January 16, 2026 4:26 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

హీరో ఎలివేషన్ కేక.. ప్రశాంత్ నీల్ తోపు

సినిమా అంతా ఒక ఎత్తు.. అందులో స్టార్ హీరో ఎలివేషన్ ఒక ఎత్తు.. కేీజీఎఫ్ 2 టీజర్ విషయంలో ప్రశాంత్ నీల్ ఎంత పెద్ద తోపో అర్థమైపోయింది.

January 9, 2021 at 3:31 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హీరో పరుగులు పెట్టలేదు..
హీరో రంకెలు వేయలేదు..
హీరో గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పలేదు.. మరి ఏం చేశాడు?

వెరీ సింపుల్.. ఓ మెషీన్ గన్ తీసుకున్నాడు.. దాంతో శత్రువుల కార్లను తునాతునకలు చేసిపారేశాడు.. ఆ తర్వాత నిప్పులు కక్కుతున్న ఆ గన్ బారెల్ వేడి నుంచి సిగార్ ముట్టించుకుని ఓ లుక్ వేశాడు.. అంతే.. ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్లూ చాలవు.. రాయడానికి పదాలూ దొరకవు.. అందుకే జనం ఔరా అనేశారు. ఇప్పటిదాకా ‘బాహుబలి’తో ప్రభాస్ ను ఓ రేంజ్ లో చూసిన జానానికి షడ్రశోపేత విందులా అనిపిస్తున్నాడు హీరో యశ్. దానికి కారణం కేజీఎఫ్ 2లోని హీరో ఎలివేషన్. ఇప్పుడు రాఖీ ఓ కేక.. హీరో యశ్ అభిమానులకే కాదు చూసిన వారందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది ఈ హీరో ఎలివేషన్ సీన్. సినిమాలో లాజిక్ ఎవరూ చూడరు.. అంతా మ్యాజిక్కే. ఆ మ్యాజిక్ ప్రశాంత్ నీల్ చేయగలిగాడు.

Must Read ;- స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన‌ ‘కేజీఎఫ్ 2’ టీజ‌ర్

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సీన్ సితారే అనిపించాడు. ఏ హీరో కైనా స్టార్ డమ్ వచ్చాక ఆ హీరోని ఎలివేట్ చేయడం దర్శకుడికి కెమెరా మీద సామే. దర్శకుడి ప్రతిభ అక్కడే బయటపడుతుంది. మాస్ హీరో జనంలోకి వెళ్లినంత త్వరగా క్లాస్ హీరో వెళ్లలేడు. ఒక హీరో స్టార్ డమ్ పెరగాలంటే దర్శకుడి చేసే కృష్టి ఏమిటో ఈ ఒక్క సన్నివేశం చూస్తే అర్థమవుతుంది. యాక్షన్ కన్నా ఎమోషన్ తోనే ఈ సీన్ పండించే ప్రయత్నం చేశాడు. ఇంకా చెప్పాలంటే మన భారతీయ సినిమాలో హీరో ఎలివేషన్ ను పీక్స్ కు తీసుకెళ్లిన సినిమా కేజీఎఫ్ 2 అనడం కూడా అతిశయోక్తి కాబోదు.

హడావుడి చేసి హీరోను ఎలివేట్ చేయడం సబబు కాదని దర్శకుడు భావించినట్టుంది. అది వీరోచితం కాదనుకున్నాడేమో.. ఇదే హీరోచితం అనేలా హీరోని ఎలివేట్ చేశాడంటే ప్రశాంత్ నీల్ ని ఏమనుకోవాలి. ఇప్పటిదాకా రాజమౌళి గురించే ఆలోచిస్తూ వచ్చిన సినీ జనం ఇప్పుడు ప్రశాంత్ నీల్ ను మరో రేంజ్ లో చూస్తోంది. తెలుగు హీరోలు సైతం ఈ కన్నడ దర్శకుడితో సినిమా చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. దర్శకుడి ప్రతిభను అంచనా వేయడానికి సినిమా మొత్తం చూడాల్సిన అవసరం లేదు.. ఇలాంటి ఒక్క సన్నివేశం చూస్తే చాలు. ఒకప్పుడు బాహుబలి – కంక్లూజన్ మీద ఎంత క్రేజ్ ఏర్పడిందో ఇప్పుడు కేజీఎఫ్ 2 మీద కూడా అంతే క్రేజ్ ఏర్పడటానికి ఈ టీజర్ కూడా చాలా తోడ్పడింది.

‘అత్యంత శక్తిమంతమైన మనుషులు అత్యంత శక్తిమంతమైన ప్రదేశాల నుంచి వస్తారని చరిత్ర మనకు చెబుతోంది.. కానీ చరిత్ర చెప్పేది అబద్దం. శక్తిమంతమైన మనుషులు ఆ ప్రాంతాలనే శక్తిమంతం చేస్తారు…’ అంటూ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ దుమ్ము దులిపేసింది.హీరో ఎలివేషన్.. దీని గురించి జనం చర్చించుకోవడం వేరు.. ఆయా హీరోలు చర్చించుకోవడం వేరు. ఇప్పుడది కేజీఎఫ్ 2లో హీరో యశ్ ఎలివేషన్ గురించే సర్వత్రా చర్చ. నిన్నఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచీ అందరిలోనూ రాఖీ పాత్ర ఎలివేషన్ గురించే చర్చ సాగుతోంది.

సినిమా దర్శకుడి మీడియానే

సినిమా అనేది దర్శకుడి మీడియా అని దర్శక దిగ్గజం దాసరి అంటూ ఉంటారు. నిజానికి అది ఈనాటి మాట కాదు.. దాసరి తరంలో ఈ మాట ఎక్కువగా వినిపించినా మనకు సినిమా తొలినాళ్లలోనే కనిపించింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా జగమెరిగిన సత్యమే అది. ఒక హీరోకి స్టార్ డమ్ ని తీసుకు రావడంలో దర్శకుడి ప్రతిభ చాలా ఉపయోగపడుతుంది. ‘ఖైదీ’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ మనకు తెలుసు. పోలీస్ స్టేషన్ లో ఆ ఫైట్ ఏ స్థాయిలో ఉందో కూడా చూశాం.

‘బాషా’లో రజినీ హీరోయిజాన్ని దర్శకుడు సురేష్ కృష్ణ ఏ స్థాయిలో ఎలివేట్ చేశాడో మనకు తెలిసిందే. ‘నాయకుడు’, ‘భారతీయుడు’లో కమల్ హాసన్, ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ. ‘శివ’లో నాగార్జున, ‘ఆది’, ‘సింహాద్రి’లో జూనియర్ ఎన్టీఆర్,  పోకిరి, ఒక్కడులో మహేష్ బాబు.. ఎలా ఎలివేట్ అయ్యారో చూశాం. ఆ ఎలివేషన్ అంతా ఆయా దర్శకుల బుర్రలోంచి పుట్టినదే. అంతకుమించిన ఎలివేషన్ ‘బాహుబలి’లో ప్రభాస్ కు దక్కింది. ప్రభాస్ ప్రభ అంతర్జాతీయ స్థాయికి వెళ్లేలా ఈ ఎలివేషన్ ఉపయోగపడింది.

కేజీఎఫ్ ముందు వరకు యశ్ గురించి కన్నడ ప్రజలకు తప్ప వేరెవరికీ తెలియదు. కేజీఎఫ్ తో అందరి దృష్టినీ యశ్ ఆకర్షించాడు. ఇప్పుడు కేజీఎఫ్ 2తో యశ్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయిందంటే దానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్. దర్శకుడిగా వందకు 200 మార్కులను ప్రశాంత్ నీల్ కొట్టేశాడు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుల వల్లే కొన్ని సినిమాలు పాన్ సినిమాల కేటగిరీలోకి వెళ్లిపోయాయి. ఇలాంటి దర్శకులు మరికొందరు ఉంటే మంచి ప్రమాణాలతో మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హ్యాట్సాఫ్ చెప్పాల్సింది మాత్రం ప్రశాంత్ నీల్ కే.

– హేమసుందర్ పామర్తి

Also Read ;- ‘కేజీఎఫ్ 2’ కొనేసిన మలయాళ స్టార్ హీరో.. !

Tags: kgf 2 infokgf 2 teaser reviewkollywood movie newsleotopprasanthneelprasanthneel movie newstelugu cinema updatesyash latest news
Previous Post

అవికా నీ తీరే అర్థం కావడం లేదమ్మా!

Next Post

ప్ర‌భాస్ ‘ఆదిపురుష్’ ప్రారంభం ఎప్పుడో.. ఎక్క‌డో.. తెలుసా?

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అమరావతి రక్షణ.. అందరి కర్తవ్యం చంద్రబాబు  పిలుపు

Alluring pictures of South Beauty Poonam Bajwa

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

అతడి క్రేజ్ ఆకాశమంత పెరిగిపోయింది.. !

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

కేంద్రం ఆట‌లా?.. జ‌గ‌న్ ఆడిస్తున్నారా?

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

రంగనాథ్ అలా చేసి ఉండకూడదన్న పరుచూరి 

ముఖ్య కథనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి రౌడీయిజం మళ్లీ స్టార్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist