May 13, 2026 7:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

అమ్మోరు తల్లి (రివ్యూ)

నయనతార అమ్మోరుగా నటించిన చిత్రం ‘అమ్మోరు తల్లి’. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

November 14, 2020 at 4:51 PM
in Cinema, Movie Reviews, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమిళనాడులో స్టార్ డమ్ సంపాదించుకున్న నయనతార పౌరాణిక పాత్రలకు కూడా చక్కగా సరిపోతుంది. సౌందర్య, రమ్య కృష్ణల తరహాలో ఇలాంటి పాత్రలు చేయాల్సి వస్తే ఎవరైనా నయనతార వైపే మొగ్గుచూపుతారు. నయనతార ‘అమ్మోరు తల్లి’గా నటించిన చిత్రం ఈరోజు డిస్నీప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఆర్జే బాలాజీ ఇందులో ఓ కీలకపాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వంలోనూ భాగం పంచుకున్నారు. ఈ సినిమా రివ్యూ చూద్దాం.

కథలోకి వెళితే..

అది కాశీబుగ్గ ఆకుల పల్లి అనే ఊరు. ఆ ఊరిలో ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ రామస్వామి (ఆర్జే బాలాజీ). ఇంటి బాధ్యత అంతా అతనిదే. అమ్మ, తాతయ్యలతో పాటు ముగ్గురు చెల్లెళ్ల బాధ్యత కూడా అతనిదే. పేద కుటుంబం. అంతమందిని పోషించాలి. ఉన్నది చిరుద్యోగమే. ఆ ఊరిలో ఓ దొంగబాబా కూడా ఉంటాడు. అతని పేరు భగవతి బాబా (అజయ్ ఘోష్). ఎక్కడ భూమి ఉన్నా అతని కన్ను పడితీరుతుంది. దాదాపు 11 వేల ఎకరాల భూమి అతని ఆక్రమణలోనే ఉంటుంది.

ఆ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేది ఆ బాబా ప్లాన్. ఈ నేపథ్యంలోనే రామస్వామి తన మొక్కు చెల్లించుకునేందుకు కుటుంబంతో కలసి తమ కులదేవత గుడికి వస్తారు. అక్కడ అతనికి అమ్మోరు (నయనతార) ప్రత్యక్ష మవుతుంది. ఆమెను ముక్కపుడక అమ్మోరు అంటారు. ఆ దేవత మన రామస్వామిపై ఓ బాధ్యత పెడుతుంది. దాన్ని నెరవేర్చడంలో అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? దానికి అమ్మోరు ఎలా సహకరించింది అనేదే ఈ కథ.

ఎలా తీశారు? ఎలా చేశారు?

ఈ తరహా పాత్రలను చేయడం నయనతారకు కొట్టినపిండే. అచ్చు అమ్మోరులానే చక్కటి నిండుతనంతో కనిపించింది. అయితే ఇది నటనకు అవకాశం ఉన్న పాత్ర కాదు. సరదాగా, సాఫీగా సాగిపోయే పాత్ర. ఇక ఆర్జే బాలాజీ విషయానికి వస్తే తను రేడియో జాకీ కాబట్టి ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేయగలనన్న ఓవర్ కాన్షిడెన్స్ ఉన్నట్టుంది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో అతిగా అనిపిస్తుంది.

నటి ఊర్వశి కామెడీ బాగుంది. సినిమా చూసే వారికి ఇది కాస్త రిలీఫ్ కలిగిస్తుంది. విలన్ నటనలోనూ ఏదో లోటు కనిపించింది. డబ్బింగ్ పరంగా అలాంటి లోటు ఉంది. వాయిస్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇది సోషియో ఫాంటసీ కథ కాబట్టి వినోదం పాళ్లు ఎక్కువే ఉంది. ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు కావడం వల్లనేమో ఒకే తరహాలో సినిమా ముందుకు వెళుతున్నట్టు అనిపించదు.

అమీర్ ఖాన్ పీకే కొందామని ఆర్జే బాలాజీ ఎందుకు కొందామని అనుకున్నారోగానీ ఈ సినిమా ద్వారా కూడా ఆయన పీకిందేమీ లేదు. సినిమా పబ్లిసిటీ చూసి ఏదేదో ఉందనుకుని ఊహించుకుని చూస్తే మాత్రం నిరాశ తప్పదు. ఎలాంటి అంచనాలు లేకుండా కాలక్షేపానికి చూద్దాం అనుకుంటే మాత్రం చూడొచ్చు.

నటీనటులు: నయనతార, ఆర్‌.జె.బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్‌, మధు, అభినయ, అజయ్‌ ఘోష్‌, తిరునవక్కరసు, మౌళి తదితరులు.
సంగీతం: గిరీష్‌ గోపాలకృష్ణన్‌, కెమెరా: దినేష్ కృష్ణన్, ఎడిటర్: సెల్వ ఆర్.కె., కథ-కథనం: ఆర్జే బాలాజీ అండ్ ఫ్రెండ్స్,
నిర్మాణం: కె. గణేష్
దర్శకత్వం: ఆర్జే బాలాజీ, ఎన్.ఎస్. శరవణన్
విడుదల తేదీ: 14-11-2020
వేదిక: డిస్నీప్లస్ హాట్ స్టార్
ఒక్కమాటలో: కాలక్షేపం కోసమే
రేటింగ్: 2.5/5

– హేమసుందర్ పామర్తి

Tags: ammoru thalli movie reviewnayanatara
Previous Post

కేవలం 12000 ఓట్లతో అధికారం పోయింది!

Next Post

నానీని అంతలా ఆకట్టుకున్న కామెడీ ఏమిటో?

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అయ్యయ్యో… ఇడ్లీ తినకపోతే పసిబిడ్డను చంపేస్తారా?

వెబ్ సిరీస్‌ లో నటించేందుకు రెడీ అవుతున్న దబాంగ్ బ్యూటీ

నాగార్జున, అఖిల్ లతో అనిల్ రావిపూడి ఏంచేస్తారో?

ఏపీకి షాకిచ్చిన కాగ్ నివేదిక… రుణం తీర్చాల్సిందే

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist