June 12, 2025 11:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘ఎప్పటికైనా వీళ్లు డేంజరే.. రెడ్డీస్ అనేవాడు’

ఎస్సీల్ని మనల్ని వాడుకుని తొక్కేస్తున్నారు. మనల్ని కలవనివ్వకుండా చూస్తున్నారు.. దే ఆర్ యూజింగ్ జస్ట్ కాస్ట్.. అంతకు మించి ఏం లేదు.. ఇవన్నీ ఏదో విపక్షం నాయకులు పాలకపక్షం మీద చేసిన ఆరోపణలు కాదు.. సాక్షాత్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి- రెడ్డి కులం వారి మీద చేసినట్లుగా లీకైన ఆడియోలోని వ్యాఖ్యలు.

November 12, 2020 at 12:20 PM
in Andhra Pradesh, Latest News
YSRCP MLA Undavalli Sridevi
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వరుస వివాదాలతో వివాదాస్పదం అవుతోన్న తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడిన ఆడియో మరొకటి వైరల్ గా మారింది. అవసరాలకు మనల్ని వాడుకుని కీలక నిర్ణయాల్లో కనీసం భాగస్వాములను కూడా చేయడం లేదని ఆ ఆడియోలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వాపోయారు. అధికారం కోసం మన ఎస్సీలను అడ్డంపెట్టుకుని, ఎన్నికల్లో గెలిచాక అంతా ఒక రెడ్డీసే చక్రం తిప్పుతున్నారంటూ లీకయిన ఆడియోలో శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

మనల్ని కుక్కలా వాడుకున్నారు

మనల్ని అణగదొక్కాలని మనసులో పెట్టుకుని పైకి మాత్రం ఎంతో ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడినట్టుగా లీకయిన ఆడియో వైసీపీ వర్గాలను ఆలోచనలో పడేసింది. మనల్ని కుక్కల్లా వాడుకుని ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమేనని ఆడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాడికొండ లో ఒక సందర్భంలో జోగి రమేష్ మనల్ని పొగిడితే, గుంటూరు నుంచి వచ్చిన అప్పిరెడ్డి మాత్రం మనపైనే విమర్శలు చేస్తున్నాడని శ్రీదేవి ఆ ఆడియోలో వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడు మాత్రమే మనం స్టేజీలపై ఉంటున్నాం. తరవాత మనతో వారికి పనిలేదు. మనపార్టీకి చెందిన ఎంపీ ఒకరు పార్లమెంటుకు వెళ్లడు. ప్రచారం పిచ్చి ఎక్కువ. ఒక్కసారి ఓడిస్తే విషయం అర్థం అవుతుందంటూ శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై సీఎంఓ ఆరాతీస్తున్నట్టు సమాచారం. 

మొదటి నుంచి వివాదాలకు కేంద్రం 

మొదటి నుంచి తాడికొండ ఎమ్మెల్యే వివాదాలకు కేంద్రంగా మారుతూనే ఉన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో , శ్రీదేవి వర్గానికి ఇసుక రీచ్ ల వ్యవహారంలో బెడిసికొట్టింది. దీంతో వారి పంచాయితీ సీఎం వద్దకు చేరింది. సీఎం చొరవతో ఇద్దరూ ఎవరి పనివారు చేసుకుపోతున్నట్టు కనిపిస్తున్నా, ఒకరిపై ఒకరు అవకాశం దొరికినప్పుడల్లా  వివాదాల్లో ఇరికించడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం. తాజాగా లీక్ అయిన ఆడియోను కూడా  ఎమ్మెల్యే శ్రీదేవి ప్రత్యర్థి వర్గాలు రిలీజ్ చేసి వైరల్ చేశాయనే అనుమానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఉండవల్లి శ్రీదేవికి ఎలాగైనా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా చూడాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయని శ్రీదేవి వర్గం అనుమానిస్తోంది.

Tags: Andhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayaudio leakcaste politicsjogi rameshlatest andhra pradesh political newsnandigam sureshtadikondaTelugu Desam Party (TDP)telugu newstoday news ap teluguundavalli srideviysrcpysrcp mla undavalli sridevi
Previous Post

‘గ్రేటర్’తో ఓట్ల వేట.. టీడీపీని దెబ్బకొట్టేందుకేనా?

Next Post

అలా అయితే  ఎంతో నష్టం..  పునర్విభజనపై సిక్కోలులో నిరసన

Related Posts

పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధం..!

by లియో డెస్క్
June 12, 2025 9:00 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఏ క్షణమైనా అరెస్టయ్యే...

వే*శ్యల రాజధాని కామెంట్స్‌.. A-1 కృష్ణంరాజు అరెస్టు

by లియో డెస్క్
June 12, 2025 4:59 pm

అమరావతి రాజధాని ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అంటూ కామెంట్ చేసిన సీనియర్ జర్నలిస్టు...

తల్లికి వందనం.. వైసీపీకి మాస్టర్‌స్ట్రోక్‌..!

by లియో డెస్క్
June 12, 2025 4:14 pm

గ‌త ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా సూపర్‌ సిక్స్‌తో పాటు అనేక...

నీకు 15 వేలు, నీకు 15 వేలు.. ఖాతాల్లో తల్లికివందనం నగదు

by లియో డెస్క్
June 12, 2025 2:04 pm

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మరో గుడ్‌న్యూస్ చెప్పింది....

జగన్‌ ఇజ్జత్ తీసేసిన లోకేష్‌..!

by లియో డెస్క్
June 11, 2025 2:15 pm

అమరావతి మహిళల విషయంలో కృష్ణంరాజు కామెంట్స్‌తో జరిగిన డ్యామేజీని కడుక్కునే పనిలో పడ్డారు...

సా*క్షి ఆఫీసులో మంటలు.. జగన్ కొత్త డ్రామా..!

by లియో డెస్క్
June 11, 2025 1:52 pm

అమరావతి మహిళలపై సా*క్షి టీవీ చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన...

మా అన్న జగన్ మనిషే కాదు.. షర్మిల ఫైర్

by లియో డెస్క్
June 11, 2025 12:30 pm

అమరావతి మహిళలపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు జగన్...

సజ్జల బీ రెడీ.. లోకేష్‌ వార్నింగ్

by లియో డెస్క్
June 10, 2025 7:15 pm

వైసీపీ మీడియా ఛానల్‌ సా*క్షిలో అమరావతిపై సీనియర్ జర్నలిస్ట్‌ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు...

వే*శ్యల రాజధానిపై తగ్గేదేలే.. రెచ్చగొడుతున్న వైసీపీ.. ప్యాలెస్‌ ప్లాన్‌ ఇదేనా..?

by లియో డెస్క్
June 10, 2025 6:00 pm

సాక్షి డిబేట్‌లో జరిగిన రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.. ఈ ఎపిసోడ్‌కి త్వరగా...

భార్య భారతికి జగన్‌ హారతి.. అధికారం మాటున వేల కోట్ల భూ దందా..?

by లియో డెస్క్
June 10, 2025 4:50 pm

నాడు తండ్రి వైఎస్‌ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ వేల కోట్ల రూపాయలు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీ హైకమాండ్‌కి ఎదురు తిరిగిన జోగి రమేష్.. షోకాజ్‌ తప్పదా..?

నీకు 15 వేలు, నీకు 15 వేలు.. ఖాతాల్లో తల్లికివందనం నగదు

తల్లికి వందనం.. వైసీపీకి మాస్టర్‌స్ట్రోక్‌..!

వే*శ్యల రాజధానిపై తగ్గేదేలే.. రెచ్చగొడుతున్న వైసీపీ.. ప్యాలెస్‌ ప్లాన్‌ ఇదేనా..?

టీడీపీలో అబ్బయ్య చౌదరికి డోర్స్‌ క్లోజ్‌..?

జగన్‌ ఇజ్జత్ తీసేసిన లోకేష్‌..!

కొమ్మినేని, కృష్ణం రాజు సాక్షిగా.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్‌..!

వే*శ్యల రాజధాని కామెంట్స్‌.. A-1 కృష్ణంరాజు అరెస్టు

జగన్‌ చుట్టూ ఆర్ధిక నేరగాళ్లు, బూతు వీరులు.. సొంత కేడర్‌లో అసహ్యం, అసహనం

పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధం..!

ముఖ్య కథనాలు

పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధం..!

వే*శ్యల రాజధాని కామెంట్స్‌.. A-1 కృష్ణంరాజు అరెస్టు

తల్లికి వందనం.. వైసీపీకి మాస్టర్‌స్ట్రోక్‌..!

నీకు 15 వేలు, నీకు 15 వేలు.. ఖాతాల్లో తల్లికివందనం నగదు

జగన్‌ ఇజ్జత్ తీసేసిన లోకేష్‌..!

సా*క్షి ఆఫీసులో మంటలు.. జగన్ కొత్త డ్రామా..!

మా అన్న జగన్ మనిషే కాదు.. షర్మిల ఫైర్

సజ్జల బీ రెడీ.. లోకేష్‌ వార్నింగ్

వే*శ్యల రాజధానిపై తగ్గేదేలే.. రెచ్చగొడుతున్న వైసీపీ.. ప్యాలెస్‌ ప్లాన్‌ ఇదేనా..?

భార్య భారతికి జగన్‌ హారతి.. అధికారం మాటున వేల కోట్ల భూ దందా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధం..!

వే*శ్యల రాజధాని కామెంట్స్‌.. A-1 కృష్ణంరాజు అరెస్టు

తల్లికి వందనం.. వైసీపీకి మాస్టర్‌స్ట్రోక్‌..!

నీకు 15 వేలు, నీకు 15 వేలు.. ఖాతాల్లో తల్లికివందనం నగదు

జగన్‌ ఇజ్జత్ తీసేసిన లోకేష్‌..!

సా*క్షి ఆఫీసులో మంటలు.. జగన్ కొత్త డ్రామా..!

మా అన్న జగన్ మనిషే కాదు.. షర్మిల ఫైర్

సజ్జల బీ రెడీ.. లోకేష్‌ వార్నింగ్

వే*శ్యల రాజధానిపై తగ్గేదేలే.. రెచ్చగొడుతున్న వైసీపీ.. ప్యాలెస్‌ ప్లాన్‌ ఇదేనా..?

భార్య భారతికి జగన్‌ హారతి.. అధికారం మాటున వేల కోట్ల భూ దందా..?

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధం..!

వే*శ్యల రాజధాని కామెంట్స్‌.. A-1 కృష్ణంరాజు అరెస్టు

తల్లికి వందనం.. వైసీపీకి మాస్టర్‌స్ట్రోక్‌..!

నీకు 15 వేలు, నీకు 15 వేలు.. ఖాతాల్లో తల్లికివందనం నగదు

జగన్‌ ఇజ్జత్ తీసేసిన లోకేష్‌..!

సా*క్షి ఆఫీసులో మంటలు.. జగన్ కొత్త డ్రామా..!

మా అన్న జగన్ మనిషే కాదు.. షర్మిల ఫైర్

సజ్జల బీ రెడీ.. లోకేష్‌ వార్నింగ్

వే*శ్యల రాజధానిపై తగ్గేదేలే.. రెచ్చగొడుతున్న వైసీపీ.. ప్యాలెస్‌ ప్లాన్‌ ఇదేనా..?

భార్య భారతికి జగన్‌ హారతి.. అధికారం మాటున వేల కోట్ల భూ దందా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist