July 5, 2026 7:06 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దుబ్బాక ఎఫెక్ట్ : తిరుపతిలో పోటీకి జనసేన సై

ఇప్పటికే తిరుపతిలో తాము పోటీచేయబోతున్నామని బీజేపీ ప్రకటించేసింది. సన్నాహాలు కూడా ప్రారంభించేసింది. అయితే మారుతున్న రాజకీయ వాతావరణంలో- అక్కడ బరిలో నిలవడానికి బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా ఉత్సాహం చూపిస్తుందా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అదే ఊహాగానాలు నడుస్తున్నాయి. 

November 16, 2020 at 8:30 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఏపీలో జనసేన కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు కరోనా రోగులకు జనసైనికులు పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసి ఔరా అనిపించారు. సేవా కార్యక్రమాలు మాత్రం నిరంతరం కొనసాగించారు. కానీ అధికారికంగా జనసేనాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అనూహ్యంగా గెలవడంతో జనసేనలోనూ ఉత్సాహం నింపింది. బీజేపీ అభ్యర్థి గెలిస్తే జనసేనకు ఎందుకు ఉత్సాహం అనుకుంటున్నారా? 

ఏపీలో జనసేన, బీజేపీ జట్టుకట్టాయి కదా? ఇక నుంచి ఎక్కడ ఎన్నికలు జరిగినా రెండు పార్టీలు చర్చించుకుని ఏదో ఒక పార్టీ నుంచి మాత్రమే అభ్యర్థిని నిలుపుతారు. గెలుపుకోసం రెండు పార్టీల నేతలు కృషి చేస్తారు. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయింది. ఇప్పుడు అన్ని పార్టీ నేతల ఫోకస్ తిరుపతి పార్లమెంటుకు జరిగబోయే ఉప ఎన్నికపైనే ఉంది.

తిరుపతిలో జనసేన పార్టీ అభ్యర్థిని నిలుపుతుందా?

తిరుపతిలో బీజేపీ కన్నా జనసేనకు మంచి పట్టుంది. ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా చిరంజీవి సొంత నియోజకవర్గంలో జనం హ్యాండిచ్చినా, తిరుపతిలో అభిమానులు గెలిపించారు. ఇక తమ్ముడు స్థాపించిన జనసేనకు కూడా తిరుపతిలో మంచి ఓటింగ్ ఉంది. అక్కడ ఉప ఎన్నిక జరిగితే బీజేపీ కన్నా, జనసేన పార్టీ అభ్యర్థిని నిలపడమే కరెక్ట్. అందుకే జనసేనాని మంగళగిరిలో 17వ తేదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమాకు 45రోజుల సింగిల్ షెడ్యూల్ షూటింగ్ కు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ 17 తేదీ షూటింగ్ రద్దు చేసుకున్నారు. అత్యవసరంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే తిరుపతి అభ్యర్థిని చూచాయగా  ఖరారు చేసే అవకాశం ఉంది. 

తిరుపతి అభ్యర్థి కోసం జనసేన అధినేత కసరత్తు

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల్లోనూ జనసేనకు మంచి అభిమానులు ఉన్నారు. ఓటింగ్ శాతం కూడా ఆ ప్రాంతంలో 18 శాతం దాకా ఉందని ఓ అంచనా. బీజేపీకి తిరుపతి పార్లమెంటు పరిధిలో ఓట్లు 2 శాతం మించవు. ఎలా చూసుకున్నా జనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలపడం శ్రేయస్కరమని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా చూసుకున్నా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి 21 లక్షల ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం రెండు లక్షలు మాత్రమే. జనసేన 7 శాతం ఓట్లతో ఏపీలో మూడో  అతిపెద్ద పార్టీగా ఉంది. తిరుపతిలో కూడా బీజేపీ అండతో జనసేన పోటీలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి దగ్గర కావాలని చూస్తున్న టీడీపీ అధినేత కూడా జనసేన అభ్యర్థి పోటీ చేస్తే,  తిరుపతిలో టీడీపీ అభ్యర్థిని నిలపకుండా వారికి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే తిరుపతిలో జనసేన బలమైన అభ్యర్థిని దింపితే, టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటే,  వైసీపీకి తిరుపతి ఎన్నికలు టఫ్ గా మారతాయనడంతో ఎలాంటి సందేహం లేదు.

Also Read  ;- జనసేనను నమ్ముకుని.. బరిలో తొడకొడుతున్న బీజేపీ!

Tags: bjpbjp candidate raghunandan raoCoronavirus infectionCoronavirus Pandemicdubbaka bypoll elections 2020janasenaleotopTelugu Desam Party (TDP)telugu newstirupati bypoll elections 2020tirupati constituencytirupati mp bypollvakeel saab shootingysrcpysrcp mp balli durga prasad rao
Previous Post

లియో కథనం నిజం : సీఎంఓలో కీలక అధికారి బదిలీ!

Next Post

లియో నిజం : ఎక్కడి పనులు అక్కడే గప్‌చుప్!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

చేసిన నేరం చెబితే పోతుందా?

‘మీటూ’ ఆరోపణలు పొలిటికల్ మైలేజీ ఇస్తాయా?

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వేలు ఏం చెబుతున్నాయి?

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

అహ్మదాబాద్‌ ఎందుకు.. ఐపీఎల్ వేదికలపై ఫ్రాంచైజీల నిరసన గళం

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist