నటి ఆదాశర్మ ఓ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. క్వశ్చన్ మార్క్ తప్పితే అక్కడ ఏమీ ఉండదు. విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో ఈ సినిమా రూపొందింది. దీని షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్ మరియు మహారాజపురం అడవుల్లో షూటింగ్ చేశారు. సినిమా గురించి ఆదా శర్మ మాట్లాడుతూ ‘ఇది మంచి హారర్ సినిమా. చాలా బాగా వచ్చింది, షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ కథకు క్వశ్చన్ మార్క్ (?) టైటిల్ అయితేనే సూటవుతుంది. క్వశ్చన్ మార్క్ (?) ఏంటి ? దాని వెనుక కథ ఏమిటి అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాలంటోంది ఈ భామ.
నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...











