May 14, 2026 6:09 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

లైవ్ టీవీల దిశగా ఓటీటీ దిగ్గజాల అడుగులు

ఓటీటీ సంస్థలు దూకుడు పెంచేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఓటీటీలు లైవ్ టీవీలను ప్రారంభించాయి. కొత్తగా నెట్ ఫ్లిక్స్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. మరి ఆహా ఏంచేస్తోందో చూడాలి.

November 8, 2020 at 1:09 PM
in Cinema, Editors Pick, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఓటీటీ అనేది మనిషి జీవితంలో భాగం కాబోతోందా? ఓటీటీ సేవలు మున్ముందు ఇంకెన్ని రాబోతున్నాయి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సిందే. అభివృద్ది చెందిన దేశాల్లో ఇప్పుడు ఓటీటీదే హవా. డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో ఇప్పుడిదే పైచేయి సాధిస్తోంది. ఇప్పుడు ఈ ఓటీటీ లైవ్ టీవీల దిశగా అడుగులు వేస్తోంది.

ఓటీటీకి పూర్తి రూపం ఓవర్ ది టాప్. పేరుకు తగ్గట్టే అన్నిట్లోనూ ఇప్పుడిదే టాప్ గా నిలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో లైవ్ టీవీ ప్రసారాలు ఉన్నాయి. అమెజాన్, డిస్నీప్లస్ హాట్ స్టార్, జీ 5 లాంటి సంస్థలు లైవ్ టీవీ ప్రసారాలను ప్రారంభించాశాయి. నెట్ ఫ్లిక్స్ త్వరలోనే లైవ్ టీవీ ప్రసారాలను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ప్రయోగాత్మకంగా లైవ్ టీవీని ప్రారంభించింది. ఇది కేవలం వెబ్ బ్రౌజర్ల వరకే పరిమితమైంది. మొబైల్ యాప్స్ ద్వారా లైవ్ టీవీ లేదు. దీన్ని విస్తరించాలన్న ఆలోచనలో నెట్ ఫ్లిక్స్ ఉంది.

ఇక ముందంతా డిజిటల్ యుగమేనా?

డిజిటల్ ఫాట్ ఫారాలు పెరిగాక వీటి ప్రభావం ఇతర సాధనాలపై పడేలానే ఉంది. ఇప్పటికే ఓటీటీల కారణంగా సినిమా థియేటర్లకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఇక ఓటీటీల ద్వారా లైవ్ టీవీ ప్రసారాలు కూడా మొదలైతే శాటిలైట్, యూట్యూబ్ లాంటి వేదికలకు కూడా గడ్డుకాలమే. వాటికి చందాలు ఎలాగూ కడుతున్నారు కాబట్టి ఇతర ఫ్లాట్ ఫారాల వైపు మొగ్గుచూపటం తక్కువగానే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల వంటివి తలెత్తినప్పుడు శాటిలైట్ ప్రసారాలకు కూడా అంతరాయం కలుగుతోంది. ఏ కాస్త వర్షం కురిసినా డీటీహెచ్ ప్రసారాలకు కూడా అంతరాయం కలుగుతోంది. ఇక ఎంటర్ టైన్ మెంట్ టీవీలకు కూడా గడ్డుకాలంగానే చెప్పాల్సి ఉంటుంది. టెన్నాలజీలో కొత్త మార్పులు వచ్చినప్పుడు పాతవి వెనకడుగు వేయడం ఎప్పట్నుంచో జరుగుతోంది.

2007 నుంచే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఆలోచన

నెట్ ఫ్లిక్స్ సంస్థకు 2007లోనే ఓటీటీ ఆలోచన వచ్చింది. SVOD అంటే సబ్ స్క్రిప్షన్ బేస్ డ్ వీడియో ఆన్ డిమాండ్.. అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఓటీటీ. టీవీ షోలు, సినిమాలను ఈ తరహాలో ప్రసారం చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. దాంతో ఇతరులు కూడా నెట్ ఫ్లిక్స్ ను ఫాలో కావొచ్చన్న ఆలోచన వచ్చింది. కంటెంట్ ఒకరు ఇస్తే, ఇంకొకరు ప్రసారం చేయవచ్చన్న తరహాలోనే ఈ వ్యాపారం మొదలైంది. అమెజాన్ లాంటి సంస్థలకు హెబీఓ టీవీ కంటెంట్ ప్రొవైడర్ గా మారింది. కాలక్రమేణా అనేక ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి.

ఒక దశలో తామే కంటెంట్ ప్రొవైడర్ గా కూడా మారాలన్న ఆలోచన కూడా ఈ సంస్థలకు వచ్చింది. ప్రస్తుతం లైవ్ స్ట్రీమింగ్ మీద ఈ సంస్థలు ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి. ఓటీటీల్లో ఇప్పుడున్న కంటెంట్ కు ఇది అదనంగా తోడవుతుంది. యూట్యూబ్ లో వచ్చే ప్రతి కంటెంట్ ఓటీటీకి కూడా పనికొచ్చేలా మార్పులు చేర్పులు చేస్తున్నాయి. సాధారణంగా యూట్యూబ్ లో ఏదైనా కాపీ కంటెంట్ ఉంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పైగా యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం తక్కువ.

యూట్యూబ్ లో కూడా లైవ్ టీవీ ఆప్షన్ ఉంది. వీటినన్నిటినీ ఓటీటీ సంస్థలు సొంతం చేసుకోబోతున్నాయి. పైగా ఓటీటీలో వచ్చి ఇలాంటి కంటెంట్ కు యాడ్స్ ఉండవు. ఎలాంటి అవాంతరం లేకుండా వీటిని వీక్షించవచ్చు. లైవ్ టీవీ ఆప్షన్ కూడా వచ్చేస్తే శాటిలైట్ టీవీలకు కూడా కొంత ఇబ్బందే. కాకపోతే శాటిలైట్ టీవీలకున్న నెట్ వర్క్ ఓటీటీలకు ఉండదు. ఇలాంటి సంస్థలతో వీరు టైఅప్ పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం క్రీడా ప్రసారాలన్నీ లైవీ టీవీ ద్వారా ఓటీటీలు అందిస్తున్నాయి.

భవిష్యత్తులో ఈ తరహా పోటీ ఓటీటీల మధ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కంటెంట్ లేకపోతే ఓటీటీ లాంటి పెద్ద కటౌట్ ఉన్నా ఏమీ చేయలేదు. అందుకే కంటెంట్ వేటలో ఈ ఓటీటీలు ఉన్నాయి. ఇప్పటిదాకా సినిమాలు, సీరియల్స్ ఒక్కటే వినోద సాధనం అనుకున్నాం. ఇప్పుడిలాంటి సాధానాలు ఇంకా పెరిగిపోయాయి. జనం అభిరుచులూ మారిపోతున్నాయి. వాటికి అనుగుణంగానూ ఓటీటీ సంస్థలు అడుగులు వేస్తున్నాయి.

ప్రాంతీయ ఓటీటీల మాట ఏంటి?

ప్రాంతీయ ఓటీటీలు కూడా తమ ప్రాంతీయ భాషల మీద పూర్తిగా కన్నేశాయి. ఇతర భాషల్లో వచ్చిన సినిమాల హక్కులు తీసుకుని వాటిని ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి విడుదల చేస్తున్నాయి. వెబ్ సిరీస్, ఇతర కార్యక్రమాలను కూడా ఈ తరహాలోనే అనువదించి విడుదల చేస్తున్నాయి. ఇప్పటిదాకా సబ్ టైటిల్స్ మాత్రమే వేసి విడుదల చేసేవారు. ఇప్పుడు ఏకంగా వాటిని అనువదించి మరీ ప్రసారం చేస్తున్నారు. మన తెలుగులో ప్రాంతీయ ఓటీటీ ఆహా ఈ విషయంలో దూసుకుపోతోంది.

ఇప్పటికీ ఈ సంస్థకు 18 మిలియన్ల యూజర్లు ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయి వినాద సాధనంగా మలిచేందుకు ఈ సంస్థ కృషిచేస్తోంది. చాలా మంది సినీ ప్రముఖులను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తోంది. కొత్త తరహా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. త్వరలోనే లైవ్ టీవీని కూడా ఈ సంస్థ ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నెట్ ఫ్లిక్స్ లైవ్ టీవీ త్వరలోనే ప్రారంభం కానుంది. ‘ఆహా’ కూడా భవిష్యత్ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని వేగంగా ముందడుగు వేస్తోంది.

– హేమసుందర్ పామర్తి

Tags: #Netflix#OTTleotopott flatforms
Previous Post

అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి జంప‌వుతున్న లీడ‌ర్లు!

Next Post

గ్రేట‌ర్ ఎన్నిక‌ల పోరుకు చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌!

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

భారీ స్కామ్‌.. వందల కోట్లతో పరార్‌… జగన్‌ బినామీ ఎక్కడ..??

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అయ్యయ్యో… ఇడ్లీ తినకపోతే పసిబిడ్డను చంపేస్తారా?

మంచు విష్ణుని టార్గెట్ చేసిన ఏసీపీ సునీల్ శెట్టి

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist