January 25, 2021 12:27 AM
22 °c
Hyderabad
23 ° Mon
23 ° Tue
23 ° Wed
23 ° Thu
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గణపయ్య సాక్షిగా ఎమ్మెల్యే, మాజీల సత్యప్రమాణాలు.. అనపర్తిలో ఉద్రిక్తత

అవినీతిపై మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య మొదలైన మాటల వార్ బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో సత్య ప్రమాణాలకు దారి తీసింది. దీంతో అనపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

December 23, 2020 at 7:31 PM
Swearing in Ganapathi Temple Bikkavolu

Swearing in Ganapathi Temple Bikkavolu

Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజకీయ నేతలు సవాల్ విసురుకోవడం చాలా సర్వసాధారణం. అయితే ఒకరు సవాల్ విసిరితే మరొకరు మరో సవాల్ విసరుతుంటారు. కానీ ఒకరి సవాల్ ఒకరు స్వీకరించరు. ఇది రాజకీయాల్లో తరచూ చూస్తూనే ఉంటాం. కానీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విసిరిన సవాల్‌ను, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్వీకరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే భారీ అవినీతికి పాల్పడుతున్నాడని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఎలాంటి అవినీతికి తావులేదని , కావాలంటే బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్దమా అని సవాల్ విసిరారు. టీడీపీ పాలనలో నీవు అవినీతికి పాల్పడ్డావు అని ఒకరంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక దోచుకుతున్నావని మరొకరు సవాల్ విసురుకున్నారు. బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం గం.2.30 ప్రమాణం చేయడానికి సిద్దం అయ్యారు. దీంతో అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు. మొదట వీరి సత్యప్రమాణానికి పోలీసులు అంగీకరించలేదు. చివరకు ఏమైందో తెలియదు కానీ వారిని సత్యప్రమాణాలకు అంగీకరించారు. అయితే మందీమార్భలాన్ని , చివరకు మీడియాను కూడా దేవాలయంలోకి అనుమతించలేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి దంపతులు సత్యప్రమాణాలు పూర్తి చేశారు.

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి సతీమణి ప్రమాణం చేయలేదంటూ..

కాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఈ విషయంలో అసత్యాలు ప్రసారం చేయడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి సతీమణి ప్రమాణం చేయలేదంటూ ఆ ఛానల్‌లో ప్రసారం  చేశారు. దీంతో ఆమె ప్రమాణం చేసిన ఫోటోలను మాజీ ఎమ్మెల్యే ఆయన ఫేస్ బుక్‌లో  ఫోస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే..

అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే  సూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా వదలకుండా దోచుకుతింటున్నాడని 12 అవినీతి అంశాలపై చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. నాటుసారా తయారీ, భూ కబ్జాలు, పామాయిల్ రైతుల సొమ్ము స్వాహా, చెరువుల అక్రమ తవ్వకాలు, పేకాట శిబిరాలు నిర్వహణ, రంగంపేటలో 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేసి సూర్యనారాయణ రెడ్డి రూ.400 కోట్లు దోచుకున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇక  పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు కొనుగోలు చేసిన భూముల కొనుగోళ్లలో సూర్యనారాయణ రెడ్డి తీవ్రమైన అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై దమ్ముంటే ఎమ్మెల్యే చర్చకు రావాలని సవాల్ విసిరారు.

సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విసిరిన సవాల్‌ను ప్రస్తుత అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్వీకరించారు. అయితే, చర్చకు విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా సత్యప్రమాణాలు చేద్దామని మరో సవాల్ విసిరారు. ఎమ్మెల్యే విసిరిన సవాల్‌ను మాజీ ఎమ్మెల్యే కూడా స్వీకరించారు. ఇవాళ బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో మధ్యాహ్నం ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అనపర్తిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ముందుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కొంతసేపు గృహనిర్భందంలో ఉంచారు. తరువాత పోలీసు అధికారులు అనపర్తిలో 144 సెక్షన్ విధించారు. ఇద్దరు నేతల దంపతులు, వారి తరపున ఒక్కొక్కరు ముగ్గురిని అనుమతించారు. మందీమార్భలంతో వస్తే అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఇద్దరు నేతలూ దేవాలయానికి చేరుకున్నారు. చివరకు మీడియాను కూడా దేవాలయంలోనికి అనుమతించలేదు. ముందుగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లక్ష్మీగణపతి ఆలయంలోకి చేరుకున్నారు. కాసేపటికే ప్రస్తుత ఎమ్మెల్యే సూర్యనారాయణ కూడా వచ్చారు. దీంతో ఇద్దరూ ఒకేసారి గణపతి విగ్రహంపై చేతులు పెట్టి సత్యప్రమాణ పత్రాలను చదివారు. దీంతో వీరి సవాల్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

అవినీతిపై చర్చకు రావాల్సిందే..

అనపర్తిలో జరిగిన రూ.400 కోట్ల అవినీతిపై ఎమ్మెల్యే సూర్యానారాయణ రెడ్డి చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ హయాంలో  దోచుకుతిన్నారని ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు. కానీ చర్చకు మాత్రం రావడం లేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతల అవినీతిపై మరింత స్వరం పెంచారు. ఈ వ్యవహారం ఇంతటితో ముగిసేలా కనిపించడం లేదు. అనపర్తి వ్యవహారం వచ్చే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags: anaparthyanaparthy mlaanaparthy mla suryanarayana reddyAnaparti Politics: Corruption War Between MLA and Ex-MLACorruption War Between MLA and Ex-MLAex mla nallamilliLeads Swearing in Ganapathi Temple Bikkavolumla and ex mlas curuption warSwearing in Ganapathi Temple Bikkavolutelugu news
Previous Post

“ఆచార్య’ సెట్‌లో మెగాస్టార్ ను క‌లిసిన కలెక్షన్ కింగ్

Next Post

టీమిండియాకు అగ్ని పరీక్ష.. మలి సవాళ్లు ఇవే..!

Related Posts

Andhra Pradesh

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌.. అమ‌రావ‌తిలో కాదు, పులివెందుల‌లో!

by లియో డెస్క్
January 24, 2021 9:33 pm

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్... ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నోట నుంచి ఎక్కువ...

Andhra Pradesh

చేపలు కూర.. ఒకరి హత్య, ఏడుగురికి జైలు

by లియో డెస్క్
January 24, 2021 8:07 pm

(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) చేపల కూర .. ఒకరిని హత్య...

Andhra Pradesh

జనసేనాని పవన్‌తో బీజేపీ రథసారధి సోము వీర్రాజు భేటీ

by లియో డెస్క్
January 24, 2021 7:48 pm

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్‌లో...

Andhra Pradesh

అంతర్వేది రథం రెడీ.. ట్రయల్ రన్ సక్సెస్

by లియో డెస్క్
January 24, 2021 6:35 pm

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో దగ్ధమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రథం తయారీ పూర్తయింది. కోటి...

Andhra Pradesh

గుంటూరు జీజీహెచ్‌లో ఉద్రిక్తత

by chamundi G
January 24, 2021 4:27 pm

గుంటూరులోని జీజీహెచ్‌లో ఆశా వర్కర్స్  యూనియన్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్‌గా...

Andhra Pradesh

షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?

by లియో రిపోర్టర్
January 24, 2021 2:32 pm

ఏపీ సీఎం జగన్ చెల్లి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు చురుగ్గా...

General
dog

చక్కనైన వధువు కావలెను!

by chamundi G
January 24, 2021 1:53 pm

వరుడు కావాలెను.. వధువు కావలెను.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఎవరి కోసం ఇస్తారు?...

Andhra Pradesh

వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?

by లియో డెస్క్
January 24, 2021 1:30 pm

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్లు ఏపీలోనే...

Andhra Pradesh

జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?

by లియో రిపోర్టర్
January 24, 2021 1:07 pm

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందా? తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు...

Andhra Pradesh
highcourt-panchayat-ec

స్థానిక ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్

by chamundi G
January 24, 2021 12:27 pm

ఏపీ స్థానిక ఎన్నికలు రోజుకో రకమైన మలుపులు తిరుగుతోంది. ఎప్పుడేంజరుగుతుందా అని అటు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?

జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?

గుంటూరు జీజీహెచ్‌లో ఉద్రిక్తత

ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

ఈసీతో పెట్టుకుంటే మడతడిపోద్ది!

సన్నాయి నొక్కులు: తూచ్ .. ఇళ్ల నిర్మాణం మా వల్ల కాదు

ఈ ‘మెగా’ రఘుపతి రాఘవ రాజారాంల కథేంటి?

భూమా అఖిల ప్రియ బెయిలుపై విడుదల

స్థానిక ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్

సృష్టి గోస్వామి.. ఒక్కరోజు ముఖ్యమంత్రి!

ముఖ్య కథనాలు

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌.. అమ‌రావ‌తిలో కాదు, పులివెందుల‌లో!

ఈ ‘మెగా’ రఘుపతి రాఘవ రాజారాంల కథేంటి?

సయీఫ్ అలీఖాన్ పై శివ ‘తాండవమే’

‘వర్క్‌ ఫ్రమ్‌ సైకిల్‌’ యాత్ర..!

బంగారు బుల్లోడు (రివ్యూ)

భారత్ – ఇంగ్లండ్ పోరు.. మ్యాచులు ఎన్ని?

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

తల్లిదండ్రులూ.. సందేహాలు మానండి.. వెన్ను తట్టి ప్రోత్సహించండి..

 మాస్ మహారాజా బర్త్ డే ట్రీట్

షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?

సంపాదకుని ఎంపిక

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌.. అమ‌రావ‌తిలో కాదు, పులివెందుల‌లో!

భారత్ – ఇంగ్లండ్ పోరు.. మ్యాచులు ఎన్ని?

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రాజకీయం

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌.. అమ‌రావ‌తిలో కాదు, పులివెందుల‌లో!

చేపలు కూర.. ఒకరి హత్య, ఏడుగురికి జైలు

జనసేనాని పవన్‌తో బీజేపీ రథసారధి సోము వీర్రాజు భేటీ

అంతర్వేది రథం రెడీ.. ట్రయల్ రన్ సక్సెస్

గుంటూరు జీజీహెచ్‌లో ఉద్రిక్తత

షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?

వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?

జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?

స్థానిక ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్

అఖిల ప్రియ ఏమి చెబుతారు.. అందులో ఎవరెవరున్నారు..?

సినిమా

యాక్సిడెంట్ చేసిన పెళ్లికొడుకు వరుణ్‌ ధావన్.. ఏమైంది?

ఈ ‘మెగా’ రఘుపతి రాఘవ రాజారాంల కథేంటి?

ఇప్పుడు హీరో నిఖిల్ ‘రేంజ్’ ఇదేనట?

సయీఫ్ అలీఖాన్ పై శివ ‘తాండవమే’

రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడనుందా.?

శృతిహాసన్ మళ్లీ లవ్ లో పడిందా?

 మాస్ మహారాజా బర్త్ డే ట్రీట్

పవన్ మరో దర్శకుడికి ఓకే చెప్పారా? ఎవరా డైరెక్టర్?

సరికొత్త రికార్డ్ సాధించిన సమంత అక్కినేని

ఊహతో అలా ప్రేమలో పడ్డానన్న శ్రీకాంత్ 

ఆర్ఆర్ఆర్ లో.. అదిరిపోయే ఇంగ్లీషు సాంగ్

జనరల్

చేపలు కూర.. ఒకరి హత్య, ఏడుగురికి జైలు

అంతర్వేది రథం రెడీ.. ట్రయల్ రన్ సక్సెస్

ఆ‌ బుడతడికి కేటీఆర్ ఫిదా!

‘వర్క్‌ ఫ్రమ్‌ సైకిల్‌’ యాత్ర..!

తల్లిదండ్రులూ.. సందేహాలు మానండి.. వెన్ను తట్టి ప్రోత్సహించండి..

చక్కనైన వధువు కావలెను!

రెండు చుక్కల ఆయిల్.. ఆ కిక్కే వేరప్పా..

నిరసన తెలిపిన విద్యార్థులపై అత్యాచార కేసులా?

‘చంపడానికైనా సిద్దమే’ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు 

సృష్టి గోస్వామి.. ఒక్కరోజు ముఖ్యమంత్రి!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist