బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా, దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది. ఏడాదిపాటు శిక్ష విధిస్తూ.. నాంపల్లి సెషన్స్ తీర్పునిచ్చింది. ఆపై వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది న్యాయస్థానం. గోషా మహల్ భాజాపా ఎమ్మెల్యే రాజాసింగ్ 5 ఏళ్ల కిందట బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో నమోదైన కేసు ఓ కొలిక్కి వచ్చింది. 5 ఏళ్ల అనంతరం రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది కోర్టు.
Must Read ;- అసదుద్దీన్‌కు ఆ స్పెషల్ బిర్యానీ తినిపిస్తామన్న రాజాసింగ్











