July 3, 2026 11:15 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

భూమి కనిపించిందా.. కర్చీఫ్ వేసేయ్.. కబ్జా చేసేయ్

రియల్ భూమ్ తో దళారీలతో కలిసి అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. అవినీతి కేసులలో అరెస్ట్ అవుతున్నా వారి తీరు మారడం లేదు.

August 20, 2020 at 3:58 PM
in General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(మేడ్చల్ నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

హైదరాబాద్ మహా నగరానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లా భూభాగోతాలకు అడ్డాగా మారింది. ‘రియల్’ భూమ్‌తో ఇక్కడ ఎకరా కోట్లల్లో ధర పలుకుతోంది. దీంతో అక్రమార్కులు తమ అక్రమాలకు తెరలేపారు. రియల్‌ భూమ్‌తో భూకబ్జాలు, నకిలీ పత్రాలు, భూ సమస్యల పరిష్కారాల సర్టిఫికెట్లు, వ్యవసాయ భూమి మార్పు పనులు,స్థిర ఆస్తి మార్పులు లాంటి రెవెన్యూ పనులలో దళారీల ఆగడాలు పెరిగిపోతున్నాయి. దళారీ వ్యవస్థకు మద్దతు పలుకుతూ ఇప్పటికే కొందరు అధికారులు కూడా కుమ్మక్కు అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తహసీల్దారు కార్యాలయాలు కూడా అవినీతిపరులకు అడ్డాలుగా మారాయని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఇద్దరు తహసీల్దార్లు అవినీతి కేసులో ఏసీబీ అధికారులకు చిక్కగా మరో తహసీల్దార్‌ తన కార్యాలయంలోనే సజీవ దహనమైన విషయం తెలిసిందే.

కీసర తహసీల్దారు వ్యవహారం

భూవివాదాన్ని పరిష్కరించేందుకు రూ 1.10 లక్షలు లంచం తీసుకుంటూ ఎంఆర్ఓ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టాదారుల భూమిని రియల్టర్ కు అప్పగించేలా పేపర్లను తయారు చేసిన నాగరాజు 2 కోట్లు లంచం డిమాండ్ చేశాడని ఏసీబీ అధికారులు తేల్చారు. భారీ మొత్తంలో నగదు చేతులు మారుతుందనే పక్కా సమాచారంతో తమకు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. రియల్టర్ అంజిరెడ్డి గెస్ట్ ఆఫీస్ పై దాడి చేసి నాగరాజు, శ్రీనాథ్ యాదవ్, అంజిరెడ్డిని పట్టుకున్నారు. ఈ విషయంలో చొరవ చూపిన ఏసీబీ అధికారులను ప్రజలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులో జీతం రూపంలో నాగరాజు అంత మొత్తం తీసుకుని ఉండరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘జీతం’ కంటే ‘గీతం’ కావాలని ఆశ పడ్డ ఎంఆర్ఓ అత్యాశ అతని మెడకు ఉచ్చుగా మారింది.

తీగ లాగితే డొంక కదిలినట్లు

తీగ లాగితే డొంక కదిలినట్లు అనే నానుడిని రుజువు చేసేలా షేక్‌పేట తహసీల్దార్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే భూ వ్యవహారంలో ఏసీబీ అధికారులు రెవిన్యూ అధికారి నాగార్జునను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నాగార్జునను విచారించిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.షేక్‌పేట తహసీల్దార్ సుజాత ఈ కేసులో కీలక పాత్ర పోషించారని గుర్తించారు. ఈ వ్యవహారంలో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు ప్రశ్నించడంతో పాటు ఆమె నివాసంలో తనిఖీ చేశారు. రూ.30 లక్షల నగదుతో పాటు భారీ ఎత్తున బంగారు ఆభరణాలను చేజిక్కించుకున్నారు.

సంచలనం కలిగించిన ఎంఆర్ఓ సజీవదహనం కేసు

దేశ వ్యాప్తంగా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహన ఘటన సంచలనం రేపింది. తమకు సంబందించిన భూమిని అమ్మాలనే ఉద్దేశంతో నరేష్ అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కానీ పని పూర్తికాకపోవడంతో ఆ వ్యక్తి మానసిక వేదనకు గురైయ్యారు. లంచం కోసం వేధించడంతో ఆ వ్యక్తి తహసీల్దార్ కు నిప్పటించారని వార్తలు వినబడ్డాయి. ఈ కేసులో పోలీసు విచారణ ఇంకా జరుగుతూనే ఉంది.

వరుస ఘటనల నేపథ్యంలో రెవిన్యూ వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఓ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రెవిన్యూ శాఖను తొలగిస్తామని ప్రకటన కూడా చేశాడు. ఒకరిద్దరు చేసే తప్పుడు పనులకు రెవిన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని అధికారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కానీ తీరు మార్చుకోని అధికారులు అక్రమ సంపాదనపై ఆశ పడుతూనే ఉన్నారు. ఇలాంటి కొన్ని సంఘటనలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. బయట పడని అక్రమాలు ఎన్నో ఉన్నాయని సామాన్య ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Tags: acb casesland mafiamro casesrangareddy
Previous Post

Parvati nair Gallery

Next Post

పూరి చేతుల మీదుగా ‘రాధాకృష్ణ‌’ ఫ‌స్ట్ సింగిల్

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Captivating pictures of Aabha Paul are sweeping the internet

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

ఐపీఎల్-13: సన్`రైజ్` అవుతుందా?

దేవుని భూములు దోచుకునేందుకు వైసీపీ కుట్ర : అనిత

సూర్య నమస్కారాలతో.. అందం, ఆనందం, ఆరోగ్యం!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist