April 25, 2026 9:24 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

మళ్లీ అంబులెన్స్‌ల అడ్డగింత.. పోతున్న రోగుల ప్రాణాలు

ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లు నిలిపివేయటంపై కేసు హైకోర్టులో విచారణలో ఉండగా శుక్రవారం మరోసారి అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతించని సంఘటనలు చోటుచేసుకున్నాయి.

May 14, 2021 at 12:49 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొవిడ్ బాధితులకు బెడ్ కన్ఫర్మేషన్ అయినట్టు లిఖిత పూర్వక అనుమతి,కొవిడ్ కంట్రోల్ రూం జారీ చేసిన పాస్ ఉంటేనే తెలంగాణలోనికి ప్రవేశం ఉంటుందని చెబుతూ రెండురోజుల క్రితం ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లు నిలిపివేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు కూడా పలు ప్రశ్నలు లేవనెత్తింది.ఈ కేసు విచారణలో ఉంది. అయితే శుక్రవారం మరోసారి అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతించకుండా నిలిపివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.కర్నూలు జిల్లా-తెలంగాణ సరిహద్దు వద్ద గురువారం రాత్రి నుంచి అంబులెన్స్‌లు నిలిపివేసిన కారణంగా ఇద్దరు కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్టు బాధితులు చెబుతున్నారు.

‌ఈ పాస్ ఉంటే అనుమతిస్తున్నామంటూ..

అదే సమయంలో తెలంగాణ పోలీసు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం తాము అన్ని అంబులెన్స్‌లను అడ్డుకోవడం లేదని,‌ఈ పాస్ ఉంటే అనుమతిస్తున్నామని చెబుతున్నారు. బెడ్ కన్ఫర్మేషన్ లేకుండా హైదరాబాద్‌కు వస్తే.. బెడ్ దొరకకుంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని,కొవిడ్ వ్యాప్తికి కూడా కారణం అవుతుందని చెబుతున్నారు.ఈపాస్ ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు.ఇక అంబులెన్స్‌లు అడ్డుకోవడంతో పాటు ఉదయం 10 గంటల తరువాత తెలంగాణలోనికి సరైన కారణం లేకుండా వస్తున్న వాహనాలను నిలిపివేస్తుండడంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోతున్నాయి.

ఎవరి వాదన వారిది..

తెలంగాణలో రికార్డు అవుతున్న కొవిడ్ కేసుల్లో 30 శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివేనని గతంలోనూ అప్పటి వైద్య మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి కారణాన్నే హైకోర్టుకు చెప్పింది.  మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, చత్తీస్‌ఘఢ్‌ల నుంచి కేసులు వస్తున్నాయని,ఆయా ప్రాంతాల్లో ప్రాథమికంగా చికిత్స తీసుకుని పరిస్థితి ప్రమాదకరంగా మారిన పక్షంలో ఇక్కడి వస్తున్నారని,వారితోపాటు సహాయకులు ఒకరిద్దరుచొప్పున వస్తున్నారని ఆసుపత్రులు చెబుతున్నాయి. పరిమితి లేకుండా అప్పటికప్పుడు కేసులు వస్తుండడంతో బెడ్లకు, ఆక్సిజన్‌కు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుందని,ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొంత చొరవ తీసుకుంటే సమన్వయంతో పనిచేయవచ్చని మరో వైద్యాధికారి అభిప్రాయపడ్డారు.ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఉంటేనే వెళ్లాలని సూచించినా.. ఏపీలో ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తున్న అనుమతుల్లో వేగం పెంచకుండా సూచనలకే పరిమితం కావడం ఏంటనే విమర్శలూ మొదలయ్యాయి.స్థానికంగా ఆసుపత్రుల్లో చికిత్స అందడం లేదన్న ఉద్దేశంతోనే తాము హైదరాబాద్ కు వెళ్తున్నామని, అనుమతి ఉన్నా కొన్నిసార్లు అంబులెన్స్ లను వెళ్లనీయడం లేదని, దీనిపై ఏపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదనే అభిప్రాయాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు.తాము హైదరాబాద్‌లోని జీవన్ ఆసుపత్రిలో బెడ్ కన్‌ఫర్మ్ చేసుకున్నామని, తిరుపతి నుంచి వస్తున్నామని, అనుమతి ఉన్నా అంబులెన్స్‌లు ఆపివేశారని, పల్స్ పడిపోతున్నాయని ఓ బాధితురాలు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.సూర్యాపేట జిల్లా రామాపురం సరిహద్దు చెక్ పోస్టు వద్ద కూడా ఆంక్షలు అమలవుతున్నాయి.

ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

కాగా అంబులెన్స్‌లు అడ్డుకున్న ఘటనలపై ఇటీవలే తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. అంబులెన్స్‌లను అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్న విషయం తెలియదా అని ప్రశ్నించడంతో పాటు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.అంతర్జాతీయంగా కూడా పేషెంట్లు హైదరాబాద్‌కు వస్తారని, వారిని కూడా అడ్డుకుంటారా అని ప్రశ్నించింది.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తుంటే రావద్దని  ఎలా చెబుతారని ప్రశ్నించింది. అనంతరం ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ కేసును మే 17కి వాయిదా వేసింది.ఈలోగా మరోసారి అంబులెన్స్‌లు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సంబంధిత ఆసుపత్రి ఇచ్చే లెటర్‌తో పాటు కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇచ్చిన పాస్ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Tags: abulance problems in and tsabulance service problems in ap and tsambulances are not allowing into telanganaap latest newsboarder abulance problemscm jagancm kcrcorona in ap and tsEditorspickhigh court latest newsleotoptelangana latest newstelugu news
Previous Post

‘లూసిఫర్’ రీమేక్ … ఆ వార్తలన్నీ హంబక్

Next Post

మార్కాపురంలో మానవత్వం మంట గలిసింది..

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

కేసీఆర్ ఢిల్లీ టూర్ గ్రాండ్ స‌క్సెస్‌!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కొడుకు చరణ్‌ కోసమే చిరు ఇలా చేస్తున్నారా.?

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

ఫైజర్ టీకా టెక్నాలజీ ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ సృష్టికర్త గురించి మీకు తెలుసా?

‘పుష్ప’లో ఊహకందని ట్విస్ట్ .. సుక్కూ ప్లాన్ అదుర్స్

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist