December 9, 2025 11:03 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దుబాయిలో చంద్రబాబు బ్రాండ్‌.. ఇన్వెస్టర్లు ఫిదా.

October 23, 2025 at 7:42 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల కోసం చేపట్టిన దుబాయి పర్యటనకు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మించబోయే ప్రపంచస్థాయి లైబ్రరీ నిర్మాణానికి ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ ముందుకు వచ్చింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జిల్ సుముఖత వ్యక్తం చేసింది. లాజిస్టిక్స్, గిడ్డంగుల సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు షరాఫ్‌ గ్రూప్ ఆసక్తి కనబరిచింది.

ఏపీకి పెట్టుబడులతో పాటు వచ్చే నెలలో విశాఖలో జరగనున్న CII సదస్సుకు పారిశ్రామిక, రాజకీయ వేత్తలను ఆహ్వానించేందుకు చంద్రబాబు దుబాయి పర్యటనకు వెళ్లారు. తొలిరోజే పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్విహంచారు. ఇందులో భాగంగానే శోభా గ్రూప్ ఛైర్మన్ రవి మీనన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 100 కోట్ల విరాళంతో అమరావతిలో ప్రపంచస్థాయి లైబ్రరీ నిర్మిస్తామని రవి మీనన్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తున్నామని, అందులో భాగస్వామ్యం కావాలని రవిమీనన్‌ను చంద్రబాబు కోరారు. విశాఖ సహా రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అపారమైన అవకాశాలున్నాయని చంద్రబాబు వివరించారు.

తర్వాత షరాఫ్‌ గ్రూప్ ఛైర్మన్, షరాఫ్ DG సంస్థ వ్యవస్థాపకులు షరాఫుద్దీన్ షరాఫ్‌తో సమావేశమయ్యారు చంద్రబాబు. ఈ సమావేశంలో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరిగింది. ఏపీ చేపట్టిన పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగులు నిర్మించాలని షరాఫ్ గ్రూప్‌ను ఆహ్వానించారు చంద్రబాబు. ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన షరాఫ్‌..రైల్వే, పోర్టు అనుసంధానం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కోరారు.

మరోవైపు శుక్రవారం ప్రవాసాంధ్రుల సభలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఈ సభలో ప్రవాసాంధ్ర బీమా పథకం ప్రారంభించనున్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ పథకం కింద రూ.10 లక్షల పరిహారం అందించనున్నారు

Tags: #Amaravatiap politicsChandrababu Dubai Tour Huge Investments for APCM Chandrababu Dubai TourLatest Newsleonewsleotopnara lokesh
Previous Post

ఈ బంధం వెరివెరీ స్పెషల్‌…లోకేష్‌పై మోదీ ప్రత్యేక అభిమానం..!

Next Post

అమరావతిలో 12 బ్యాంకుల హెడ్‌ ఆఫీసులు..ఈ నెల 28న శంకుస్థాపన..

Related Posts

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

by లియో డెస్క్
December 8, 2025 9:47 pm

వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి...

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

by లియో డెస్క్
December 8, 2025 1:15 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన గ్రాండ్‌గా స్టార్ట్‌ అయింది. డాలస్‌లో నిర్వహించిన...

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

by లియో డెస్క్
December 4, 2025 1:31 pm

దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ...

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

by లియో డెస్క్
December 2, 2025 7:26 pm

CID మాజీ చీఫ్‌ PV సునీల్‌ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా...

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

by లియో డెస్క్
December 2, 2025 6:19 pm

జగన్‌ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత...

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

by లియో డెస్క్
December 2, 2025 12:51 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా??...

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

by లియో డెస్క్
December 1, 2025 8:14 pm

ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే...

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

by లియో డెస్క్
December 1, 2025 5:04 pm

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

నేడే ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం’!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

Gorgeous beauty Raashi Khanna goes bold and sultry in a bikini!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సాహసమే సూపర్ స్టార్ కృష్ణ ఊపిరి

లోకేష్‌పై అంతర్జాతీయ వార్తా సంస్థ సంచలన కథనం..

ముఖ్య కథనాలు

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist