January 20, 2021 12:14 AM
26 °c
Hyderabad
24 ° Wed
24 ° Thu
24 ° Fri
23 ° Sat
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏందిది సార్లూ? తిరుమలేశుడంటే లెక్కలేదా?

తిరుమలలో అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, చీఫ్ విప్ నిబంధనలు ఉల్లంఘించి మరోసారి వార్తల్లోకెక్కారు.

December 22, 2020 at 7:28 PM
ఏందిది సార్లూ? తిరుమలేశుడంటే లెక్కలేదా?
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తిరుమల వేంకటేశ్వరుడంటే  అధికార పార్టీలో ఉన్న వారికి లెక్కలేదా? లేదా ప్రజలకు తమకు 151 సీట్లు కట్టబెట్టి.. తిరుగులేని మెజారిటీ ఇచ్చారు గనుక.. తాము దేవుడికంటె ఎక్కువ అని వారు భావిస్తూ ఉంటారా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. తిరుమలలో డ్రోన్ ల వినియోగంపై స్పష్టమైన ఆంక్షలుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాలినడకన తిరుమలేశుని దర్శనానికి వెళుతూ.. దానిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించుకుంటూ సాగడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

కడప జిల్లాలోంచి తిరుమలకు చేరుకునే నడక మార్గాన్ని అభివృద్ధి చేసి.. బహుళ వినియోగంలోకి తీసుకురావాలనేది.. అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధ్ రెడ్డి సుదీర్ఘ కాలంగా వినిపిస్తున్న డిమాండ్. అదే డిమాండ్ తో ఆయన 18 ఏళ్లుగా ప్రతి ఏటా తిరుమలకు, తాను ప్రతిపాదిస్తున్న మార్గంలో పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా కాలినడకన తిరుమలకు వెళ్లారు. ఈ సారి సదరు పాదయాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్‌కు, పాదయాత్రకు పబ్లిసిటీ బాగా చేయించుకోవాలనుకున్న వారి అత్యుత్సాహం.. ఇప్పుడు తాజా వివాదానికి కారణమైంది.

విషయం ఏంటంటే.. వారి పాదయాత్రను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించుకున్నారు. ఏ పోరాటం చేసినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఫోటోలు, వీడియోలు తీయించుకోవడం పబ్లిసిటీకి వాడుకోవడం అనేది ఇప్పుడు పాతబడిపోయింది. అంతకంటె మించి ప్రతి ఒక్కరూ ప్రయత్ని చేస్తున్నారు. అందుకే.. దేవుడి గుడికి కాలినడకన వెళుతున్నా కూడా.. ఆ నడకను డ్రోన్ కెమెరాలతో రిచ్ గా చిత్రీకరించుకునే ప్రయత్నం.

అయితే ఈ క్రమంలో ఆయన ఒక బేసిక్ విషయాన్ని మరచిపోయారు. తిరుమల పరిసరాల్లో డ్రోన్ లు ఎగరడం అనేది నిషిద్ధం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. తిరుమలలో హెలిపాడ్ ఏర్పాటు చేయించాలనే ఆలోచన చేశారు. దానివలన.. వీవీఐపీలు దైవదర్శనార్థం వచ్చే సందర్భాల్లో తిరుపతి ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయని, రేణి గుంట విమానాశ్రయంనుంచి డైరక్టుగా తిరుమలకు  హెలికాప్టర్ లో వెళ్లిపోవచ్చునని ఆలోచన చేశారు. కానీ తిరుమల గిరుల మీద హెలికాప్టర్ ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధం అనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆలోచన మానుకున్నారు. తిరుమల గిరులు అనేవి ఎప్పటినుంచో నో ఫ్లై జోన్ గా ఉన్నాయి. ఇన్నింటి నేపథ్యంలో డ్రోన్ ల వినియోగాన్ని కూడా నిషేధించారు.

అయితే మన వాళ్లకు నిబంధనల గురించి పట్టింపు ఏముంటుంది. ఎక్కడ ఏ నిబంధనలు ఉంటాయో.. వాటిని ఉల్లంఘించడం తమ హక్కు అని ఫీలయ్యే నాయకులాయె. అందుకే… తాము చేసే పాదయాత్రను కూడా డ్రోన్ తో చిత్రీకరింపజేసుకుంటూ వారు ఊరేగారు. రెండు వేల మందితో ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈ అట్టహాసం అంతా తెలియడానికి డ్రోన్ కూడా వాడారు.

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ జరపడంతో టిటిడి విజిలెన్స్ చర్యలు తీసుకుంది. డ్రోన్ కెమెరా ను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు, డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన విజువల్స్ ను కూడా డిలీట్ చేశారు. బాధ్యతగల అధికార పార్టీ నాయకులు అయి ఉండి కూడా నిబంధనలు పట్టించుకోకపోవడం ఏంటని భక్తులు మాత్రం ముక్కున వేలేసుకున్నారు.

Tags: Chief Whip and Ex Mala Disregard Rules in Tirumaladrones are prohibited in tirumalaex mla amarnath reddyleotoptirumala tirupatiYCP chief whip in tirumalaycp chief whip srikanth reddyycp party leaders
Previous Post

ఏలియన్స్ ఉనికిని చాటిన రేడియో సిగ్నల్స్

Next Post

వైసీపీ సర్కారు నయా ప్లాన్.. చట్టపరంగా  ప్రభుత్వ భూముల కబ్జా

Related Posts

Latest News
కేంద్ర పథకాలు, టీఆర్‌ఎస్ వైఫల్యాలు.. గడప గడపకు బీజేపీ

కేంద్ర పథకాలు, టీఆర్‌ఎస్ వైఫల్యాలు.. గడప గడపకు బీజేపీ

by లియో డెస్క్
January 19, 2021 8:27 pm

తెలంగాణ‌లో పాగా వేసేందుకు బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాల సంద‌ర్భంగా...

Editorial
parliament winter session cancelled

వారెవ్వా.. చిన్న నిర్ణయం.. పెద్ద సంకేతం!

by సురేష్ పిళ్లె
January 19, 2021 7:29 pm

దేశానికి రాజధాని నగరంలో రూ.65కే నోరూరించే రుచికరమైన చికెన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది?...

Andhra Pradesh
‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

by లియో డెస్క్
January 19, 2021 7:16 pm

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి నెల‌కొన్న ప్రతిష్టంభ‌న ఇంకా కొనసాగుతూనే...

Andhra Pradesh
విశాఖలో కృష్ణా జలాల యాజమాన్య బోర్డు అందుకేనా?

జగన్ నిర్ణయానికి కేసీఆర్ చెక్!

by లియో రిపోర్టర్
January 19, 2021 6:53 pm

కృష్ణా నదీ నీటియాజమాన్య బోర్డును విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం...

Editors Pick
అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

by లియో డెస్క్
January 19, 2021 6:12 pm

అర్నాబ్ గోస్వామి.. టీఆర్‌పీ రేటింగ్స్ ట్యాంపరింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న, జైలుకి వెళ్లి...

General
వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

by లియో డెస్క్
January 19, 2021 5:16 pm

కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించారు....

General
సీరమ్ ఇనిస్టిట్యూట్ కు షాక్ ఇచ్చిన డీసీజీఐ

కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’

by సురేష్ పిళ్లె
January 19, 2021 4:51 pm

కొవిడ్ వేక్సిన్ అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఎన్ని వందల కోట్ల...

General
Murder

ప్రేమ, పెళ్లీ అయ్యాయి.. ఈలోగా నరికేశాడు

by లియో రిపోర్టర్
January 19, 2021 4:24 pm

పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి...

Andhra Pradesh
రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?

రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?

by లియో డెస్క్
January 19, 2021 4:18 pm

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం జరిగిన...

Cinema
బాల‌య్య‌తో మూవీ ప్లాన్ చేస్తున్న‌ ‘క్రాక్’ డైరెక్ట‌ర్

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పేశారా.?

by Leo RK
January 19, 2021 3:56 pm

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య

మాటల యుద్ధం ముదిరి రోడ్డున పడింది!

రోజా ‘కన్నీటి’ కష్టాలకు.. ప్రాధాన్యం తగ్గటమే కారణమా?

దేవుడిని వేడుకోవాలి కాని వాడుకోకూడదు : డీఐజీ

వైసీపీలో కలవరం.. వెల్లంపల్లిపై గరం గరం

సీఎం హస్తిన టూర్ సంజాయిషీ ఇచ్చుకునేందుకేనా?

ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా నరేంద్రమోడీ

ఎన్టీఆర్ మరణానికి కారణం యనమల రామకృష్ణుడా?

భారత్‌ సంచలనం… ఆసీస్ పై చరిత్రాత్మక విజయం

దొరస్వామిరాజు పార్ధివ దేహం వద్ద రాజమౌళి నివాళి

ముఖ్య కథనాలు

వారెవ్వా.. చిన్న నిర్ణయం.. పెద్ద సంకేతం!

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

జగన్ నిర్ణయానికి కేసీఆర్ చెక్!

పవన్ మూవీలో అనసూయ? ఈసారైనా ఓకే చెబుతుందా.?

ట్రైలర్ టాక్ : గోల్డ్ లోన్స్ గోల్ మాల్ స్టోరీ ‘బంగారు బుల్లోడు’

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

తన ప్రేమకథను బయటపెట్టిన మోనాల్

కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’

ప్రేమ, పెళ్లీ అయ్యాయి.. ఈలోగా నరికేశాడు

క్లైమాక్స్ చిత్రీకరణలో రాజమౌళి ట్రిపుల్ ఆర్

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

కేంద్ర పథకాలు, టీఆర్‌ఎస్ వైఫల్యాలు.. గడప గడపకు బీజేపీ

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

జగన్ నిర్ణయానికి కేసీఆర్ చెక్!

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?

టీపీసీసీ రాజ్‌భవన్ ముట్టడి.. ఉద్రిక్తత

తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే  

రోజా ‘కన్నీటి’ కష్టాలకు.. ప్రాధాన్యం తగ్గటమే కారణమా?

దేవుడిని వేడుకోవాలి కాని వాడుకోకూడదు : డీఐజీ

సినిమా

పవన్ మూవీలో అనసూయ? ఈసారైనా ఓకే చెబుతుందా.?

ట్రైలర్ టాక్ : గోల్డ్ లోన్స్ గోల్ మాల్ స్టోరీ ‘బంగారు బుల్లోడు’

తన ప్రేమకథను బయటపెట్టిన మోనాల్

పల్లెటూరి బుల్లోడుగా సూర్య 

క్లైమాక్స్ చిత్రీకరణలో రాజమౌళి ట్రిపుల్ ఆర్

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పేశారా.?

నిన్న స్టైలిష్ స్టార్ – నేడు  మెగాస్టార్, మెగా పవర్ స్టార్

పూరి అసలు ప్లాన్ ఇదే .. !

మెగా ప్రిన్స్ .. హ్యాపీ బర్త్ డే

‘ఎఫ్ 3’లో మరో మెగా హీరో?  

బన్నీ స్టైల్ కి తాను ఫ్యాన్ అంటోన్న బాలీవుడ్ యంగ్ హీరో

జనరల్

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’

ప్రేమ, పెళ్లీ అయ్యాయి.. ఈలోగా నరికేశాడు

రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పేశారా.?

దేవుడిని వేడుకోవాలి కాని వాడుకోకూడదు : డీఐజీ

చైనాకు ఉడాయించిన లోన్ యాప్స్ కంపెనీల డైరక్టర్లు

గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist