గత ఎన్నికల సమయంలో సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినా హామీల్లో పోలవరం ప్రాజెక్ట్. వైసీపీ పార్టీ అధికారం లోకి వచ్చిన సంవత్సరంలోపు పోలివారం ప్రాజెక్టుని యుద్ధం ప్రాతిపదికన పోర్ర్తీ చేస్తాం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగల్బాలు పలికాడు. అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవునా ఒక్కటంటే ఒక్క ఇటుకాకుండా పేర్చలేకపోయింది ఈ వైసీపీ ప్రభుత్వం
ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసిన జగన్మోహన్ రెడ్డి , గత టీడీపీ ప్రభుత్వం మీదికి తోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇచ్చిన హామీలని వేరవేర్చలేని , అసమర్ధుడు జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రోజెక్టుల టూర్లో సాగునీటి ప్రాజెక్టుల పట్ల వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు చూస్తుంటే బాధేస్తోంది అని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రజలకి మొనెయ్హారం,
ఆంధ్ర ప్రదేశ్ కి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వల్ల బలిపశువుగా మారిందని ఎద్దేవా చేసాడు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రోజెక్టుల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా టీడీపీ యుద్ధభేరిలో బాగంగాం గోదావరి జిలాల్లో పోలవరం ప్రాజెక్టుని సందర్శించాడు.
ఇది ఇలా ఉంటె నీటిపారుదల శాఖా మంత్రి ప్లాప్ ఐన సినిమా గురించి ఫైవ్ రేటింగ్ ఇచ్చినట్టు అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్, అలాగే ఆంధ్రలోని మిగితా ప్రాజెక్టులు తొంబై శాతానికి పైగా ప్రూర్తి చేసాం అని సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. అసలు చంద్రబాబు అడుగుతున్నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పసోపాలు పడుతున్న నీటిపారుదల శాఖా మంత్రి , ప్రజలు అడుగుతున్నా ఏ ఒక్క ప్రశ్నకి కూడా తన దగ్గర సమాధానం లేదని తెలిసిపోయింది. పోలవరం పై వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని, దాని కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్లమీద నిందలు వేయడం అలవాటుగా చేసుకున్నారు అని చంద్రబాబు అన్నారు..