May 14, 2026 1:32 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బాబు టూర్‌తో త‌మ్ముళ్ల‌లో కొత్త జోష్

చంద్రబాబు రెండు రోజుల కుప్పం పర్యటన టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ప‌ర్య‌ట‌న‌లో చంద్రబాబుకు అడుగడుగునా నీరాజనం ల‌భిస్తే.. దూకుడు పెంచుతూ త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబు మాట్లాడిన తీరు.. కార్యకర్తలలో ఉత్సాహం, కసి, అవేశం, పోరాట పటిమను నింపింద‌ని చెప్పాలి.

October 30, 2021 at 7:45 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటన శ‌నివారం సాయంత్రంతో ముగిసింది. కుప్పం మునిసిపాలిటీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న సాగింది. ఎన్నిక‌ల‌కు పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేయ‌డంతో పాటుగా రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ అవినీతి అక్ర‌మాల పాల‌న‌ను జ‌నానికి తెలిపేలా చంద్ర‌బాబు ఈ ప‌ర్యాట‌న‌ను సాగించారు. వైసీపీ పాలనలో టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యం, జిల్లాల కార్యాల‌యాలు, కీల‌క‌ నాయకులపై దాడులు, స్థానిక సంస్థలు ఎన్నికలో వైసీపీ దౌర్జ‌న్యాలు, నేత‌ల‌పై అక్రమ కేసులు, రాష్ట్రంలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న డ్ర‌గ్స్ దందా, వైసీపీ స్టేట్స్ స్పాన్సర్డ్ ఉగ్రవాదంపై ప్ర‌ధానంగా దృష్టి సారించిన చంద్ర‌బాబు.. అవే అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ చేసిన ప్ర‌సంగాలు టీడీపీ శ్రేణుల్లో నూత‌నోత్తేజాన్ని నింపాయి.

అడుగడుగునా నీరాజనాలు

పర్యటనలో భాగంగా బెంగుళూరు నుండి రోడ్డు మార్గాన కుప్పం చేరుకున్న చంద్రబాబుకు ఆంధ్ర, కర్నాటక సరిహద్దుల్లో టీడీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తమ నాయకుడు వస్తున్నాడు అని పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. మొదటి రోజు పర్యటనలో చంద్రబాబు వెంట వేలాది అభిమానులు, ప్రజలు అనుసరించగా రోడ్లన్నీ జన ప్రవాహంగా మారాయి. వాడవాడలా పసుపు జెండాల‌ ప్రభంజనమే. కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో కదం తొక్కారు. గ్రామగ్రామాన మహిళలు చంద్రబాబుకు హారతులు పట్టారు. మొదటి రోజు జరిగిన సభలో ఇసుక వేస్తే రాలనంత జనం హాజరయ్యారు. నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్న చంద్ర‌బాబు.. రెండవ రోజు హిందూ దేవాలయాన్ని దర్శించారు, ముస్లిం పెద్దలతో ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే నియజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.రెండవ రోజు చంద్రబాబు పర్యటనలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కుప్పంలో చంద్రబాబును బలహీనపరచాలని వైసీపీ చేసిన కుట్రలు ఫలించలేదని ఈ పర్యటనతో తేలిపోయింది. ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా కుప్పంతో చంద్రబాబుకు ఉన్న అనుబంధం విడదీయరానిద‌న్న భావ‌న వ్య‌క్త‌మైంది.

దేనికైనా సై అంటున్న తమ్ముళ్లు

చంద్రబాబు తన రెండు రోజుల కుప్పం పర్యటనలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొనగా.. జరిగిన సభలలో చంద్రబాబు తన దూకుడు పెంచారనే చెప్పొచ్చు. తన ప్రసంగాలలో టీడీపీ నేత‌ల‌పై వైసీపీ చేస్తున్న దాడులపై గట్టిగా మాట్లాడారు. జగన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టారు. వైసీపీ అరాచక చర్యలకు సహకరిస్తున్న పోలీస్ వ్యవస్థపై స్వరం పెంచుతూ తనదైన శైలిలో హెచ్చరించారు. ఇక కార్యకర్తలలో తమ పార్టీ నాయకులపై, పార్టీపై వైసీపీ చేస్తున్న అరాచకాలు, దాడులపైన పోరాటం రూపంలో అయినా, ఎన్నికల‌ రూపంలో అయినా, ఇక ఎలాగైనా పగ తీర్చుకోవలసిందే అనే భావన పార్టీ కార్యకర్తలతో కనిపించింది. ఈ పర్యటన తో టీడీపీ పై వైసీపీ చేస్తున్న అరాచకాలకు సరైన సమాధానం ఇచ్చేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధం అయ్యారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గెలుపే ధ్యేయంగా టీడీపీ కార్యకర్తలు పనిచేస్తారనేది కొట్టొచ్చినట్లు కనపడింది.

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsEditorspickkuppaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsm tournara chandra babu naiduNCBNncbn tour in kuppamtdptdp national president nara chandrababunaiduTelugu Desam Party (TDP)telugu newsthe leo newstheleonews.com
Previous Post

షారుఖ్ ఇంట ముందే దీపావళి సందడి

Next Post

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

భారీ స్కామ్‌.. వందల కోట్లతో పరార్‌… జగన్‌ బినామీ ఎక్కడ..??

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

కూలికోసం వలస పోతున్నాం : రైతువేదన

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist