October 9, 2026 12:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్‌ ది ఇయర్‌..చంద్రబాబుకు అరుదైన గుర్తింపు..!

December 18, 2025 at 2:01 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాణిజ్య దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ 2025 సంవత్సరానికి గానూ ఆయనను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, గత 18 నెలల్లోనే భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు చూపిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇది రాష్ట్రానికి, వ్యక్తిగతంగా తమ కుటుంబానికి తమ కుటుంబానికి గర్వకారణమని పేర్కొన్నారు.

నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు..ప్రధానంగా నవ్యాంధ్ర ఆర్థిక ముఖచిత్రం మార్చడంపైనే ఫోకస్ పెట్టారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే 10.7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఏపీకి రావడంలో కీ రోల్ ప్లే చేశారు. లులు గ్రూప్, అశోక్ లేలాండ్ వంటి సంస్థలతో తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టించడమే కాకుండా..వైజాగ్‌లో గూగుల్‌ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏపీ ఈజ్ బ్యాక్ అనే నినాదంతో చంద్రబాబు చేస్తున్న కృషిని కార్పొరేట్ ప్రపంచం గుర్తించదనడానికి ఈ అవార్డు నిదర్శనం

ఈ అవార్డు ఎంపికలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన జ్యూరీ చంద్రబాబు పాలనా దక్షతను ప్రత్యేకంగా ప్రస్తావించింది. సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ జ్యూరీ, చంద్రబాబును ఒరిజినల్ CEO ముఖ్యమంత్రిగా ప్రశంసించింది. పాలనలో టెక్నాలజీని జోడించడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులను వేగవంతం చేయడం, అమరావతి, వైజాగ్‌లను జాబ్ క్రియేషన్ హబ్‌లుగా మారుస్తుండటాన్ని జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది. విపత్తుల సమయంలోనూ, ముఖ్యంగా విజయవాడ వరదల వేళ చంద్రబాబు చూపిన నాయకత్వ పటిమ కూడా జ్యూరీని మెప్పించింది.

మొత్తానికి, 2025లో బిజినెస్ రిఫార్మర్‌గా ఎంపిక కావడం ద్వారా జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్‌ను మరోసారి జాతీయ స్థాయిలో నిలబెట్టారు చంద్రబాబు. ఈ అవార్డుతో ఏపీ మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంక్షోభాల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయకత్వానికి ఈ పురస్కారం నిదర్శనం

Tags: andhra pradeshBusiness Reformer of the YearCM ChandrababuCM Chandrababu Naidu Honoured as Business Reformer of the Yearleonewsleotopnara lokeshtdpThe Economic Times Awards
Previous Post

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

Next Post

వల్లభనేని వంశీపై మరో కేసు..మళ్లీ అరెస్టు..?

Related Posts

ఢిల్లీ బ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రమోషన్‌లో చంద్రబాబు బిజీ బిజీ

by లియో డెస్క్
October 8, 2026 8:32 pm

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు....

జగన్‌ రాక్షస రాజ్యంలో లేడీ ప్రహ్లాదుడు.. తండ్రి కోసం సునీత రాజీలేని పోరాటం!

by లియో డెస్క్
October 8, 2026 6:12 pm

మాజీ సీఎం జగన్‌ సొంత బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్య...

ఏపీలో స్త్రీ శక్తి సూపర్‌ హిట్‌.. 100 కోట్ల ఉచిత టికెట్లతో రికార్డు..!

by లియో డెస్క్
October 8, 2026 5:57 pm

ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత...

పల్లె పండుగ 3.0 నుంచి 3 లక్షల ఇళ్ల వరకు… ఏడు రోజుల్లో దద్దరిల్లిన ఏపీ

by లియో డెస్క్
October 8, 2026 5:08 pm

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరిపిన...

అమరావతిపై గ్లోబల్ ఇన్వెస్టర్ దినేష్ సంచలన పోస్ట్…. నారా లోకేష్ షాక్‌…..!

by లియో డెస్క్
October 7, 2026 7:59 pm

ప్రముఖ ఇన్వెస్టర్ దినేష్ పై అమరావతి పర్యటన విశేషాలను వివరిస్తూ What I...

మోదీ 25 ఏళ్ల పాలన…. చంద్రబాబు గ్రాండ్ సెల్యూట్…. పీఎమ్‌వో స్పెషల్‌ ట్వీట్‌…!

by లియో డెస్క్
October 7, 2026 6:15 pm

భారత ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీ...

ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్.. 18 నెలల్లోనే రికార్డు.. లోకేష్ స్పెషల్ ట్వీట్‌..!

by లియో డెస్క్
October 7, 2026 6:00 pm

ఏపీలో ఇండస్ట్రీయలైజేషన్, పెట్టుబడులపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో...

సొంత ఎమ్మెల్యే జైలులో.. పట్టించుకోని జగన్‌..!

by లియో డెస్క్
October 7, 2026 4:53 pm

వైసీపీ నేతలు తప్పులు చేసినా, రౌడీయిజం చేసి జైలుకు వెళ్లినా ఆ నాయకులకు...

ఏపీలో తాగునీటి విప్లవం….. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మహర్దశ.!

by లియో డెస్క్
October 6, 2026 8:14 pm

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్...

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

by లియో డెస్క్
October 6, 2026 7:05 pm

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సరికొత్త వేగాన్ని అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ రాక్షస రాజ్యంలో లేడీ ప్రహ్లాదుడు.. తండ్రి కోసం సునీత రాజీలేని పోరాటం!

ఏపీలో స్త్రీ శక్తి సూపర్‌ హిట్‌.. 100 కోట్ల ఉచిత టికెట్లతో రికార్డు..!

అమరావతిపై గ్లోబల్ ఇన్వెస్టర్ దినేష్ సంచలన పోస్ట్…. నారా లోకేష్ షాక్‌…..!

పల్లె పండుగ 3.0 నుంచి 3 లక్షల ఇళ్ల వరకు… ఏడు రోజుల్లో దద్దరిల్లిన ఏపీ

ఢిల్లీ బ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రమోషన్‌లో చంద్రబాబు బిజీ బిజీ

Sonal Chauhan hottest bikini photos

ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్.. 18 నెలల్లోనే రికార్డు.. లోకేష్ స్పెషల్ ట్వీట్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

ముఖ్య కథనాలు

ఏపీలో స్త్రీ శక్తి సూపర్‌ హిట్‌.. 100 కోట్ల ఉచిత టికెట్లతో రికార్డు..!

ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్.. 18 నెలల్లోనే రికార్డు.. లోకేష్ స్పెషల్ ట్వీట్‌..!

సొంత ఎమ్మెల్యే జైలులో.. పట్టించుకోని జగన్‌..!

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

రూ.40 కోట్ల సుపారీ గుట్టు జగన్‌ చేతిలో.. వివేకా కేసులో సంచలనం.!

కోనసీమకు గుడ్‌న్యూస్‌.. దశాబ్దాల కలకు బాబు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌..

వివేకా హ*త్య కేసులో సంచలనం.. జగన్‌ తమ్ముడు, MP అవినాష్ రెడ్డికి ED పిలుపు..

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఢిల్లీ బ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రమోషన్‌లో చంద్రబాబు బిజీ బిజీ

జగన్‌ రాక్షస రాజ్యంలో లేడీ ప్రహ్లాదుడు.. తండ్రి కోసం సునీత రాజీలేని పోరాటం!

ఏపీలో స్త్రీ శక్తి సూపర్‌ హిట్‌.. 100 కోట్ల ఉచిత టికెట్లతో రికార్డు..!

పల్లె పండుగ 3.0 నుంచి 3 లక్షల ఇళ్ల వరకు… ఏడు రోజుల్లో దద్దరిల్లిన ఏపీ

అమరావతిపై గ్లోబల్ ఇన్వెస్టర్ దినేష్ సంచలన పోస్ట్…. నారా లోకేష్ షాక్‌…..!

మోదీ 25 ఏళ్ల పాలన…. చంద్రబాబు గ్రాండ్ సెల్యూట్…. పీఎమ్‌వో స్పెషల్‌ ట్వీట్‌…!

ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్.. 18 నెలల్లోనే రికార్డు.. లోకేష్ స్పెషల్ ట్వీట్‌..!

సొంత ఎమ్మెల్యే జైలులో.. పట్టించుకోని జగన్‌..!

ఏపీలో తాగునీటి విప్లవం….. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మహర్దశ.!

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

ఢిల్లీ బ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రమోషన్‌లో చంద్రబాబు బిజీ బిజీ

జగన్‌ రాక్షస రాజ్యంలో లేడీ ప్రహ్లాదుడు.. తండ్రి కోసం సునీత రాజీలేని పోరాటం!

ఏపీలో స్త్రీ శక్తి సూపర్‌ హిట్‌.. 100 కోట్ల ఉచిత టికెట్లతో రికార్డు..!

పల్లె పండుగ 3.0 నుంచి 3 లక్షల ఇళ్ల వరకు… ఏడు రోజుల్లో దద్దరిల్లిన ఏపీ

అమరావతిపై గ్లోబల్ ఇన్వెస్టర్ దినేష్ సంచలన పోస్ట్…. నారా లోకేష్ షాక్‌…..!

మోదీ 25 ఏళ్ల పాలన…. చంద్రబాబు గ్రాండ్ సెల్యూట్…. పీఎమ్‌వో స్పెషల్‌ ట్వీట్‌…!

ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్.. 18 నెలల్లోనే రికార్డు.. లోకేష్ స్పెషల్ ట్వీట్‌..!

సొంత ఎమ్మెల్యే జైలులో.. పట్టించుకోని జగన్‌..!

ఏపీలో తాగునీటి విప్లవం….. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మహర్దశ.!

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist