాలలు, కళాశాలల నిర్వహించడానికి అనేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీతోపాటు, విద్యార్ధులు ఆడుకునేందుకు క్రీడా మైదానం ఉండాలి. కాలేజీలు, పాఠశాలలు అపార్టుమెంట్లులాంటి భవనాల్లో నడుస్తుంటే ఇక మైదానాలు ఎక్కడ నుంచి వస్తాయి. అవినీతికి అలవాటు పడ్డ విద్యాశాఖ అధికారులు నాలుగు దశాబ్దాలుగా చూసీచూడనట్టు వ్యవహరించారు. 

ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతో ప్రయివేటు పాఠశాలలు, కళాశాలకు గడ్డుకాలం వచ్చింది. ఏపీలో నిబంధనలు ఉల్లంఘించిన 600 పాఠశాలలు, కళాశాలలకు అనుమతులు రద్దు చేశారు.

మేలు జరిగిందా? కీడు జరిగిందా?

ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన 600 ప్రయివేటు పాఠశాలలు, కళాశాలన్నీ పేరున్న సంస్థలవే కావడం గమనార్హం. వీటిల్లో ఐఐటీకి లాంగ్ టర్మ్ కోచింగులు కూడా నడుస్తున్నాయి. గతంలో జాతీయ స్థాయిలో అనేక ర్యాంకులు కూడా సాధించిన కళాశాలలు వీటిలో ఉన్నాయి. అకస్మాత్తుగా ఫైర్ సేప్టీ పాటించడం లేదని, మైదానం లేదని అనుమతులు రద్దు చేయడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ కళాశాలలో చేరాలో కూడా  విద్యార్థులకు అర్ధం కావడం లేదు. 

క్లాసుకు 40 మంది మించరాదనే నిబంధన కూడా కఠినంగా అమలు చేయడంతో ఇక కళాశాలలు నడపలేమని యాజమాన్యాలకు అర్థమైంది. అందుకే వారు కూడా చేతులెత్తేశారు. దీనికి తోడు కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. నేటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. చాలా మంది విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. రద్దయిన కళాశాలల యాజమాన్యాలు కూడా వాటిని తెరిచే ప్రయత్నాలు కూడా చేయడం లేదని తెలుస్తోంది. 

ప్రభుత్వం అన్నీ నిబంధనలు కఠినంగా అమలు చేస్తే 90 శాతం ప్రయివేటు విద్యాసంస్థలు మూసివేసుకోవాల్సిందేనని విజయవాడకు చెందిన ఓ ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్యం అభిప్రాయపడింది. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం నిబంధనలు సడలించడం లేదా, చూసీ చూడనట్టు వ్యవహరిస్తే తప్ప ప్రయివేటు విద్యాసంస్థలు తెరచుకునే అవకాశం కనిపించం లేదు.

టీడీపీతో అనుబంధమే దెబ్బతీసిందా?

తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో డబ్బు సరఫరా చేశారని భావిస్తున్న విద్యాసంస్థలపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం నేతలతో సన్నిహితంగా మెలుగుతూ ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో  గుట్టుగా విరివిగా విరాళాలు అందించిన విద్యాసంస్థలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. 

విజయవాడలో 80 విద్యాసంస్థల అనుమతులు రద్దు చేయగా అందులో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పేరున్న విద్యాసంస్థల యజమానికి చెందిన సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన మరో విద్యాసంస్థకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అంటే టీడీపీకి నిధులు పారించిన విద్యాసంస్థల యాజమాన్యాలను ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోందని భావించాల్సి వస్తోంది.

పట్టణీకరణ నేపథ్యంలో విద్యాశాఖ నిబంధనల మార్పు తప్పదా?

పట్టణీకరణ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు క్రీడా మైదానాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విద్యాసంస్థల పాలిట శాపంగా మారింది. ప్రయివేటు విద్యాసంస్థలు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నా, ఆ స్థాయిలో ఫీజులు చెల్లించగలిగిన వారే ఆయా సంస్థల్లో తమ పిల్లలను చదివించుకుంటున్నారని మరచిపోకూడదు. ఫైర్ సేఫ్టీ లాంటి నింబంధనలు కఠినంగా అమలు చేసినా అందరూ సమర్ధిస్తారు. కానీ సాధ్యంకాని అనేక నిబంధనలు పెట్టడం వల్ల ప్రయివేటు విద్యాసంస్థలు పట్టణ శివారు ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. అలా తరలించడం వల్ల విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉటుంది. దీనికి అదనంగా ఏటా మరో రూ.24 వేలు వసూలు చేస్తారు. ఇవి కూడా తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుంది. 

60వేల మంది రోడ్డున పడ్డారు

తెలుగు రాష్ట్రాలో ప్రయివేటు విద్యాసంస్థలదే హవా. రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 లక్షల మంది ఉపాధ్యాయులు ప్రయివేటు విద్యాసంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తే విద్యాసంస్థల్లో 90 శాతం మూతపడటం ఖాయం. అంటే ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగాలు పోయి రోడ్డున పడతారు. ఇవన్నీ పరిశీలించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags: ap governmentprivate colleges
Previous Post

అయ్యయ్యో దసరా.. ఎంత కష్టమొచ్చెనంటే..

Next Post

మహిళా వాలంటీర్‌ అదృశ్యం : వైకాపా నేతపై కేసు!

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

టీకా ట్రయిల్ రన్‌కు సిద్ధమవుతున్న భారత్..

ప్రజలకే కాదు.. నేతలకూ జగన్ ఝలక్!

కోవిడ్ బాధితులకు ‘రాధేశ్యామ్’ టీమ్ సాయం

Mind Blowing Hot Photos Of Ketika Sharma

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist