July 20, 2026 6:04 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీవీ నైన్ రవిప్రకాష్‌కు మళ్లీ పూర్వ వైభవం..?

ఒకప్పుడు మీడియాలో ఒక వెలుగువెలిగిన రవిప్రకాష్ .. తర్వాత వివాదాల్లో చిక్కుకున్నారు. కేసుల పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ ఓ వెలుగు వెలగడానికి సిద్ధం అవుతున్నారు.

January 29, 2021 at 4:47 PM
in Andhra Pradesh, General, Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జర్నలిస్ట్ రవి ప్రకాష్ అనేకంటే.. తెలుగు మీడియాలో గతంలో ఓ వెలుగు వెలిగిన, సంచలన వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా ఛానెల్ ను తీర్చిదిద్దిన టీవీ నైన్ రవిప్రకాష్ అంటే అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన రాజ్ న్యూస్ తో పాటు మూడునాలుగు ఛానెళ్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ ఛానెళ్లలో ఆయన వాటాలు ఎన్ని.. అసలు ఎలాంటి ఒప్పందాలు జరిగాయనేది ఇంకా బయటకు రాలేదు. కాగా ఆయన నిర్వహిస్తున్న ఛానెళ్లలో ఒకటైన రాజ్ న్యూస్ తెలుగున్యూస్ ఛానెల్ ప్రసారం చేస్తున్న వార్తలను పరిశీలిస్తే.. పూర్తిగా కాషాయమయమైందని చెప్పవచ్చు. ఇక తాజాగా జరుగుతున్న చర్చ, రవిప్రకాశ్  అభిమానులు చెబుతున్న ప్రకారం రవిప్రకాష్ కు మళ్లీ పూర్వ వైభవం రానుందని తెలుస్తోంది. ఒకటిరెండు వెబ్ సైట్లు కూడా ఆ అవకాశాలను విశ్లేషించాయి. అది ఎలా సాధ్యమనే అంశానికివ వస్తే రాజీ ఫార్ములా తెరపైకి వచ్చిందని, రాజకీయాల్లో పవర్ ఉన్నప్పుడు రాజీ పెద్ద కష్టం కాదని,  కొన్ని చట్టపరమైన అంశాలు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివాదం తరువాత..

దాదాపు రెండేళ్ల క్రితం టీవీ నైన్ యాజమాన్యం మారింది. ఈ లావాదేవీల్లో వివాదం తలెత్తింది. దీంతో టీవీ9నుంచి బయటకు వచ్చిన రవిప్రకాష్ పై పలు కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లపాటు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. తరువాత రవిప్రకాష్ పలురకాల ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులనేపథ్యంలో అది సాధ్యం కాలేదు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రవిప్రకాశ్ కు కేంద్ర స్థాయిలో కీలకంగా ఉన్న రెండుపార్టీనుంచి మద్దతు లభించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజ్ న్యూస్ తెలుగులో రవిప్రకాశ్ ఎంట్రీ జరిగిందని చెబుతున్నారు. కర్ణాటకలోనూ రవిప్రకాశ్ ఓ ఛానెల్ పర్యవేక్షణ చూసుకుంటున్నారని చెబుతున్నారు. మీడియాలో ఆధిపత్యం చలాయిస్తున్న రోజుల్లో ఉన్న సంబంధాలతో డిల్లీలో కీలక వ్యక్తులతో భేటీలు జరిగాయని, ఈ నేపథ్యంలో తనకు ఇంత పేరు తెచ్చిన ఛానెల్ ని పశ్చిమబెంగాల్ లో లాంఛ్ చేసేలా చేశారని తెలుస్తోంది. అదే సమయంలో వ్యాపార, పారిశ్రామిక వర్గాలపైనా బీజేపీ కన్నేసిందని, వారి కార్యకలాపాల్లో లోపాలను బీజేపీ పసిగట్టిందని చెబుతున్నారు. ఆ మధ్య ఐటీ, ఈడీలు కూడా వచ్చి వెళ్లాయని ప్రచారం జరుగుతోంది. తమను కాదంటే..రానున్న కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. ఈ ఐటీ, ఈడీల జోక్యం శాంపిల్ గా మాత్రమే సదరు ధిల్లీ పెద్దలు చూపించారని, ఇవన్నీ పసిగట్టాకే ‘ముఖ్య’నేత డిల్లీ టూర్ కూడా పూర్తయిందని, మాటతీరులో చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. అంటే పరోక్షంగా డిల్లీ పెద్దలు ఇక్కడి పెద్దలకు పరోక్షంగా హెచ్చరికలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గత వైరం సమసిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో రవిప్రకాశ్ సదరు ధిల్లీ పెద్దల చేతిలో అస్త్రంగా ఉండడం కంటే.. రాజకీయంగా రానున్న కాలంలో తమ అవసరాలున్న నేపథ్యంలో తమ కోటరీలోనే ఉండడం బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే.. రవిప్రకాష్ కు పూర్వవైభవం రానుందని ప్రచారం జరుగుతోంది.

Must Read ;- మీడియా స్వేచ్ఛకు ఉరి.. చర్యలు తీసుకోండి

Tags: journalist ravi prakashjournalist ravi prakash tv9leotopravi prakashravi prakash tv9 journalistravi prakash tv9 latest newsravi prakash tv9 net worthravi prakash tv9 wikitv9 ownertv9 ravi prakashtv9 ravi prakash birthplacetv9 ravi prakash wifewhere is tv9 ravi prakash now
Previous Post

రాజాసింగ్‌కు ఏడాది శిక్ష.. బెయిల్..

Next Post

‘118’ దర్శకుడితో ‘దొరసాని’ హీరో 

Related Posts

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Stunning Beauty Sobhita Dhulipala Spicy Photos

Pooja Hegde’s Hot Pics Will Make You Drool…!

ఆ గానం .. ఓ గంగా ప్రవాహం  (ఏసుదాసు జన్మదిన ప్రత్యేకం) 

‘చిచ్చా’ అంటున్న బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

శ్రీమంతుడి సినిమాలోని ప్రజల కష్టాలే మనకు రాబోతున్నాయి | Analyst Subbu on Amara Raja Relocation

Payal Rajput Photos Stills Gallery

షాకింగ్ లుక్ లో సౌత్ లేడీ సూపర్ స్టార్

వైసీపీలో కలవరం.. వెల్లంపల్లిపై గరం గరం

ముఖ్య కథనాలు

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist