July 3, 2026 12:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అవినీతి నిజం.. డబ్బులు పచ్చి నిజం… జగన్‌కి వేల కోట్లు..??… బయటపెట్టిన అమెరికా సంస్థ..!!

December 20, 2024 at 5:28 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భారత దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతం అదానీ నుంచి వేల కోట్ల రూపాయల లంచం తీసుకుని… అదానీ గ్రూప్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు భారత్ లో వెలుగు చూసి ఉంటే… పరిస్థితి వేరేలా ఉండేది. అయితే ఈ కేసు అమెరికాలో నమోదైంది కాబట్టి… జగన్ కు పెద్దగా ఇబ్బంది ఉండదని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. అంతేకాకుండా… అమెరికాలో నమోదైన కేసులో అదానీనే ప్రధాన ముద్దాయిగా ఆ దేశ వ్యవస్థలు పేర్కొన్నాయి. ఎందుకంటే… ఏపీకి తాము భారీ మొత్తంలో విద్యుత్ ను అమ్ముతున్నామని, అందుకోసం విద్యుదుత్పత్తికి భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమని చెప్పిన అదానీ… అమెరికా పెట్టుబడిదారుల నుంచి భారీగా పెట్టుబడులను రాబట్టారు. ఆ నిధులను విద్యుదుత్పత్తికి కాకుండా జగన్ సర్కారుకు లంచం ఇవ్వడానికి వినియోగించారన్నది అమెరికా వ్యవస్థల ప్రధాన ఆరోపణ. వెరసి తమ దేశ పెట్టుబడిదారులను అదానీ మోసం చేశారని అమెరికా దర్యాప్తు సంస్థలతో పాటు ఆ దేశ కోర్టులు కూడా భావిస్తున్నాయి.

జగన్ కు అదానీ లంచాలు ఇచ్చిన వ్యవహారానికి సంబంధించి భారత్ లో పెద్దగా చర్చే జరగడం లేదు.ఎందుకంటే… ఈ కేసు నమోదైంది అమెరికాలో కాబట్టి. అయితే ఈ కేసుకు సంబంధించి సమగ్ర ఆధారాలు బయటకు వస్తే మాత్రం జగన్ కు కూడా ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసు ఎక్కడిదైనా… ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన అదానీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి… అంతర్జాతీయ మీడియాకు దీనిపై ఆసక్తి అధికంగానే ఉంటుంది కదా. ఈ క్రమంలో రాయిటర్స్ సంస్థ ఈ కేసును మరింత లోతుగా పరిశీలించిందట. ఈపరిశోధనలో ఆ మీడియా సంస్థకు పలు కీలక ఆధారాలు లభించినట్లుగా సమాచారం. ఆ కీలక ఆధారాలతో సదరుమీడియా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న జగన్… అదానీ నుంచి రూ.1,750 కోట్లను ముడుపులుగా స్వీకరంచిన మాట వాస్తవమేనని సదరు కథనంలో ఆ సంస్థ కుండబద్దలు కొట్టేసింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు అదానీ అల్లుడు సాగర్ అదానీ ఫోన్ లో ఉన్నాయని కూడా రాయిటర్స్ తన కథనంలో వెల్లడించింది.

ఈ లెక్కన .జగన్ చెబుతున్నట్లుగా సెకీ ద్వారా అదానీ సంస్థల నుంచి ఏపీ సర్కారు తక్కువ ధరకేమీ విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోలేదని తేలిపోయినట్లే. ఎందుకంటే…తక్కువ ధరకు ఒప్పందం జరిగితే… అదానీ సంస్థల నుంచి జగన్ కు ముడుపులు ఎందుకు అందుతాయి? అంటే… మార్కెట్ లో ఉన్న రేటు కంటే కూడా ఎక్కువ ధర చెల్లించేందుకు జగన్ ఒప్పుకుంటేనే… ఆయనకు అదానీ సంస్థలు ముట్టజెప్పాయన్నమాట. ఇక అమెరికాలో తనకు అందుబాటులో ఉన్న ఆధారాలతో పాటుగా ఏపీలో తనకు లభించిన ఆధారాలను కూడా రాయిటర్స్ తన కథనంలో ప్రస్తావించింది. అదానీ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఏపీలోని దాదాపుగా అన్ని శాఖలు వ్యతిరేకంగా ఉన్నప్పటకీ… వాటన్నింటినీ పక్కనపెట్టేసిన జగన్… అదానీ సంస్థల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు అంగీకరించారట. ప్రభుత్వాధినేతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక… ఇక ఎన్ని శాఖలు వద్దంటే… ఆ ఒప్పందాలు ఆగుతాయి చెప్పండి. వెరసి అదానీ నుంచి లంచం తీసుకునే జగన్… అదానీ సంస్థల నుంచి ఏపీ విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరేలా చేశారని రాయిటర్స్ తేల్చి పారేసింది. ఈ వివరాలన్నీ బయటకు వస్తే… కేసు అమెరికాది అయినా ఇక్కడ జగన్ కు ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags: American organization reveal YS Jagan CorruptionLatestNewsleonewsleotopys jagan
Previous Post

గుడ్డు పగిలింది..తెలివి వచ్చింది…పవన్‌కి అమర్‌నాధ్‌ సారీ….!!

Next Post

ఇంత జరుగుతుంటే… కడపలో ఏం పీకుతున్నావ్‌.??… అవినాష్ రెడ్డిపై జగన్‌ తొలిసారి సీరియస్‌..??

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

Lavanya Tripathi

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Captivating pictures of Aabha Paul are sweeping the internet

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

భారత్‌కు త్వరలో mRNA కరోనా టీకాలు.. లుపిన్ ఫార్మా సన్నాహాలు

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist