June 8, 2026 3:47 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కుట్ర ప్రచారకుల గొంతులో పచ్చి వెలక్కాయ్!

ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకుని కొందరి మీద నెగటివ్  ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కొన్ని దళాలు అహరహమూ పనిచేస్తుంటాయి. అయితే అలాంటి వారి ప్రచారాలకు చెక్ పెట్టేలా నాయకులే పూనుకుంటే ఏమవుతుంది?

November 26, 2020 at 11:54 AM
in Andhra Pradesh, Latest News
TDP Stalls Conspiracy Tirupati MP Seat
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సహజశైలికి భిన్నంగా,  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎంపీ స్థానానికి పనబాక లక్ష్మి పేరును అందరికంటె ముందుగా ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా పోటీచేసిన నేపథ్యం, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం వెరసి.. తెలుగుదేశానికి ఎడ్వాంటేజీ అవుతాయనే ఉద్దేశంతో ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. అయితే.. పనబాక లక్ష్మి తిరుపతిలో పోటీచేయడానికి సుముఖంగా లేరంటూ ఒక ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు హోరెత్తించారు. కథనాలు వెల్లువయ్యాయి. ఇదంతా కూడా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తెలుగుదేశం శ్రేణులను అయోమయంలో పడేయడానికి జరుగుతున్న కుట్రగా ప్రజలు గుర్తించారు.

ఈలోగా కుట్రపూరితంగా జరుగుతున్న ఇలాంటి ప్రచారం వల్ల జరిగే నష్టమేమిటో పనబాక లక్ష్మి పసిగట్టారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రత్యేకంగా బుధవారం నాడు వచ్చి చంద్రబాబునాయుడుతో భేటీ అయినట్లు సమాచారం. ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని, తాను పోటీకి సుముఖంగా ఉన్నానని, తొందర్లోనే ప్రచారం ప్రారంభించనున్నానని ఆమె చంద్రబాబుతో చెప్పి వెళ్లారు.

Must Read ;- వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?

ఇలాంటి దుష్ప్రచారాల కుట్రలు ఎందుకు?

తెలుగుదేశం పోటీకి దిగుతుండగా.. అసలు కేండిడేట్ కు ఆసక్తి లేదంటూ ఎందుకు ప్రచారాలు జరిగాయనేది ఆసక్తికరమైన అంశం. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికే భయపడే రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజల్లో నెగటివ్ ఇంప్రెషన్ ఏర్పడి ఉన్నదని అధికార పార్టీ గుర్తించిందని అంటున్నారు. అలాంటి సమయంలో.. తెలుగుదేశం ఇప్పటినుంచి యాక్టివ్ అయి.. ప్రచారంలో దూసుకెళ్లిపోతే.. ఎన్నికల మీద ప్రభావం చూపగలరనే భయంతోనే.. ప్రజల్ని , ప్రధానంగా పార్టీ కేడర్ ని అయోమయంలోకి నెట్టడానికి ఇలాంటి ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దానికి విరుగుడు కూడా పూర్తయింది.

గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పనబాక లక్ష్మి పోటీలో ఉన్నారు. వైసీపీ తరఫున గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నికవచ్చింది. అయితే వారి కుటుంబానికి కాకుండా.. కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కొత్త వ్యక్తి ప్రజల్లోకి వెళ్లి అనుకూలతను సృష్టించుకునేలోగా.. తెదేపా ప్రచారంలో దూసుకెళ్లకుండా.. బ్రేకులు వేయడానికే ఇలాంటి ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ-జనసేన కూటమి ఇక్కడ పోటీచేయడానికి సిద్ధమౌతోంది. ఏ పార్టీ తరఫున అభ్యర్థి బరిలో ఉంటారో తెలియదు. అయితే గతంలో ఎన్నడో ఒకసారి గెలిచిన చరిత్ర ఉన్నదని బీజేపీ మేమే పోటీచేస్తాం అంటోంది. అయితే అప్పుడు తెలుగుదేశం మద్దతుతోనే గెలవగలిగామనే సంగతిని వారు విస్మరిస్తున్నారు. ఇప్పుడు అనివార్యమైన త్రిముఖ పోటీకి వారు కారణం అవుతున్నారు.

సోమిరెడ్డికి బాధ్యతలు

తిరుపతి ఎంపీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక బాధ్యతను చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చేతిలో పెట్టినట్టుగా సమాచారం. పనబాక లక్ష్మితో పాటు చంద్రబాబును కలిసిన వారిలో ఆయన కూడా ఉన్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేదిశగా వారు కదులుతున్నారు.

Also Read ;- దేవుని భూములు దోచుకునేందుకు వైసీపీ కుట్ర : అనిత

Tags: andhra cm jagan mohan reddyandhra cm ys jaganap cm ys jaganAP Local body electionschandra babu naiduformer minister somireddy chandra mohan reddyGHMC Elections 2020ghmc elections 2020 polling dateleotoppanabaka lakshmiTelugu Desam Party (TDP)telugu newstirupati bypoll elections 2020trsysrcp
Previous Post

రౌడీ హీరో ‘ఫైటర్’ లో మలయాళ యాంగ్రీమేన్?

Next Post

పవర్ స్టార్ సాయి.. పల్లవి అందుకుంటాడా?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

సర్పంచ్ లకు చెక్ పెట్టడం.. ప్రజాస్వామ్యానికి చేటు!

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist