ప్రపంచ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసి మాటలు ఇప్పుడు సామాడికి మాద్యమాల్లో వెరల్ గా మారాయి. భూమి పై జనాభ పెరుగుతుంది,కానీ భూమి మాత్రం పెరగడం లేదని చెప్పిన ఆయన తనకు అత్యధిమంది పిల్లలు ఉన్నా పారిశ్రామిక వేత్తని ప్రపంచానికి చాటి చెప్పారు. జనాభా పెరిగిపోతే మనుగడ కష్టమని అందురు భావిస్తుంటే ఎలాన్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడి సంచలనంగా మారారు. తనకు ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చానని తెలిపి అందరి నోట నిలిచారు.
ప్రపంచ లో ఏ వ్యాపార వేత్త, పారిశ్రామిక వేత్త కు కూడా ఇంత పెద్ద సంఖ్య లో పిల్లలు లేరు. ఒక్కరు లేదా ఇద్దరి తో సరిపెట్టుకోవం సహజనం లేదు అసలే వద్దనుకున్న వారు ఉన్నారని వివరణ ఇఛ్చారు. మానవ నాగరికత కోసం జనాభ అవసరమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనాభా రెట్టింపు తో పర్యావరణం కు ఎటువంటి హాని లేదన్నారు. సంపన్నుల్లో తాను ఒక్కడే ప్రత్యకని చెప్పుకొచ్చారు. ఏడుగురు పిల్లలను ఉండడం గర్వంగా ఉందని సమర్దించుకున్నారు.
ఇది ఇలా ఉంటే అమెరికా లో జనాభా తోపాటు సంతానోత్పత్తికి సంబంధించిన గ్రాఫ్ ను సామాజికమాద్యంలో పోస్టు చేసి అందరి దృష్టికి ఆకట్టుకున్నారు.50ఏళ్ల పాటు జనాభా మనుగడ సాదించడం లేదని వివరణ ఇఛ్చారు. నిజానికి మన పెద్దలు ఒక సామెత చెప్పేవారు. అని నేటికి నిజమని చెప్పక చప్పదు. వయసులో ఉన్నప్పుడే పిల్లలు లేదా సంపాధన ఉండాలని చెప్పేవారు. ఎలాన్ మస్క్ తన జీవితం లో పిల్లలతో పాటు సంపధను కూడా సొంత చేసుకోవడం ప్రత్యేకం..
నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్ Vs బండ్ల గణేష్ కౌంటర్..!
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...











