April 22, 2026 9:39 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

కరోనా వేగం తగ్గింది.. మరణాలు పెరిగాయి

గత వారంతో పోల్చుకుంటే దేశంలో కరోనా వేగం తగ్గినా పెరుగుతున్న మరణాలు మాత్రం భయపెడుతున్నాయి.

May 14, 2021 at 11:21 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో కరోనా మృత్యుగంటలు మోగుతూనే ఉన్నాయి.నిన్న ఒక్క రోజే దేశంలో 3.41 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.అయితే గత వారంతో పోల్చుకుంటే కరోనా వేగం తగ్గిందనే చెప్పవచ్చు.దేశంలో 16 రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించడమే ఇందుకు కారణం. మరికొన్ని రాష్ట్రాలు కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.దీంతో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయి.కరోనా వేగం తగ్గినా,మరణాలు మాత్రం భయపెడుతున్నాయి.నిన్న ఒక్క రోజే దేశంలో అధికారికంగా 4వేలకుపైగా కరోనా రోగులు చనిపోయారు.అంటే కరోనా వ్యాప్తి వేగం తగ్గినా మరణాలు మాత్రం తగ్గకపోవడం ఆందోళక కలిగిస్తోంది.ఇప్పటికే మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఢిల్లీ, బీహార్, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అవమలవుతోంది.దేశంలో 80 శాతం జనాభా లాక్ డౌన్ పరిధిలోకి వచ్చారు. దీంతో కరోనా కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతోంది.నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది కాబట్టి కరోనా రోజు వారీ కేసుల సంఖ్యకు లక్షకు తగ్గవచ్చని ఐసీఎంఆర్ అంచనా వేసింది.

ఆక్సిజన్ కొరత అదిగమించినట్టేనా..

దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచారు.చాలా కంపెనీలు పారిశ్రామిక అవసరాలు తగ్గించుకుని,లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి సారించాయి.మూతపడ్డ ఆక్సిజన్ ప్లాంట్లు తెరిపించారు.దీంతో ఆక్సిజన్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.అయితే ఆక్సిజన్ రవాణాలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.దేశీయ అవసరాలకు రోజుకు 20 వేల టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది.ఈ అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.దేశంలోని అనేక పరిశ్రమలు తమ అవసరాలు తగ్గించుకుని మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి.మారుతి సుజుకీ కార్ల తయారీ నిలిపి వేసి పెద్ద ఎత్తున ఆక్సిజన్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తోంది.ఇక ఉక్కు పరిశ్రమలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.దీంతో ఆక్సిజన్ కొరత కొంత వరకు తీరిందనే చెప్పవచ్చు.ఇక వాయు,నౌకా దళాలు కూడా ఆక్సిజన్ తరలించే కార్యక్రమంలో చరుగ్గా పాల్గొంటున్నాయి.దీంతో సుదూర ప్రాంతాలకు విమానాల ద్వారా ఆక్సిజన్ తరలిస్తున్నాయి.ఆక్సిజన్ సరఫరా, నిల్వ సామర్ద్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.నిల్వ సామర్థ్యం 40 వేల టన్నులకు పెంచుకుంటే ఇక ఆక్సిజన్ కొరతను అదిగమించినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సెకండ్ వేవ్ తగ్గుతోందా..?

దేశంలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.కొత్తగా రోజుకు 3.4 లక్షల మందికి కరోనా సోకుతుంటే, రోజుకు 4 లక్షల మంది కరోనా తగ్గి ఆసుపత్రుల నుంచి ఇంటికి వెళుతున్నారని కేంద్రం ప్రకటించింది. నేటికి దేశంలో 2 కోట్ల మంది కరోనా బారి నుంచి బయటపడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక నేటికీ దేశంలో 38 లక్షల మంది కరోనా పాజిటివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.రాబోయే రెండు వారాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 24 లక్షలకు తగ్గవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. నెలాఖరు నాటికి దేశంలో 16 లక్షల యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉంది. జూన్ చివరి నాటికి సెకండ్ వేవ్ ముప్పు నుంచి బయటపడతామనే అంచనాలు ఊరట నిస్తున్నాయి. అయితే మూడో వేవ్ మాత్రం పొంచి ఉంది.అది ఎప్పుడనేది ఇప్పుడే స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు.అమెరికాలో ఇప్పటికే మూడో వేవ్ మొదలైంది.అంటే మన దేశంలో మరో 5 నెలల తరవాత మూడో వేవ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. మూడో వేవ్ నుంచి బయటపడేందుకు కేంద్ర ఇప్పటి నుంచే అన్ని విధాలా సిద్దం అవుతోంది.

వ్యాక్సిన్ ఎక్కడిదాకా వచ్చింది

నేటితో దేశంలో 18 కోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు.రోజుకు సగటున 60 లక్షల వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆగష్టు నాటికి దేశీయంగా 20 కోట్ల వ్యాక్సిన్లు,ఫిబ్రవరి నాటికి 200 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం అనేక కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది.ఇక విదేశాల నుంచి కూడా నేరుగా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటోంది.ఇప్పటికే రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్ రెండో విడత దిగుమతి చేసుకున్నారు. రాబోయే 2 మాసాల్లో దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచి రాబోయే ఆరు నెలల్లో అందరికీ వ్యాక్సిన్ కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

తెలుగు రాష్ట్రాల్లో తగ్గని ఉధృతి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు.ఏపీలో నిన్న ఒక్క రోజే 22 వేల కరోనా కేసులు వెలుగు చూశాయి.ఇప్పటికే ఏపీలో 2 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు, రెమిడిసీవర్ మందులు దొరక్క రోగులు, వారి కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం బెడ్ల సంఖ్యను పెంచినా కరోనా రోగులకు చాలడం లేదు.చాలా ఆసుపత్రుల్లో నిరంతరం ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో కరోనాకు చికిత్స అందించడం సవాలుగా మారింది.ఇక తెలంగాణలో నిన్న ఒక్క రోజే 8 వేల కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 67వేల  యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ వేయడంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఇటీవల జరిపిన ఇంటింటి సర్వేలో లక్షన్నర మంది కరోనా లక్షణాలతో బాధ పడుతున్నారని తేలింది.వారందరికీ మెడికల్ కిట్లు అందిస్తున్నారు.రాబోయే 20 రోజుల్లో లాక్ డౌన్ వల్ల కరోనా కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే అందరికీ వ్యాక్సిన్ మాత్రం ఫిబ్రవరి నాటికే సాకారం కానుంది.

Tags: ap latest newscarona cases decreasing while deaths increasedcorna deth rate in indiacorona decreased in indiacorona indiacorona latest newscorona total deaths in indiaEditorspickindia latest newsleotoptelugu news
Previous Post

ముస్లీమ్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నటసింహ

Next Post

శభాష్ బైడెన్ : మాటలు తక్కువ, పని ఎక్కువ, అమెరికా ఊపిరి పీల్చుకో ఇక!

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Anchor Vishnu Priya Hot Stunnig Photos

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

ప్రజలకే కాదు.. నేతలకూ జగన్ ఝలక్!

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ఆలయంలో క్రిస్మస్ గ్రీటింగ్స్ : భజనా? బరితెగింపా?

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist