September 5, 2026 11:27 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

అమరావతి : న్యాయ వ్యవస్థ మీదే ఆశలు!

ప్రభుత్వం తమను ముంచిందని అనుకున్నారు.. రాజకీయ పార్టీలు చేయగలిగిందేమీ ఉండదని అర్థం చేసుకున్నారు.. చివరికి, అమరావతిలో రాజధానికోసం భూములిచ్చిన రైతులందరూ అచ్చంగా న్యాయవ్యవస్థను మాత్రమే నమ్ముకుని, ఆశలు చావకుండా పోరాడుతున్నారు.బ

October 22, 2020 at 11:03 AM
in Editors Pick, General, Latest News
Amaravati Capital Dream Shattered 5 Years
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని వ్యవహారం హైకోర్టుకు చేరింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని హైకోర్టును ఆశ్రయించారు. అమరావతిలో రాజధాని పెడతామంటే భూములిచ్చామని, నేడు మూడు రాజధానులంటున్నారంటూ రైతుల హైకోర్టులో కేసులు వేశారు. అమరావతి రాజధానిపై మొత్తం 97 కేసులు నమోదయ్యాయి. అమరావతి రాజధానిపై నమోదైన కేసులు, అనుబంధ కేసులన్నీ కలిపి హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. దీంతో ‘రాజధాని ఇక్కడే ఉంటుందన్న’ రైతుల ఆశలు సజీవంగా ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రభుత్వం మారితే ఒప్పందాలు రద్దవుతాయా?

గత ప్రభుత్వం సీఆర్డీయే ఏర్పాటు చేసింది. రాజధానికి భూమిలిచ్చిన రైతులతో ఒప్పందం చేసుకుంది. రైతులిచ్చిన భూమిలో నాలుగో వంతు భూమిని అభివృద్ధి పరచి మరలా వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాదు, అమరావతిలో రాజధాని అభివృద్ధి జరుగుతుందని, రైతులిచ్చిన నాలుగోవంతు భూమికి మంచి ధర వస్తుందని ఆనాడు ప్రభుత్వం చెప్పిన మాటలు విని రైతులు భూములిచ్చారు. 

2019లో ప్రజలచ్చిన తీర్పుతో ప్రభుత్వం మారింది. స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి  మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీంతో అమరావతి రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం రాజధానిపై వచ్చిన కేసులన్నీ కలపి ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ కేసులపై రోజువారీ విచారణ వేగంగా సాగుతోంది. తుది తీర్పు రావాల్సి ఉంది. 

హైకోర్టులో తీర్పును సుప్రీంలో ఛాలెంజ్ చేసే అవకాశం

హైకోర్టులో రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే, అమరావతి రాజధాని రైతులు సుప్రీంను ఆశ్రయిస్తారు. అంటే అమరావతి రాజధాని భవిష్యత్,  అత్యున్నత న్యాయస్థానం చేతిలో ఉందనే చెప్పాలి. హైకోర్టులో తీర్పు ఏ రీతిగా ఉన్నప్పటికీ.. ఉభయ పక్షాలూ సుప్రీంలో సవాలు చేసి.. తాము చెబుతున్న వాదనలోనే న్యాయం ఉన్నదని పట్టుపట్టే అవకాశం ఉంది. 

గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి

ఏ ప్రభుత్వమైనా చేసుకున్న ఒప్పందాలను ఏకపక్షంగా కొత్తగా వచ్చే ప్రభుత్వాలు రద్దు చేయడానికి వీల్లేదు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలోనూ ఇదే జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు జరిగాయని, వైసీపీ ప్రభుత్వం వారికి చెల్లింపులు నిలిపి వేసింది. దీనిపై విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. వారికి విద్యుత్ బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. 

విద్యుత్ ఒప్పందాల విషయంలో జరిగింది.. అమరావతి విషయంలోనూ రిపీట్ కానుందనే న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నరు. రైతులతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటే వారికి 5 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించడం ప్రభుత్వానికి సాధ్యం అవుతుందా? అంటే కష్టమేనని చెప్పుకోవచ్చు.

అందుకే మూడు రాజధానులు

కోర్టుల్లో కేసులను ఎదుర్కొనేందుకే మూడు రాజధానుల ప్రకటన చేశారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి నుంచి పూర్తిగా రాజధాని ఎత్తివేయడం న్యాయపరంగా అనేక చిక్కులు తెచ్చిపెడుతుందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం ముందుగా మూడు రాజధానుల ప్రకటన చేశారు. అంటే కోర్టులు ఒకవేళ ప్రశ్నించినా అమరావతి నుంచి రాజధాని తరలించడం లేదనే సమాధానం చెబుతారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసిన నేతలు, న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారనే విమర్శలు అమరావతి అనుకూల వర్గాలనుంచి వినిపిస్తున్నాయి.

న్యాయవ్యవస్థే కాపాడాలి

అమరావతికి శంకుస్థాపన చేసిన నాటి, నేటి ప్రధాని మోడీ మాత్రం ఊరకుండిపోయారు. ఢిల్లీని తలదన్నే రాజధాని వస్తుందని శంకుస్థాపన సమయంలో ప్రకటించిన మోడీ నేడు నోరుమెదపడం లేదు. ఆయన పాల్గొన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగి ఇవాళ్టికి అయిదేళ్లు నిండుతున్నాయి. రైతుల ఆందోళనలు కూడా మిన్నంటుతున్నాయి.

అందుకే రాజకీయపార్టీలపై రైతులు ఆశలు వదులుకున్నారు. కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే తమను గట్టెక్కిస్తుందని హైకోర్టు చిత్రపటాలకు పూజలు చేస్తున్నారు. వారి పూజలు ఫలించాలని ఆశిద్దాం.

Tags: Amaravati agitationsandhra pradesh capitalandhra pradesh cm ys jaganAndhra pradesh governementandhra pradesh high courtAndhra pradesh three capital concepthopes on judiciarylatest amaravati newsLegal expertslegal systemPM modisankusthapana 5Telugu Desam Party (TDP)ysrcpYSRCP government
Previous Post

నిజాం నవాబుల గుండెల్లో నిద్రపోయిన గిరిజన నాయకుడు

Next Post

కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కు రాజమౌళి ఇచ్చిన ట్రీట్ ఇదే

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist