October 28, 2026 12:03 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కరోనా వస్తే… ఏం తినాలి…?

కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతిఒక్కరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. కరోనా వస్తే ఏం చేయాలి? ఎం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

March 22, 2021 at 6:32 PM
in Latest News
food to increase immune system to fight with corona virus - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా కారణంగా జనాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే కాకుండా, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ కు బదులుగా సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నోరకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

ఇంటి ఫుడ్ బెస్ట్

ఉద్యోగులు, విద్యార్థులు, వర్కర్స్ … ఇలా చాలామంది స్వయంగా వండుకోలేని పరిస్థితి. కరోనా వైరస్‌ రాకముందు వరకూ ఏదో తిన్నాం…అన్నట్టుగా ఆహార పద్ధతులను పాటించేవాళ్లు చాలామంది. ఇక నుంచి ఆ అలవాట్లు మానుకోవడం మంచిదంటున్నారు డాక్టర్లు. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైంది కాబట్టి, పోషకాహారాన్ని తీసుకోవాలి. తద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇంట్లో వండుకునే ఆహారం తీనేందుకు ఇష్టం చూపాలి. బలమైన ఫుడ్ తీసుకోవడం వల్ల, కరోనా వచ్చినా.. త్వరగా కోలుకోవచ్చు. ఆహార నియమాలు మార్చుకుంటే కరోనా నుంచి వీలైనంత త్వరగా బయటపడొచ్చు.

పోషకాలు, విటమిన్లు తప్పనిసరి

మనం రోజువారి తినే ఆహారంలో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి.  ఆకుకూరలు, నిమ్మ, ఉసిరి వంటి వాటి ద్వారా ‘విటమిన్‌ ఏ, విటమిన్‌ సి’, నువ్వులు, గుడ్లు, చికెన్‌, మటన్‌ వల్ల ‘విటమిన్‌ డి’తోపాటు, ప్రొటీన్లు, పీతలు, రొయ్యలు, చేపలు వంటి వాటి ద్వారా అన్ని రకాల పోషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. గుడ్లు, చికెన్‌, డ్రై ఫ్రూట్స్‌ వంటివి రోజూ తింటుంటే, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

పండ్లు, తగినంత నిద్ర

రోగ నిరోధక శక్తి పెంచడంలో పండ్లు బాగా పనిచేస్తాయి. అందుకే క్రమం తప్పకుండా పండ్లు తింటుండాలి. అంతేకాకుండా… అన్నిరకాల కూరగాయలు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కొన్ని విటమిన్లు కీలకంగా ఉంటాయి. ఆ విటమిన్లు లభించే ఆహారం రోజువారీ డైట్‌లో వుండేలా చూసుకోవాలి.

అతి వద్దు.. మితమే ముద్దు

ఈ రోజుల్లో చాలామంది అతిగా తింటుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. అతిగా తినడం వల్ల నిరోధక శక్తి పెరగడం మాట అటుంచితే, లేనిపోని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్క రోజులోనో, నెలలోనో అయ్యే పని కాదని, రోజువారిగా జరగాల్సిన ప్రక్రియ అన్నారు. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాంసాహారం, డ్రైప్రూట్స్‌ తినడం వల్ల కొలెస్ర్టాల్‌ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వేధించే ప్రమాదం ఉంది. కాబట్టి అతిగా తినకుండా ఉండాలి. Food To Increase Immune System - www.theleonews.com

జాగ్రత్తలు ముఖ్యమే..

  • ప్రస్తుతానికి కొన్ని రోజులు కరచాలనం చేయకపోవడమే మంచిది. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ‘నమస్తే’ అంటూ చేతులు జోడించడం మేలు.
  • చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు, కళ్లను, ముక్కును నులుముకోవద్దు. మాస్కులు ధరించాలి.
  • ఈ విషయాలను ఎవరికివారుగా ఇతరులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలి. వేడి చేసే ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ… బ్యాలెన్స్ చేసుకుంటే… కరోనా వైరస్ తోకముడుస్తుంది. Food To Increase Immune System - www.theleonews.com
Tags: #covid-19coron viruscoronacorona anti foodscorona antibody foodscorona best foodscorona cases in telanganacorona immunity food in telugucorona orange foodscorona related foodcorona vaccinecorona viruscorona virus foodscorona virus updatescoronavirus hyderabadcoronavirus hyderabad casescoronavirus hyderabad cases todaycoronavirus hyderabad newscoronavirus hyderabad todaycoronavirus hyderabad update todaycoronavirus hyderabad vaccinefood for better immunityfood increase body immunity powerfood to increase immune system to fight with corona virusfoods for immunity powerfoods increasing immunity systemHealthhow to increase immune system by foodimmunity increasing foodimmunity increasing food in teluguimmunity increasing food listimmunity increasing foodsimmunity increasing foods against covid 19immunity increasing fruitsleotoptelugu newsTV5 newsv5 live
Previous Post

ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటన

Next Post

మాస్క్ మరిస్తే రూ. వెయ్యి కట్టుడే..

Related Posts

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

by లియో డెస్క్
October 27, 2026 8:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను...

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

by లియో డెస్క్
October 27, 2026 7:34 pm

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది....

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

by లియో డెస్క్
October 27, 2026 5:46 pm

వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం మరింత ముదురుతోంది. చెల్లెలు షర్మిలకు దక్కాల్సిన వాటా...

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

by లియో డెస్క్
October 27, 2026 5:42 pm

పోలీసులపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి...

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

by లియో డెస్క్
October 27, 2026 4:53 pm

హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో నిలవడానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు...

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

by లియో డెస్క్
October 27, 2026 4:19 pm

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం,...

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

by లియో డెస్క్
October 26, 2026 8:48 pm

స్థానిక సంస్థల ఎన్నికలు.. కడప జిల్లాలో వైసీపీ అసలు బలాన్ని బయటపెట్టాయి. జగన్‌మోహన్‌రెడ్డి...

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

by లియో డెస్క్
October 26, 2026 7:08 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరడంతో.....

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

by లియో డెస్క్
October 26, 2026 7:06 pm

నాలుగు గంటల వ్యవధిలోనే వైసీపీ పేటీఎమ్‌ బ్యాచ్‌, జగన్‌ సోషల్‌ మీడియా టీమ్‌...

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

by లియో డెస్క్
October 26, 2026 5:35 pm

వైసీపీ ప్రభుత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన 500 ఎకరాలను కాజేసేందుకు అప్పటి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

కూతురి పెళ్లి కార్డుతో.. షర్మిల ట్రాప్‌లో జగన్, భారతి..!

రీ నామినేషన్‌ లేదు.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫేక్ ప్రచారం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. షర్మిలకి పైసా ఆస్తి లేదు… జగన్‌ ఫ్యామిలీ రాజ్యాంగం

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

ORR, ఎయిర్‌పోర్ట్‌.. చంద్రబాబు తెచ్చినవే…. నిజాలు చెప్పిన తెలంగాణ మంత్రి.!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

సొంత గడప కడపలో.. జగన్ జెండా పీకేసిన కూటమి

జూన్‌లో ఆస్తి పంపకాలపై చర్చ..సెప్టెంబర్‌లో YSR మరణం..రెండింటికీ లింక్ ఉందా.!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

జగన్‌ గం*జాయి Vs లోకేష్‌ గూగుల్‌..ఏది బెస్ట్‌.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist