June 24, 2026 11:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

వివాదాస్పద సాగు చట్టాల నిలిపివేతకు కేంద్రం అంగీకారం

కేంద్రం ఒక మెట్టు దిగివచ్చినట్టే కనిపిస్తోంది కానీ.. రైతులు మాత్రం.. పట్టు వీడడం లేదు. ప్రమాదం అప్పటికీ పొంచి ఉందనే శంకిస్తున్నారు.

January 22, 2021 at 8:58 AM
in Editors Pick, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ నూతన చట్టాలను అవసరం అయితే ఒకటిన్నర సంవత్సరాల పాటు నిలిపివేసేందుకు సిద్దమని కేంద్ర మంత్రులు, రైతు సంఘాలకు భరోసా ఇచ్చారు. అయితే కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన 41 రైతు సంఘాల నాయకులు మాత్రం చట్టాల రద్దుకే పట్టుబడుతున్నారు. ఇవాళ మరోసారి రైతులతో చర్చించి కేంద్రానికి తమ నిర్ణయం వెల్లడిస్తామని వారు ప్రకటించారు. అయితే చట్టాల రద్దుకు కేంద్రం అంగీకరించకపోయినా ఒక మెట్టు దిగి చట్టాల అమలును ఒకటిన్నర సంవత్సరం, అవసరం అయితే రెండు సంవత్సరాల వరకు నిలిపివేస్తామని ప్రకటించడంతో చర్చల్లో కొంత పురోగతి కనిపించింది.

శుక్రవారం జరగబోయే చర్చల్లో తేల్చేస్తాం..తోమర్

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలతో పలు దఫాలు చర్చలు జరిపాయి. అయితే ఇంత వరకు ఇరు వర్గాలు ఇక నిర్ణయానికి రాలేదు. మంగళవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. నూతన వ్యవసాయ చట్టాలను ఒకటిన్నర సంవత్సరం పాటు నిలిపేసేందుకు కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. దీనిపై రైతు సంఘాలు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

రైతు సంఘాల నేతలు చర్చించుకుని కేంద్రానికి తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. చట్టాల రద్దుకే వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే రెండు నెలలుగా రైతులు ఢిల్లీ సమీపంలో రోడ్లపై చలికి, వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని దృష్టిలో ఉంచుకుని రైతు సంఘాలు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే శుక్రవారం మరో దఫా కేంద్ర మంత్రుల బృందంతో రైతు సంఘాలు చర్చించనున్నాయి. ఈ సమావేశంలో దాదాపుగా ఇరువర్గాలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

దిగివచ్చిన కేంద్రం

నూతన చట్టాలను రద్దు చేయడానికి ముందుకు రాని కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను ఒకటిన్నర సంవత్సరం పాటు నిలిపివేసేందుకు ముందుకు వచ్చింది. అంటే ముందుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న 3 లక్షల మంది రైతులను ఖాళీ చేయిస్తే, తరవాత చర్చలు కొనసాగించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఒకటిన్నర సంవత్సరాల తరవాత రైతులు మరోసారి భారీ నిరసనకు దిగకపోవచ్చే అంచనాలతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రైతు సంఘాల నిర్ణయమే ఫైనల్

రైతు సంఘాల నేతలు ఇంకా వారి నిర్ణయం ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను ఒకటిన్నర సంవత్సరాలు, అవసరం అయితే రెండు సంవత్సరాలు నిలిపివేసేందుకు ముందుకు వచ్చినా రైతు సంఘాలు మాత్రం తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. కేంద్రం ఓ మెట్టు దిగివచ్చినా రైతు సంఘాలు మాత్రం పట్టు వీడటం లేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ ఈ చట్టాల రద్దు సాధ్యం కావనే అనుమానాలు రైతు సంఘాల నేతలను తొలచివేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికి ఉద్యమం నిలిపివేస్తే, తరవాత కేంద్రం చట్టాలను యథాతధంగా అమల్లోకి తీసుకువస్తే మరోసారి ఉద్యమానికి భారీగా రైతులు కదలివస్తారా? లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రైతు సంఘాల నేతలు వారిలో వారు చర్చించుకుని ఇవాళ కేంద్రానికి తమ నిర్ణయం వెల్లడించనున్నారు.

Tags: #central governmentagriculture actsagriculture billsagriculture laws protestbjp central governmentfarm lawfarmer protestfarmer protest in haryanafarmer protest latest newsfarmers agitation agriculture lawsfarmers agriculture lawsfarmers billfarmers issuefarmers lawfarmers unionnew farm lawsnews agriculture actpunjab farmer protest live news
Previous Post

‘సలార్’ కి విలన్ గా తమిళ క్రేజీ స్టార్ …?

Next Post

వైఎస్సార్ బీమా: చావు తర్వాత కూడా ఆదుకోవడంలేదే!?

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బాలు కోలుకుంటున్నారు

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist