June 28, 2026 3:55 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అశోక్ vs గీత.. మళ్లీ విజయనగరంలో లొల్లి

మాజీ ఎమ్మెల్యే మీసాల గీత విజయనగరంలో మళ్లీ టీడీపీ కార్యాలయం బోర్డు ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఆమె మధ్య సయోధ్య కుదిరిందరనుకుంటున్న తరుణంలో ఇలా ఏర్పాటు చేయడం చర్చానీయాంశమయ్యింది.

December 27, 2020 at 12:26 PM
in Andhra Pradesh, Latest News, Politics
tdp office
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

విజయనగరం జిల్లా టీడీపీలో చోటు చేసుకున్న లొల్లి మళ్లీ మొదటికి వచ్చింది. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు మధ్య చోటు చేసుకున్న ఆధిపత్యపోరు మరోసారి తెర మీదకి వచ్చింది. సమిసిపోయింది అనుకున్న వివాదం మళ్ళీ మొదటికి చేరడంతో ప్రస్తుతం విజయనగరం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో అన్ని సర్దుకున్నాయి అని టీడీపీ కార్యకర్తలు ఆనందపడుతున్న వేళ తిరిగి కన్ఫ్యూజన్ ప్రారంభమైంది. జిల్లా టీడీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్య పంచాయితీ పెరిగిపోతోంది. జిల్లా టీడీపీలో గత వారం రోజుల క్రితం పార్టీ అధిష్టానం ఆదేశాలతో తన కార్యాలయం పై ఉన్న టీడీపీ బోర్డు తొలగించిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి ఇప్పుడు తిరిగి బోర్డు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ఇకపై ఇదే పార్టీ కార్యాలయం అంటూ తన అనుచరులకు, కార్యకర్తలకు చెప్పారు.

పెద్దరికంగా ఉండాలి

పెద్దలు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు పెద్దరికంగా ఉండాలి కానీ ఒడ్డెక్కిన ఓడ మల్లన్న సామెతలా ఉండకూడదని పరోక్షంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నకు చురక అంటించారు. పార్టీనే నమ్ముకొని, పార్టీని ముందుకు నడిపించే టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఒక గూడు లేదని, ఇకపై కుదరదని, పార్టీ కోసం కార్యాలయం నడుపుతానని పరోక్షంగా అధిష్టానంకు సవాలు విసిరారు. కార్యకర్తల కోసం తాను పెట్టిన పార్టీ కార్యాలయం తీసివేయాలని, వారం రోజులలో తామే ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీ మేరకు మాత్రమే తాను గతంలో తాత్కాలికంగా కార్యాలయం బోర్డు తీశానని చెప్పారు. కానీ పార్టీ పెద్దలు మాత్రం ఇచ్చిన హామీ నెరవేర్చకుండా నూతన కార్యాలయం ఏర్పాటుపై నిర్లక్ష్యం చేస్తూ తనను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు మీసాల గీత. పార్టీ కార్యకర్తల కోసం కార్యాలయం అశోక్ బంగ్లా నుండి తొలగించి బయటపెట్టేందుకు పార్టీ హెడ్ క్వార్టర్స్ నుండి గైడ్ లైన్స్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు తమ మాట నిలబెట్టుకోనందున చేసేదేమిలేక తిరిగి కార్యాలయం బోర్డు పెట్టి, కార్యాలయం ప్రారంభించానని మీసాల గీత చెప్పారు.

జిల్లాలో హాట్ టాపిక్

తెలుగుదేశం కార్యాలయం విషయంపై నిర్ణయం తాము తీసుకుంటామని, కార్యాలయం బోర్డు తీసేయమని ఆదేశించినప్పటికి తిరిగి కార్యాలయం బోర్డు పెట్టి పార్టీ కార్యాలయం నిర్వహించటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధిష్టానం ఆదేశాలను ధిక్కరించటంతో పాటు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని మీసాల గీత చెప్పటం కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీసాల గీత అధిష్టానం పట్ల వినిపిస్తున్న ధిక్కార స్వరమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ కేడర్లో ఉత్కంఠ

విజయనగరం జిల్లా టీడీపీ వ్యవహారాల్లో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పినట్టే ఇంతవరకు సాగుతోంది. కొంత కాలంగా అశోక్.. మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు మధ్య కొనసాగుతున్న విబేధాలు ముదిరినట్లు ఈ పరిణామాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాల పట్ల ఇటు అశోక్ గజపతిరాజు, అటు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జిల్లా టీడీపీ క్యాడర్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు

Also Read: అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

Tags: ap tdpashok gajapathiashok gajapathi rajuAshok Gajapathi Raju vs Geetha MeesalaAshok vs meesala geethachandrababuclash between asok gajapathi and geetaformer mla meesala geethaGeetha Meesalaparty officepoliticstda ex mlatdptdp party officetelugu newsvizianagaramvizianagaram constituencyViziayanagaram politicsviziayanagaram tdp
Previous Post

‘చెత్త పని’పై సీఎంకు బ్యాంకర్ల ఘాటు లేఖ

Next Post

జగనన్నఫ్లెక్సీలు చింపేసిన వైసీపీ కార్యకర్తలు

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist