May 3, 2026 7:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

మంత్రం 108 సార్లు చదువుతుంటాం. ఈ 108 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ అంకెల్లో దాగున్న అసలు రహస్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

November 30, 2020 at 7:56 PM
in Culture, General, Spiritual
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మనిషి జీవితంతో 108 సంఖ్య పెనవేసుకుపోయింది. బతికున్న మనిషికీ, ప్రమాదంలో ఉన్న మనిషికీ 108 అనేది ఓ తారక మంత్రం. దీనికి ఎందుకింత ప్రాధాన్యం? మంత్రాన్ని 108 సార్లే ఎందుకు చదవాలి? దాని వెనకున్న రహస్యం ఏమిటి? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు కూడా ఇది పవిత్రమైన నంబరే. మనిషిలోని శ్వాసకూ, యోగ శాస్ర్తంలోని షట్చక్రాలకూ ఈ సంఖ్యకూ అవినాభావ సంబంధం ఉంది. మన జ్యోతిష్కుల లెక్క, శాస్ర్తవేత్తల లెక్క ఒక్కలానే ఉంది. మన గెలాక్సీలో 27 నక్షత్ర మండలాలను వీరు గుర్తించారు. వాటినే జ్యోతిష్కులు 27 నక్షత్రాలు అన్నారు. ఒక్కో నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా విభిజించి గుణిస్తే 4 × 27 = 108 అవుతుంది. మన వేదాల సారం అంతా ఉపనిషత్తులలో ఉంది. ఇవి కూడా 108 ఉన్నాయి. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఇలా మన అనేక రచనలు కూడా 18 అధ్యాయాలకే పరిమితమయ్యాయి.

మన అంకెలకూ ఈ సంఖ్యలకూ కూడా అవినాభావ సంబంధం కనిపిస్తోంది. ఒకటిని సూర్యుడిగా భావిస్తారు. 8ని శనిగా చెబుతారు. ఈ రెండిటితో ముడిపడిన సంఖ్య 18గానీ, 108 గానీ. మరో విశేషం ఏమిటంటే ఈ రెండింటినీ కలిపితే 9 సంఖ్య వస్తుంది. నవగ్రహాల సంఖ్య కూడా తొమ్మిదే. ఇక తొమ్మిది తర్వాత వచ్చేది సున్నాయే. దానికి విలువ ఉందా విలువ లేదా అంటే అది కూడా చెప్పడం కష్టమే. అంతమూ అనంతమూ.. ఈ రెండు అర్థాలూ అందులోనే వస్తాయి. అందుకే దాన్ని పూర్ణం అన్నారు. మన జీవితంలో చివరికి మిగిలేది కూడా సున్నానే.

ఏ సున్నా అయినా తొమ్మిది అంకెల సపోర్ట్ ఉంటేనే దాని విలువ పెరుగుతుంది. అందుకే సున్నాకు ఎంత విలువ ఉందో తొమ్మిది అంకెలకు కూడా అంతే విలువ ఉంది. ఒకటి అనేది సంఖ్యా శాస్త్రం ప్రకారం సుర్యుడికి సంబంధించింది. ఎనిమిది అనేది శని సంఖ్య. ఒకటి ఆత్మ, ఇంకోటి కర్మ.. ఇవి రెండూ ఒకదాని మీద ఇంకోటి ఆధార పడి ఉంటాయి. ఆ కర్మను బట్టే మనకు జన్మ ఉంటుంది. ఏ కర్మా లేకుంటే జననం లేని జీవితం అంటే మోక్షం లభిస్తుంది. ఆ మోక్షానికి సూచికే ఈ సున్నా కూడా. ఒక్క హిందువులే కాదు బౌద్దులు, క్రైస్తవులు కూడా 108ని పవిత్రమైన సంఖ్యగా భావిస్తారు. దీనికి అంత పవిత్రత ఎందుకు వచ్చిందో చూద్దాం.

108 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?

ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటారు మన రుషీశ్వరులు. అంటే సత్యం ఒకటే కానీ అనేక రూపాలుగా కనిపిస్తుందన్నది దీని అర్థం. సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం.. ఈ రెండిటి నిర్మాణంలోనూ చాలా పోలిక కనిపిస్తుంది. పోలిక అనటం కన్నా ఒకేలా అనటం బాగుంటుందేమో. విశ్వం, పాలపుంత, గ్రహాలు, నక్షత్రాలు, మనుషులు, కాలం అన్నీ ఒకే పోలికతో సృష్టి జరిగింది. అన్నిటిలోనూ ఒకే విధమైన కూర్పు ఉంది. అందుకే 108 సంఖ్య అందరికీ పవిత్రమైనది. ఎలా అంటే మనకున్న 27 నక్షత్రాలను 4 పాదాలతో గుణిస్తే 108 వస్తుంది. భూమికీ చంద్రుడికీ మధ్య దూరం చంద్రుడి వ్యాసానికి 108 రెట్లు ఉందని మన రుషులు చెప్పారు. అలాగే భూమికీ సూర్యుడికీ మధ్య దూరం సూర్యుడి వ్యాసానికి 108 రెట్లు ఉందని కూడా చెప్పారు.

సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు ఉండటం మరో ఆశ్చర్యకరమైన విషయం. ఆనాడు మన రుషులు చెప్పిన గణననే నేడు మన శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. వెండి అణు బరువు 108గా చెబుతుంటారు. చంద్ర శక్తికి కూడా ఇది సంకేతమే. మన భాషలోనూ 54 అక్షరాలు ఉన్నాయి. అవి స్త్రీ, పురుష శక్తిని సూచిస్తాయి. అలా కలిపినా 108 వస్తుంది. మనకు ఎంతో పవిత్రమైన గంగా నది 12 డిగ్రీల రేఖాంశం, 9 డిగ్రీల అక్షాంశంలో ప్రవహిస్తోంది. 12 × 9 = 108 అవుతుంది. ఇంకా లోపలికి వెళదాం. మన ఉపనిషత్తులు 108, మహాభారతం లాంటి అనేక పవిత్ర గ్రంథాలలో అధ్యాయాలు 108, మహా భారత యుద్ధం 18 రోజుల్లో ముగిసింది.

మనలోకి మన ప్రయాణం

బయటి ప్రపంచాన్ని కాకుండా మన లోపలి ప్రపంచాన్ని కూడా చూసొద్దాం. మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలు ఉన్నాయి. మనలోపల 108 ప్రెషర్ పాయింట్లు ఉండటం, మనిషి శ్వాసలకూ 108కీ సంబంధం ఉండటం కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలే. మనిషి నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాడు. అంటే గంటకు 900 సార్లు. 12 గంటలకు 10800 శ్వాసలు వస్తాయి. మనకు 108 డిగ్రీల జ్వరం వచ్చిందనుకోండి మన శరీర అవయవాలన్నీ చచ్చుబడి పోతాయి. తమాషాగానే ఉంది కదూ. మనిషి గుండెలో 108 శక్తి రేఖలు ఉన్నాయట. శ్రీచక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 108 వస్తుంది.

జ్యోతిష విశ్లేషణ

శిశువు జననం విషయంలో నక్షత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రం ఎన్నో పాదంలో ఉంటాడో దాని ప్రభావం మీద అతని జీవితం ఆధారపడి ఉంటుంది. మనకున్న 12 రాశులను 9 గ్రహాలతో హెచ్చించినా 108 వస్తుంది. మనిషి సగటున 21,600 శ్వాసలు తీసుకుంటాడు. ఇందులో 10800 సూర్యాంశ, 10800 చంద్రాంశ ఉంటుంది. ఇక సంఖ్యాశాస్త్రంలో 108లో ఉన్న 18కి యజ అనే పేరు ఉంది. దాన్ని తిరగేస్తే జయ అవుతుంది. ఈ పేరుతోనే మహాభారతాన్ని రాశారు. కాల క్రమేణా జయభారతం కాస్తా మహా భారతంగా మారింది. విష్ణు సహస్ర నామాలు 108, అష్తోత్తరాలలో 108 నామాలతో దేవతలను మనం ఆరాధిస్తుంటాం.

దీనికి కారణం మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే పరిశోధనలో దీని ప్రాధాన్యాన్ని తేల్చారు. 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 x 4 = 108 అవుతుందని ఇందాకే అనుకున్నాం. 108 సార్లు జపం చేయడం వలన మనస్సును నిర్మలం చేస్తుంది. లోపల ఉన్న భావాలను అణగదోక్కుతుంది. సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్త్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. 54 x 2 =108 12000 దివ్య సంవత్సరాలు = 43,20,000 మానవ సంవత్సరాలు = బ్రహ్మకు ఒక పగలు = 4000 x 108108 లో 1 జీవుడిని తెలియచేస్తుంది. 8 జీవుని తత్త్వాలను తెలియ చేస్తుంది. 0 పరిపూర్ణ భగవత్తత్త్వం.

ఈ శరీరాన్ని జీవుడిని కలిపి నియమించేది పరిపూర్ణ భగవత్తత్త్వము 108. ఈ సంఖ్యను కూడితే 1+0+8 = 9 చాలా ముఖ్యమైన సంఖ్య. 9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలో numberలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది. ఈ సృష్టికీ తొమ్మిదికీ అవినాభావ సంబంధం ఉంది. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకడు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. సృష్టికర్త బ్రహ్మ 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడని అంటారు. ఈ కాలాన్ని కల్పం అంటారు.

ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి అంతా నశించిపోతుందట. దాన్ని కల్పాంతం అంటారు. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. వీటి ఆధారంగా హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతుంటారు. ఇదీ మన సృష్టిరహస్యంలోని గొప్పతనం, 108 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత.

– హేమసుందర్ పామర్తి

Tags: 108 mantraswhy read mantras in 108 times?
Previous Post

బాబుది ఒంటరి పోరేనా.. తమ్ముళ్ల తీరు మారాల్సిందే

Next Post

రైతులపై ప్రేమా.. ఎన్నికల డ్రామానా? : వీర్రాజు నోట అమరావతి మాట

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అమెరికా ఎన్నికలు: ట్రంప్‌ మళ్లీ గెలుస్తారా?

కెప్టెన్ రహానె క్లాసిక్ సెంచరీ.. ఆధిక్యంలో భారత్

ట్రైలర్ టాక్ :  ‘తలైవి’ పాత్రలో కంగనా రనౌత్ పరకాయ ప్రవేశం

‘పరిమితి’కి మించి ఇదేం ‘వాడ‌కం’ స్వామీ?

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ హయాంలో అవినీతి.. సొంతపార్టీపై పిల్లి బాం*బ్..!

జగన్‌కు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist