ఈటల రాజేందర్ వ్యవహరం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈటల మెడ కు మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందిందింది. మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తి.. తన భూమిని నితిన్ కబ్జా చేశాడని ఫిర్యాదు చేశాడు. వెంటనే తనకు న్యాయం చేయాలని సీఎంను కోరగా, ఆయన స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, సరైన రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్ సోమేష్, ఏసీబీ విజిలినెన్స్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే…
గ్రూప్ వన్ అక్రమాలు… జగన్ రాజీనామా చేస్తారా..?
ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...











