May 4, 2026 6:53 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఇక సైబర్ సీమలో రైతుల సందడి!

నేల లేకుండా వ్యవసాయం సాగకపోవచ్చు గానీ.. దిగుబడుల అమ్మకాలు మాత్రం ఆన్ లైన్ లోనే జరిగిపోయే రోజులొచ్చాయి.

September 30, 2020 at 6:37 PM
in Editors Pick, General, Latest News, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులు మార్కెట్ యార్డుల నుంచి, దళారీల నుంచి, రైతులను విముక్తుల్ని చేసి, దేశంలో ఎక్కడైనా తమ పంటను అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తుందని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. మరోవైపు చిన్న,సన్నకారు రైతులకు తమ పంటను ఇతర ప్రాంతాలకు సరే, సమీప పట్టణాలకు తీసుకెళ్లే స్థోమత కూడా ఉండదని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇది చివరకు దళారుల స్థానంలోకి జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నాయి. మార్కెట్ యార్డుల బదులు ఆన్ లైన్ విక్రయ స్థలాలు రంగ ప్రవేశం చేస్తాయని కూడా విమర్శకులు అంటున్నారు. కరోనా కల్లోలం ఈ ధోరణిని ఇప్పటికే వేగవంతం చేసింది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్చువల్ విపణి (ఈ-నాం) ద్వారా కూడా రైతులు, మార్కెట్ యార్డుల్లో కొంత అమ్మకాలు జరుపుతున్నారు. కానీ, ప్రైవేటు ఆన్ లైన్ సంస్థలకు దీటుగా నిలబడటానికి కావలసిన వెన్నుదన్ను సర్కారు నుంచి ఈ-నాంకు లభించడం లేదు. గత మే నెల మొదటి వారానికే దేశమంతటా 1,66,000 మంది రైతులు ఇంటి గడప దాటకుండా తమ ఉత్పత్తులను  అమ్ముకున్నారనీ, దేశంలోని 1,500 ప్రధాన సరకుల మార్కెట్ యార్డులలో సగభాగం ఈ-నాంలో పాలు పంచుకుంటున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. 

కానీ, కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ అంచనా ప్రకారం దేశంలోని 6,900 ఏపీఎంసీలలో కేవలం 1000 మాత్రమే ఈనాంలో చేరాయి. ఈనాం లోపాలను సరిదిద్ది పకడ్బందీ డిజిటల్ వేదికగా రూపొందించకపోవడం వల్ల రైతులు కార్పొరేట్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తుందని ప్రతిపక్షాల ఆందోళన.

రానున్న అయిదేళ్లలో ఆన్ లైన్ లో ఉప్పులు, పప్పులు, బియ్యం, గోధుమల విక్రయాలు 20 రెట్లు పెరుగుతాయని అంచనా. అయితే రైతులు వ్యక్తిగతంగా ఆన్ లైన్ అమ్మకాలు సాగిస్తే గరిష్టంగా లబ్ది పొందలేరు. సంఘాలుగా ఏర్పడితేనే అది సాధ్యం. అది చిన్నసన్నకారు రైతులకు అలవికాని పని. దీనివల్ల వారు ప్రైవేటు ఈ-కామ్ సంస్థలను ఆశ్రయించాల్సి రావచ్చు.  భారతదేశపు ఆన్ లైన్ కిరాణా అమ్మకాలు లేదా ఈ-కామర్స్ ఏటా 27 శాతం చొప్పున పెరుగుతూ 2024కల్లా 9,900 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 7 లక్షల కోట్ల) వ్యాపారంగా ఎదుగుతుందని గోల్డ్ మాన్ శాక్స్ అంచనా. అందులో సగ భాగాన్ని ఫేస్ బుక్-వాట్సాప్ ద్వారా రిలయన్స్ సంస్థే చేజిక్కించుకొంటుందనీ లెక్కగట్టింది.

మరోవైపు వాల్ మార్ట్ ఇండియా చిల్లర అమ్మకాల విభాగంలో 25 శాతం సరకులను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తానని ప్రకటించింది. భారతీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ను వాల్ మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ సంస్థ కూడా భారతీయ ఆన్ లైన్ కిరాణా వ్యాపారంలో అగ్రగామి సంస్థగా నిలుస్తోంది. ఈ భారీ ఈకామర్స్ సంస్థలతోపాటు అనేకానేక ప్రైవేటు కొనుగోలుదారులు కూడా రైతుల నుంచి చవకగా సరకులు కొని నిల్వ చేసి అధిక దరలకు అమ్ముకునే అవకాశాలు పుష్కలం. రైతులు రానురానూ ప్రైవేటు సంస్థల గుప్పిట్లోకి వెళ్లిపోతారని భయాలు ఉన్నాయి. 

చిన్న, సన్నకారు రైతులకు భారీ కార్పొరేట్లు ఆడమన్నట్లు ఆడే దుస్థితి ఏర్పడుతుందనీ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వ మండీలు లేదా మార్కెట్ యార్డులనూ యథాతథంగా కొనసాగిస్తామనీ, ప్రైవేటు కొనుగోలుదారులకు అమ్మడం ఇష్టంలేని రైతులు మండీలకు రావచ్చని ప్రభుత్వం చెబుతోంది. అది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో తెలియదు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులు శాసించినట్లయితే రైతుల ఆదాయాలు పెరగడం పోయి, తగ్గిపోతాయని ప్రపంచంలో పలు దేశాల్లో నిరూపితమైంది. ఇలాంటి చేదు అనుభవాలు భారతీయ రైతులకు దాపురించకుండా చూడటానికి ప్రభుత్వం తన బిల్లుల్లో తగు ఏర్పాట్లు చేయలేదని రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని అందరూ ఒప్పుకుంటున్నా, కొత్త బిల్లులతో ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

– అర్జున్

Tags: agriculture marketingarjune-nam
Previous Post

నిండు నూరేళ్ల హాస్యపు జల్లు అల్లు

Next Post

ప్రియమణితో పాన్ ఇండియా మూవీ ‘సైనైడ్’

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

Anupama Parameswaran Super Hot Looks | Anupama Parameswaran Latest Cute Video | Leo Entertainment

‘పుష్ప’లో శ్రీవల్లి గా రష్మిక ఎలా ఉందో చూడండి

శర్వానంద్ కు జోడీగా కన్నడ బ్యూటీ

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ఇసుక దోపిడీలో వైసీపీ ఎమ్మెల్యే.. విచారణకు డిమాండ్

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

‘పరిమితి’కి మించి ఇదేం ‘వాడ‌కం’ స్వామీ?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist