April 17, 2026 6:53 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఒకప్పటి కంచుకోటలో… చిరునామా గల్లంతు !

తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం ప్రాభవం పూర్తిగా పడిపోయింది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఇప్పుడు అసలు ఉనికి లేకుండాపోయింది.

August 19, 2020 at 4:32 AM
in Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నల్లగొండలో ఇక తెలుగుదేశం (టీడీపీ ) పార్టీ శకం ముగిసినట్టేనా…? రెండు దశాబ్ధాలకు పైగా జిల్లాలో తిరుగులేని శక్తిగా చెలామణి అయిన పార్టీ కథ ఇక కంచికి చేరినట్టే కనిపిస్తోంది..!  వరస వలసలు.. నాయకత్వ లేమి.. ఆ పార్టీని గత చరిత్ర పుటల్లోకి జారిపోయేలా చేసినట్టు  కనిపిస్తోంది.. ఆధిపత్యం నుంచి అథః పాతాళానికి చేరిన టీడీపీ మహాభినిష్క్రమణ పరిపూర్ణమైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలన నేతగా పార్టీ పెట్టిన స్వల్ప కాలంలోనే అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత ఎన్‌.టి.రామారావు (ఎన్టీఆర్‌)కు విజయం అందించిన జిల్లా. సంవత్సరాల తరబడి భువనగిరి, ఆలేరు, నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపేట వంటి నియోజకవర్గాలను పెట్టని కోటలుగా మలుచుకున్న పార్టీ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన పార్టీ. కానీ… చివరకు జిల్లాలో టీడీపీ పరిస్థితి మరీ దైన్యంగా తయారైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో పన్నెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్ధులు ఒక్క స్థానంలోనూ గట్టెక్కలేకపోయారు. మరీ విషాదమైన పరిణామం ఏంటంటే.. 2018 ఎన్నికల్లో అయితే కనీసం ఒక్క స్థానం నుంచి కూడా పోటీ చేయలేక పోయింది. తన బద్ద శత్రువు.. అసలు టీడీపీ పుట్టుకకు ప్రధాన కారణమైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మహా కూటమిలో చేరినా లాభం లేక పోయింది. . గతమెంతో ఘనం..!

తెలగుదేశం పార్టీకి నల్లగొండ జిల్లాలో మంచి రికార్డే ఉంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కోల్పోయిన భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ 1985 నుంచి 2009 ఎన్నికల వరకు ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్ధులుగా ఎలిమినేటి మాధవరెడ్డి, ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి గెలుస్తూ వచ్చారు. జిల్లాలోని తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో విజయాలు సాధించిన చరిత్ర ఆ పార్టీకి ఉండింది. ఆ పార్టీ మద్దతుతో వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండలో పలు ఎన్నికల్లో విజయాలు సాధించాయి. పన్నెండు స్థానాల్లో అన్ని చోట్లా పోటీ పడిన టీడీపీకి దేవరకొండ, మిర్యాలగూడెం, హుజూర్‌నగర్, మునుగోడు, నకిరేకల్‌లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. నల్లగొండ జిల్లా పరిషత్‌కు సైతం ఆ పార్టీ ప్రాతినిధ్యం వహించింది. 1985 శాసన సభ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు విజయం వరించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులతో నల్లగొండ జిల్లాలో టీడీపీ ఉజ్వలంగా వెలిగింది. కానీ ఇపుడా పార్టీ పరిస్థితి నామమాత్రం కన్నా అధమ స్థాయికి చేరి అడ్రస్‌ గల్లంతైంది.

వలసలతో ‘చిక్కి’శల్యం !

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీ నాయకులు స్వేచ్ఛగా ఉద్యమంలో పాల్గొనలేక పోయారు. పార్టీ నాయకత్వం ఆచరించిన రెండు కళ్ల సిద్ధాంతం టీడీపీ నాయకులను ఎటూ

తేల్చుకోలేకుండా చేసింది. అప్పటికే టీడీపీ నాయకులు ఒక్కొక్కరే పార్టీనీ వీడి ఇతర పార్టీల్లో చేరారు. ప్రధానంగా టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో కుదురుకున్నారు. రాజకీయ పునరేకీకరణ పేర టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెట్టడంతో జిల్లా టీడీపీ వలసతో చిక్కి శల్యమైంది. జిల్లాల విభజన తర్వాత ఏ జిల్లా కమిటీలు ఆ జిల్లాకు నియమించినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా పలువురు నాయకుల టీఆర్‌ఎస్‌ బాట పడితే ద్వితీయార్ధంలో కాంగ్రెస్‌ బాట పట్టారు. జిల్లాలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన నేతలు సైతం పార్టీని వీడి బయట పడ్డారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు చాలా ముందుగానే టీఆర్‌ఎస్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఉమామాధవ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన ఆమె తన యుడు పార్టీ సందీప్‌ రెడ్డి ఇపుడు టీఆర్‌ఎస్‌ నుంచి యాదాద్రి భువనగిరి (కొత్త జిల్లా)కి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అయ్యారు. సుదీర్ఘ కాలం ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్‌ సైతం సైకిల్‌ దిగి కారెక్కి…. టీఆర్‌ఎస్‌ నుంచి  రాజ్యసభ సభ్యుడు అయ్యారు. నల్లగొండ జిల్లా అ«ధ్యక్షునిగా బిల్యానాయక్, సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన పటేల్‌ రమేష్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఇక, ఆఖరుగా ఆ పార్టీకి  తెలంగాణలో పెద్దదిక్కు అనదగిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా టీడీపీ నుంచి బయటకు రావడంతో .. టీడీపీ  ఉనికి నామమాత్రంగా కూడా లేకుండా అయ్యింది. ఎన్నికల రాజకీయాలను ప్రాతిపదికగా తీసుకుంటే .. గ్రామ పంచాయతీలు మొదలు ఏ స్థాయిలోనైనా ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క పదవి కూడా చేతలో లేకుండా అయ్యాయి. నాయకత్వమంతా సొంత లాభం చూసుకోవడంతో జిల్లాలో టీడీపీ అనాథగా మారింది. జిల్లాలో పార్టీని ఉద్దరిద్దామన్న ఆలోచన కూడా ఆ పార్టీ రాష్ట్ర నాయత్వానికి ఏ మాత్రం లేదని ఇప్పటికే తేటతెల్లం అయ్యింది. ఉవ్వెత్తున ఎగిసిన పడిన అలా లేచిన టీడీపీ అంతే వేగంతో విరిగి పyì .. మరింక లేవలేదు.

                                                                                      – కేపీ

Tags: Editorspicknalgondatelugudesam
Previous Post

టాలీ‘వుడ్’లో మలయాళ రీ‘మేకు’లు

Next Post

తెదేపా నేతల్లో భయం :: జైలు కెళ్తే కరోనా గ్యారంటీనా!

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Stunning Beauty Payal Rajput hottest photoshoot

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist