May 13, 2026 4:53 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నెంబరు 2 కోసం.. విజయసాయి vs సజ్జల

ఏపీలో సీఎం జగన్ తర్వాత పొజిషన్ కోసం సజ్జల రామకృష్ణారెడ్డి టీం వర్సెస్ విజయసాయిరెడ్డి టీం అన్నట్లుగా పరిస్థితి ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. పోలీసు శాఖకు సంబంధించి ఏ విషయమైనా సజ్జల అనుమతి ఉంటేనే.. ఫైళ్లు కదులుతున్నాయని చెబుతున్నారు.

December 29, 2020 at 3:05 PM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలోని అధికార వైసీపీలో పవర్ సెంటర్ల వార్ తారా స్థాయికి చేరిందనే చర్చ ఆ పార్టీలోనే మొదలైంది. సీఎం జగన్ తరువాత పొజిషన్‌ కోసం ఈ వార్ జరుగుతుండడం, మరికొందరు నాయకులు తమ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారన్న విమర్శలూ మొదలయ్యాయి. ప్రధానంగా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి టీం వర్సెస్ విజయసాయిరెడ్డి టీం అన్నట్లుగా పరిస్థితి మారిందనే చర్చ నడుస్తోంది. మొన్న అనంతపురం జిల్లాలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు చేయడం రాజకీయంగా సంచలనం రేపినా పార్టీలో ఆయన పవర్ గురించి అంతర్గతంగా చర్చ మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే..పోలీసు యంత్రాగాన్ని అనధికారికంగా నడిపిస్తోంది ఈయనేనని టాక్ వచ్చేసింది. ప్రభుత్వంలో హోం మంత్రితో పాటు ఆయా జిల్లాల్లో మంత్రులు ఉన్నా.. పోలీసు శాఖకు సంబంధించి ఏ విషయమైనా ఈయన అనుమతి ఉంటేనే.. ఫైళ్లు కదులుతున్నాయని చెబుతున్నారు. నాలుగైదు నెలల క్రితం వరకు జిల్లా స్థాయిలో మంత్రులకు కొన్ని అంశాల్లో ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదని, అందుకే కొందరు మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే గతంలో బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు..ఉత్తరాంధ్రకు చెందిన కీలకమైన రాజ కుటుంబ ఆస్తుల వ్యవహారంలోనూ ఇదే జరిగిందని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక్కడే పవర్ సెంటర్ల వార్ అంశం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.

సజ్జలకు టచ్‌లో ఉత్తరాంధ్ర లీడర్లు

ఏపీలో జగన్‌ని సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూస్తున్నారు. విశాఖలో మకాం వేసి పార్టీ వ్యవహారాలు, కొన్ని అధికారిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియాను కూడా విజయసాయిరెడ్డి నడిపిస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కొన్నాళ్లుగా అక్కడా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల్లోనూ అసంతృప్తి మొదలైంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు డైరెక్ట్‌గా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేయడం, ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం పార్టీకి డామేజీగా మారిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా సజ్జల ఎంటర్ అయ్యారని చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో మరో సీనియర్ నేత, తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పే మరో మంత్రి సజ్జల వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర లీడర్లు సజ్జలకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలే పార్టీలో చర్చకు కారణం అయ్యాయి.

విజయసాయిరెడ్డికి రాయలసీమ బాధ్యతలు ?

ఇక పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. త్వరలోనే విజయసాయిరెడ్డికి రాయలసీమ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అంటే ఉత్తరాంధ్ర విషయాల నుంచి తప్పించి రాయలసీమకు పరిమితం చేయడం లేదా ఢిల్లీకి పరిమితం చేయనున్నారని తెలుస్తోంది. అదే టైంలో పార్టీకి సంబంధించి ఉత్రరాంద్ర విషయాలను సజ్జల పర్యవేక్షించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంత పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సజ్జలకు రాయలసీమలో పార్టీ వ్యవహారాలపై ఎలాగూ గ్రిప్ వచ్చిందని, ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తే..తమకు ప్రాధాన్యం ఉంటుందనే ఆశతో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీలో నెంబరు టూ స్థానం విషయంలో సజ్జల టీం వర్సెస్ విజయసాయిరెడ్డి టీం అనే రచ్చ మొదలు కానుందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.

Tags: andhra politicsDaily Political UpdatesInternal war in YSRCPpower war between vijayasai and sajjalaSajjala Ramakrishna Reddy Vs MP Vijay Sai ReddySecond Place in YSRCPtelugu newsysrcp politics
Previous Post

సీరియల్స్ లో, సోషల్ మీడియాలో దూసుకెళుతోన్న అందమైన అత్తగారు

Next Post

రజనీకాంత్ అప్పుడు చాలా ఫీలయ్యారట!

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

సొంత పార్టీపైనే నిప్పులు చెరిగిన సుబ్రమణియన్ స్వామి

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist