సాధారణంగా ఎవరైనా ఏటీఎంకు దేనికోసం వెళ్తారు…? డబ్బులు డ్రా చేసుకోవడానికే కదా వెళ్లేది. కానీ ఈ వీడియోలో కనిపించే ప్రబుద్దుడు మాత్రం దేనికోసం వెళ్లాడో తెలుసుకుంటే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.. ఇదేం పనిరా బాబూ అని తిడతారు కూడా. ఇంతకీ ఎం చేశాడో తెలుసా.. ఏటీఎంకు వెళ్లిన ఇతడు డబ్బులు డ్రా చేసినట్టు నటించి, అక్కడ హ్యాండ్ శానిటైజర్ బాటిల్ ను లేపేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదేం పనిరా బాబు.. వీడి బుద్ది పాడుగాను.. ఛీచీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా వీడియో చూడండి మరి.
Must Read ;- కూకట్ పల్లిలో కాల్పుల కలకలం : భారీ దోపిడీ, సెక్యూరిటీ గార్డు మృతి
These are kleptomaniac. 😡
देश मे लाखों ATM हैं. इन मूर्खों से सैनिटाइजर बचाने के लिए हर ATM में 200-300रु का पिंजड़ा लगाना पड़े तो सैकड़ों करोड़ रु इसी में लगेंगे.आपके मर्यादित आचरण से ये पैसे बचते और आपकी भलाई में ही लगते…
खैर… #HumNahiSudhrenge. pic.twitter.com/6zB94qV9FC— Dipanshu Kabra (@ipskabra) April 30, 2021











