సుప్రీంకోర్టులోని దాదాపు 50 శాతం మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో వర్క్ ఫ్రం హోం నిర్వహించాలని జడ్జీలు నిర్ణయించారు. కోర్టురూంలతో పాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. దీంతో కోర్టులోని అన్ని బెంచీలు ఈ రోజు గంట ఆలస్యంగా విచారణలు మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్..