December 9, 2025 9:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

December 2, 2025 at 7:26 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

CID మాజీ చీఫ్‌ PV సునీల్‌ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్‌ అధికారిగా ఉన్న సునీల్‌ కుమార్‌ ఓ బహిరంగ సభలో కులాల ప్రస్తావన తీసుకురావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన సునీల్‌ కుమార్‌..ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపులు, దళితులు ఏకమైతే రాజ్యాధికారం దక్కుతుందంటూ చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. కాపు సీఎం, దళిత డిప్యూటీ సీఎం కొనసాగవచ్చంటూ సునీల్‌ బహిరంగంగా చేసిన సూచన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీశాయి.

సునీల్‌ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆలిండియా సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించిన సునీల్‌ కుమార్‌పై వెంటనే చర్య తీసుకోవాలని DOPTకి లేఖ రాశారు. అగ్నిమాపక శాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ ACB కేసు.. అగ్రిగోల్డ్‌ లబ్ధిదారుల పేరుతో నిధులు పక్కదారి మళ్లించారన్న ఫిర్యాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లడంతో ఆయన సస్పెండ్‌ అయిన విషయాలను లేఖలో ప్రస్తావించారు RRR. అఖిల భారత సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ వర్తిస్తాయని, సునీల్‌ కుమార్‌ను సర్వీస్‌ నుంచి తొలగించాలని కేంద్రానికి రఘురామ విజ్ఞప్తి చేశారు.

సునీల్‌ కుమార్‌ గతంలో ఏపీ పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో CID ADGగా ఉన్న టైంలో ఆయన వైఖరి వివాదాస్పదంగా మారింది. వైసీపీ మూకలు హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వయంగా రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేసినా, వారి ఆచూకీ లభించలేదని కోర్టుకు CID సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత సీబీఐకి ఫిర్యాదు చేయడంతో మొత్తం 18 మందిపై చర్యలు తీసుకుంది. విదేశాల్లో ఉన్న వారిని సైతం అరెస్టు చేసింది. అప్పటి ప్రతిపక్ష టీడీపీకి చెందిన వారిని అర్ధరాత్రి అరెస్టులు చేయించి చితకబాదించినట్లు సునీల్‌ కుమార్‌ పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడం, కస్టోడియల్‌ హింసకు గురిచేయడంతో సునీల్‌ కుమార్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేయడంతో సునీల్‌పై కేసు నమోదైంది. ఈ నెల 4న పోలీసుల ముందు విచారణకు సునీల్‌ హాజరు కావాల్సి ఉంది. ఇదే సమయంలో కులాల ప్రస్తావన తీసుకొస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

సునీల్‌ కామెంట్స్‌ వెనక జగన్‌ మాస్టర్‌ మైండ్‌ ఉందని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు.. కూటమి నేతలు కలిసి ఉంటే వారిని ఓడించడం కష్టం అని ఇప్పటికే అంబటి, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాధ్‌ సహా పలువురు నేతలు బహిరంగంగా కామెంట్స్‌ చేస్తున్నారు.. అందుకే, టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిలో చిచ్చు పెట్టాలనేది వైసీపీ ప్లాన్‌గా భావిస్తున్నారు.. దీనికోసమే, సునీల్‌తో ఒక చర్చని లేవ దీశారని అనుమానిస్తున్నారు.

Tags: ap politicsDeputy Speaker Raghurama Krishna RajuDeputy Speaker Raghurama Krishna Raju Files Complaint Against Ex-CID Chief Sunil KumarEx-CID Chief Sunil KumarLatest Newsleonewsleotop
Previous Post

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

Next Post

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

Related Posts

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

by లియో డెస్క్
December 8, 2025 9:47 pm

వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి...

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

by లియో డెస్క్
December 8, 2025 1:15 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన గ్రాండ్‌గా స్టార్ట్‌ అయింది. డాలస్‌లో నిర్వహించిన...

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

by లియో డెస్క్
December 4, 2025 1:31 pm

దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ...

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

by లియో డెస్క్
December 2, 2025 6:19 pm

జగన్‌ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత...

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

by లియో డెస్క్
December 2, 2025 12:51 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా??...

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

by లియో డెస్క్
December 1, 2025 8:14 pm

ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే...

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

by లియో డెస్క్
December 1, 2025 5:04 pm

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి...

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

by లియో డెస్క్
December 1, 2025 11:44 am

పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

నేడే ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం’!

Gorgeous beauty Raashi Khanna goes bold and sultry in a bikini!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

Anchor Vishnu Priya Hot Stunnig Photos

ముఖ్య కథనాలు

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist