ప్రస్తుతం కరోనా మందు పంపిణీ చేయటం లేదని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తెలిపారు.మందు పంపిణీ చేస్తున్నట్లు వస్తున్నమెసేజ్‌లు,వదంతులు నమ్మవద్దన్నారు.ఈ మందు తయారీకి ప్రభుత్వం అనుమతి లేదని, అంతేగాక దానికి అవసరమైన వనమూలికలు కూడ లేవని అన్నారు.ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే వనమూలికలు సమకూర్చుకుని మరల మందు పంపిణీ చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Must Read ;- ఆనందయ్య మందుపై నాకు నమ్మకం ఉంది : బాలయ్య