May 5, 2026 12:10 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ ఇంటర్నల్ ఫైట్: ఒకే ఒరలో మూడు కత్తులు..?

బలరాం రాక తర్వాత.. చీరాల వైసీపీ రెండు గ్రూపుల నిత్య సమరాలకు వేదికగా మారింది. నిన్నటిదాకా ఆమంచి మీద వైరంతో బలరాం వర్గంగానే కనిపించిన.. పోతుల సునీత.. ఇప్పుడు బలరాం మీద కూడా కారాలు మిరియాలు నూరుతో కత్తులు దూస్తున్నారు.

January 1, 2021 at 12:27 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

చీరాల- పేరాల ఉద్యమానికి పుట్టినిల్లు.. చిన్న ముంబై గా పిలవబడే.., క్షీరపురి చీరాల వైసీపీలో రాజకీయం మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకూ ఆమంచి వర్సెస్ కరణంగా సాగిన గ్రూపు రాజకీయాలు వారం రోజుల్లో యూ టర్న్ తీసుకున్నాయి. నిన్నటి దాకా ఏ ముగ్గురూ అయితే ఒక్కటిగా ముందుకు సాగుతూ.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచిని ముప్పు తిప్పలు పెట్టారో… వాళ్లే నేడు పదవీ కాంక్షతోనో, అధికారం కోసమో లేక ఆధిపత్యం కోసం, లేక అస్తిత్వం కోసం గానీ ఇప్పుడు  రెండుగా చీలిపోయారు. మొన్నటి వరకూ వైసీపీ పార్టీలో ఉమ్మడి కుటుంబం డ్రామాను నడిపిన వాళ్లు.., ఇప్పుడు పందెపు కోళ్లలా ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకుంటూ చీరాలలో కొత్త కుంపటికి తెరతీశారు. ఎవరు వాళ్లు.. అనుకుంటున్నారా..? వాళ్లే ఎమ్మెల్యే కరణం బలరాం, పోతుల సునీత, పాలేటి రామారావు.

కరణం బలరామకృష్ణమూర్తి.. ఈ పేరు రాజకీయాల్లో చాలా మందికి సుపరిచితం. దశాబ్దాలుగా టీడీపీలో కీలక నేతగా మెలిగిన కరణం.., 1978లో ఎమ్మెల్యేగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్.టి.ఆర్. నుంచి ఇందిర వరకూ అందరికీ ఆప్తుడిగా మెలిగారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత తనకు ఖిల్లా లాంటి అద్దంకిలో ఓటమి పాలై.., టీడీపీలో ఎమ్మెల్సీగా కొనసాగారు. 2019 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తప్పని పరిస్థితిలో అద్దంకిని ఒదులుకుని., చీరాలలో వైసీపీ అభ్యర్థి ఆమంచి షాక్ ఇస్తూ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి చీరాల్లో ఆమంచి వర్సెస్ కరణం పోరు రోజూ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తలపిస్తూ.., దాడులు, ప్రతిదాడులతో రణరంగాన్ని తలపించి.., చీరాల అంటే క్షీరపురి అనే పేరు కాస్తా.. ఆమంచి వర్సెస్ కరణం గొడవలకు కేరా ఆఫ్ అడ్రస్ గా మారింది.

వైసీపీ అధిష్టానం అండదండతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఓ వైపు.., కరణం, పోతుల, పాలేటి రామారావు మరోవైపు.., మొన్నటి వరకూ చీరాలలో ఢీ అంటే ఢీ అని వైసీపీలో వర్గపోరును పతాక స్థాయికి తీసుకెళ్లారు. పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఈ రెండు వర్గాలు ఎదురుపడ్డాయి అంటే ఘర్షణ వాతావరణం నెలకొనడం సాధారణంగా మారింది.

కానీ, వారం రోజుల నుంచి చీరాలలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నిన్నటి వరకూ కలిసి మెలసి ఆమంచిని ఎదుర్కొన్న కరణం వర్గంలో చీలిక వచ్చింది. ఇప్పుడు కరణం, పాలేటి ఓ వైపు పోతుల సునీత ఓ వైపుగా వర్గపోరు ప్రారంభమైంది. 2024లో చీరాల టికెట్ కోసం పోతుల సునీత తన వ్యూహాన్ని ఒక్కసారిగా మార్చి.., ఎప్పుడూ లేనట్లు కరణం బలరాంపై విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాలేటీ రామారావు., 2024లో మా ఎమ్మెల్యే బలరాం నే అనడంతో సునీత ఒక్కసారిగా జోక్యం చేసుకుని.., పాలేటిపై విరుచుకుపడ్డారు. ఓ దశలో బలరాం, సునీత నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది. మీరు వచ్చింది అధికారం కోసమేగా అని కరణంని పోతుల సునీత ప్రశ్నించడంతో.., కరణం కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దానిని మరిపిస్తూ.. వేటపాలెం మండలం బచ్చుపాలెం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పోతుల సునీత.., బలరాంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే సరికే కార్యక్రమాన్ని ముగించి బలరాం వెళ్లిపోవడంతో.., సునీత అధికారులపై విరుచుకుపడ్డారు. ఇళ్లలో కూర్చోండి చేత కాకపోతే అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.., ‘బలరాం ఎమ్మెల్యే గిరి దేనికి’ అంటూ అసభ్యమైన, రాయలేని పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నిన్నటి వరకూ కలసి కట్టుగా ఆమంచిపై విరుచుకుపడిన పోతుల, కరణం, పాలేటి.., వారం రోజుల వ్యవధిలో వీళ్లే రెండు వర్గాలుగా మారి చీరాలలో వర్గ రాజకీయాల్లో నిప్పును రాజేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే చీరాలలో ఇప్పటికే కరణం వర్సెస్ ఆమంచి గొడవలతో గ్రామాల్లో చిన్న సమస్యకు కూడా తలలు పగిలే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు వీటికి తోడు పోతుల సునీత వర్సెస్ కరణం వర్గం పోరుతో చీరాల రాజకీయ ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Tags: Amanchi Karanam Pothulaap governmentap newschirala ycp newsjagan governmentpaleti rama raopothula suneethatelugu newsycp leaders fightsycp newsycp party leadersys jaganys jagan government
Previous Post

వ్యాక్సిన్ ప్యానెల్ మీటింగ్.. టీకా సందిగ్ధం వీడేనా?

Next Post

నిద్రించే సమయంలో సాక్సులు ధరించడం వల్ల ప్రయోజనాలేమిటి?

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జీజీహెచ్ లో కరోనా రోగుల ఆకలి కేకలు

భారత్‌లో జనవరిలో వ్యాక్సినేషన్‌కు శ్రీకారం?

జగన్ ఇకనైనా మేలుకో.. కేసీఆర్ నుంచి అనుమతులు తెప్పించండి : నారా లోకేశ్

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీమహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం విశిష్టత తెలుసా ?

‘నేను క్రిస్టియన్’ అని చెప్పుకోవడం జగన్‌కు ఇష్టం లేదా?

మాస్టర్ పై ఆండ్రియా మనసుపడిందా.?

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist