June 26, 2026 1:04 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

వైఎస్సార్ కంటే కేసీఆరే బెట‌రంట‌

వైఎస్సార్ కంటే కేసీఆరే అభివృద్ధిలో దూసుకుపోతున్నార‌ని దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

July 2, 2021 at 3:03 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈ మాట అంటున్న‌ది ఎవ‌రో తెలుసా? ఇంకెవ‌రు?.. వైఎస్సార్ కు న‌మ్మిన‌బంటుగా, ఆయ‌న‌కు ఓ కుటుంబ స‌భ్యుడి కంటే కూడా ఎక్కువ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌రే. దానం నాగేంద‌ర్ నోట నుంచి ఈ వ్యాఖ్య‌లు వ‌చ్చాయంటే.. నిజంగానే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. తాను ఎంత‌గా త‌డ‌బ‌డినా.. ఎన్నిసార్లు పార్టీలు మారినా.. అక్కున చేర్చుకుని మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన‌ వైఎస్సార్ పై దానం నాగేంద‌ర్ ఇలా వ్యాఖ్య‌లు చేశారంటే నిజంగానే అనుమానం వ‌స్తుంది క‌దా. అయితే ఈ వ్యాఖ్య‌లు స్వ‌యంగా దానం నాగేంద‌ర్ చేసిన‌వే. ఇందులో ఎలాంటి సందేహ‌ప‌డాల్సిన అవ‌స‌ర‌మూ లేదు. ఎందుకంటే.. వైఎస్సార్ మ‌ర‌ణం త‌ర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన దానం.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో హ‌స్తం పార్టీకి హ్యాండిచ్చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు క‌దా.

కాంగ్రెస్ పైనా విసుర్లు

రాజ‌కీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దానంకు వైరి వ‌ర్గ‌మే. అందులోనూ టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు టీ పీసీసీ చీఫ్ అయ్యారు. రేవంత్ అంటేనే.. అంతెత్తున ఎగిర‌ప‌డే దానం.. ఇప్పుడు రేవంతుడికి ఏకంగా కీల‌క ప‌ద‌వి ద‌క్కితే.. కాంగ్రెస్ పార్టీపై ఎందుకు విరుచుకుప‌డ‌రు? ఈ క్ర‌మంలోనే ఇటు రేవంత్ తో పాటు అటు కాంగ్రెస్ పార్టీపై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేసిన దానం.. ప‌నిలో ప‌నిగా వైఎస్సార్ ప్ర‌స్తావ‌నా తెచ్చి.. త‌న పార్టీ అధినేత కేసీఆర్ కంటే వైఎస్సార్ గొప్పోడేమీ కాదంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. దానం నాగేంద‌ర్ ఈ దిశ‌గా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

రేవంత్ కు దుమ్ము లేచేది..

శుక్ర‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన దానం నాగేంద‌ర్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నేమ‌న్నారంటే.. *కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల‌డానికి ఆ పార్టీలో ఏముంది? ప్రాణం ఉన్నంత‌వ‌ర‌కూ టీఆర్ఎస్ లోనే ఉంటా. కేసీఆర్ వెంటే సాగుతా. రేవంత్ రెడ్డి అదృష్టం బాగుండి వీహెచ్ ఆసుప‌త్రిలో ఉన్నారు గానీ.. లేదంటే ఇప్ప‌టికే రేవంత్ కు దుమ్ము లేచిపోయేది. కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు చీము, నెత్తురు ఉంటే.. ఆ పార్టీలో నుంచి బ‌య‌ట‌కు రావాలి. అభివృద్దిలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. వైఎస్సార్ కంటే కేసీఆరే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు* అని దానం ఏమాత్రం త‌డ‌బాటు లేకుండా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Tags: #TheLeoNewsdanam nagendardanam nagendar about kcrdanam nagendar latest commentsdanam nagendar latest newshyderabad latest newskcrkcr latest newskhairatabad mlaLatest NewsRevanth Reddyrevanth reddy latest newstelanganatelangana latest newstelangana newstrs party latet news'ysrysr vs kcr
Previous Post

పవర్ స్టార్ కోసం స్టోరీ రాసిన బాహుబలి విజయేంద్రప్రసాద్

Next Post

‘పెద్దల రోడ్డు’కు అడవిని అడ్డంగా నరికారు..!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

విచారణకు రమ్మని అమ్మాయితో డ్యాన్స్ చేయించిన ఖాకీ

బావ‌బావమరుదుల మ‌ధ్య కోల్డ్ వార్

వరల్డ్ నెంబర్ 1 ఆటగాడిని డిస్ క్వాలిఫై చేసిన యూఎస్

పార్టీలో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది?

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist