May 31, 2026 12:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మంగళగిరిలో రెచ్చిపోతున్న ల్యాండ్ మాఫియా..! అమ్మకానికి రూ.25 కోట్ల విలువైన సత్రం భూమి!!

‘ఏపీ తొలి ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పుణ్యమాని.. రాజధాని అమరావతి భూములతోపాటు మంగళగిరిలో స్థలాలు అత్యధిక ధరలు పలుకుతున్నాయి! దీంతో ప్రభుత్వ, ప్రైవేటు భూములే కాదు .. చివరికి గుళ్ళు, బళ్ళు తోపాటు దేవాదాయశాఖకు సంబంధించిన భూముల సైతం కబ్జాలకు గురౌతున్నాయి’

December 14, 2021 at 12:14 AM
in Andhra Pradesh, Editorial, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రూ.25 కోట్ల విలువైన శివుని సత్రం అమ్మకానికి అడుగులు..!

మంగళగిరి నడిబొడ్డునున్న శివాలయ సత్రం .. నేడు అమ్మకానికి విపణీలోకి వచ్చింది. రూ.25 కోట్లు విలువ చేసే సత్రం భూమిని కాజేందుకు తెరమాటున బడాబాబులు పావులు కదుపుతున్నట్లు అందుతున్న సమాచారం. ప్రస్తుతం శివాలయంలో ఉన్న శివలింగం ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్టించిందిగా స్థలపురాణం చేబుతోంది. నేడు నూటపాతికేళ్ల క్రితం శివుని దర్శనార్థం వస్తున్న భక్తుల కోసం గదుల నిమిత్తం సత్రానికి స్థలాన్ని దాత దానం మిచ్చారు. అయితే మంగళగి చుట్టుపక్కల స్థలాలకు రెక్కలు రావడంతో దాత వారుసలం అంటూ కొందరు పుట్టుకొచ్చి శివాలయం ప్రాంగణంలోని సత్రం స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. కొనేందుకు ముందుకొచ్చి వ్యక్తి న్యాయపద్దతుల ద్వారా పాత రికార్డులు తిరగవేయడంతో అసలు నిజం వెల్లడైంది.

సత్రం భూములుపై కన్ను …!

వందేళ్ల క్రితం శివాలయానికి దగ్గరలో బచ్చు గురు మూర్తి అనే వ్యక్తి ఎకరం స్థలం దానమివ్వగా అది నేటికీ బస్సు గురు మూర్తి సత్రంగా పిలవబడుతోంది. ఇటీవల ఎమ్మెల్యే ఆర్కే ఎండోమెంట్ అధికారులు పరిశీలించి, 50 ఏళ్లుగా ఉంటున్న వారిని ఖాళీ చేయమని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఆ సత్రం గదులను కూల్చివేసి నూతన భవన నిర్మాణం కోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే పెద్ద కోనేటి వీధిలో ఉన్న సర్వే నెంబర్లు 234,235,236 లలో గత కొంతకాలంగా ఆక్రమణలో ఉన్న 17 సెంట్ల స్థలాన్ని కూడా ఆలయ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు పరిశీలనలో తీగ లాగితే డొంకంతా కదిలింది. దేవాలయానికి సత్రం స్థలం దానమిచ్చిన మరో రెండు సత్రాల స్థలాల ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్రమణ కు గురైన 17 సెంట్ల స్థలాన్ని విచారించిన అధికారులకు బాలమ్మ సత్రం స్థలం విషయం అధికారుల దృష్టిలోకి వచ్చినట్లు సమాచారం. 1887 సంవత్సర కాలంలో లింగమల్లు అనే ఇంటి పేరు గల వారు శివాలయానికి సత్రం స్థలంగా దానం ఇచ్చారు. దీంతో లింగమల్లు వారుసులు కొందరు రంగ ప్రవేశం చేసి స్థలంలో ఇళ్లు నిర్మించి అద్దెలకు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఈ ఇంటికే మున్సిపల్ పన్ను కూడా చెల్లించడం గమనార్హం! ఈ క్రమంలో లింగమల్లు వారుసులుగా చెలమణిలో ఉన్న వీరు మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ స్థలాన్ని భాగపంపిణీ దఖలు రిజిస్ట్రేషన్ కూడా చేయించారని భోగట్ట! స్థలం దానమిచ్చిన దాతకు ముగ్గురు సంతానం అయితే ఒకరేనని దస్తవేజుల్లో పొందరచడంతో అసలు విషయం బయటకొచ్చింది.

అన్యక్రాంతానికి అడ్డగా మారుతున్న వైనం..!

మంగళగిరి పరిశర ప్రాంతాలోని దాదాపు 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న వందల కోట్లు విలువచేసే భూములు అన్యక్రాంతానికి గురౌతున్నాయి. ఇలా రామనుజ కూటమి స్థలం 25 సెంట్లు, పెద కోనేరు పడమర వైపు బాలమ్మ సత్రం స్థలం, శివాలయం, నృసింహుని ఆలయానికి చెందిన వందల కోట్ల విలువైన భూములు, దాతలు ఇచ్చిన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. దీనిపై సమగ్రంగా విచారించి, ఆ స్థలాను న్యాయపరంగా వెనక్కి తీసుకుని, పరిరక్షించాలని కోరుతున్నారు.

Must Read ;- సామాజిక న్యాయం సిగ్గుతో తలదించుకొంటుంది!

Tags: #topstories
Previous Post

500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రైతులకు శ్రీవారి దర్శనం లేదా??

Next Post

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మనిషికి ఎందుకీ తాపత్రయం?

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Sonal Chauhan hottest bikini photos

‘అధికార’ జంప్‌లు.. ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ నెంబరు 1

కరోనా కల్లోలం : రోగుల ఊపిరి తీస్తున్న ఆక్సిజన్ కొరత

ఈటల రూటు ఎటో.. మారిన ప్రొఫైల్ దేనికి సంకేతం!

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist