July 5, 2026 5:43 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ధర్మాన బంగళా గేట్లు బంద్ : పార్టీపై కోపం ప్రజలపై చూపిస్తారా?

ధర్మాన ప్రసాదరావు జగన్ మీద, పార్టీ మీద అలిగినట్టుగా వ్యవహరిస్తున్నారు. పూర్తి ఇనాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ఆయన అలక ప్రభావం ఓట్లు వేసి గెలిపించిన ప్రజల మీద పడుతుండడమే బాధాకరం.

September 22, 2020 at 7:18 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి, జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారా? , ఆ పార్టీ వ్యవహారాలపై కినుక వహిస్తున్నారా , తన ఆవేదన బయటకు చెప్పుకోలేక , లోపల ఉంచుకోలేక సతమతమవుతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. 

దానికి కారణమేంటో పరిశీలిద్దామా ..

శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో మంచి వాక్పటిమ‌‌, స్పురద్రూపం కలిగి, నిక్కచ్చి రాజకీయాలకు నిలువుటద్దంగా నిలుస్తూ , కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం శ్రీకాకుళం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వైసీపీ హయాంలో ఆయనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక గోళ్లు గిల్లు కుంటున్నారు. 

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో పట్టణంలో అందరికీ అందుబాటులో ఉంటూ తనని ఆశ్రయించిన వారికి అండగా ఉండేవారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ, జిల్లా నాయకులకు, శ్రేణులకు అందుబాటులో ఉంటూ మార్గనిర్దేశం చేసేవారు. అవసరమైన వేళ కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారు. ఇదంతా గతం.  

ప్రస్తుతం ఆయన ఎవ్వరినీ కలవడానికి ఇష్టపడటం లేదని, పార్టీ శ్రేణులనూ దూరం పెడుతున్నారని, ప్రజలను ఆయన బంగ్లాలోకి రానివ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనంతటీకీ ‘కరోనా’ కారణమని బయటకు చెబుతున్నప్పటికీ, లోలోన ప్రభుత్వం తీరుపై ఆయన నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు అత్యంత సన్నిహితుల వద్ద ‘ఈ ప్రభుత్వ హయాంలో మనం చెప్పిందేమీ జరగదని, మనకూ ప్రాధాన్యం లభించడంలేదని’ వాపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే మౌనంగా ఉండటమే మంచిదని భావిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.

మంత్రి పదవిపై ఆశలు సన్నగిల్లడమే కారణమా ..

సాధారణ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో శ్రీకాకుళంలో సీనియర్ అయిన ధర్మాన మంత్రి పదవి ఆశించారు. ఆయన అన్నయ్య కృష్ణదాస్‌ను మంత్రి పదవి వరించడంతో ధర్మాన భవిష్యత్ పై ఆశతో ముందడుగు వేశారు. ఇటీవల ఈ జిల్లా నుండే పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును మంత్రిగా నియమించడం, కృష్ణదాస్‌కు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించడంతో ధర్మానకు భవిష్యత్ ఆశలు కూడా నీరుగారిపోయాయి. ఈ ప్రభుత్వ హయాంలో తనకు మంత్రి యోగం లేనట్టేననిపించడంతో- తన బంగళా తలుపులు మూసుకున్నట్టు తెలుస్తోంది. 

ఆశలు రేకెత్తిస్తోన్న వైసీపీ

ధర్మానలో నెలకొన్న నైరాశ్యం పసిగట్టిన వైసీపీ అధిష్టానం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన విజయనగరం (ఉత్తరాంధ్ర) ప్రాంతీయాభివృద్ది మండలి ఛైర్మన్‌గా నియమిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవి ఇవ్వడం ద్వారా ధర్మానను గౌరవించినట్లు ఉంటుందని అనుకున్నారు. ఆయనలో నెలకొన్న నైరాశ్యం తొలగిపోతుందని ఈ ప్రణాళిక రూపొందించింది.

ససేమిరా అంటున్న ‘బొత్స’

విజయనగరం కేంద్రం గా రూపొందనున్న ప్రాంతీయమండలి ఛైర్మన్‌గా పక్క జిల్లా వ్యక్తిని నియమించడమేంటని, ఒకే ఇంటికి రెండు కీలకపదవులు ఎలా ముట్టజెప్పుతారని వైసీపీ సీనియర్ నాయకులు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ఆశావహులు అధికంగా ఉండటం, ఆ ఛైర్మన్‌గిరీ విజయనగరానికే దక్కాలని బొత్స పట్టుబడుతుండటం, ఆయన ప్రశ్నలో వాస్తవం ఉండటంతో ‘ధర్మాన’ ఆశలు అడియాసలు అవుతున్నాయి. 

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు ఎప్పటికి ఎలావుంటాయో తల పండిన రాజకీయ నాయకులు కూడా ఇదమిత్థంగా విశ్లేషించలేకపోతున్నారు. ప్రస్తుత తరుణంలో భవిష్యత్ రాజకీయాలు ఎలావుంటాయో, ఎంతోకాలం జిల్లా రాజకీయాలకు కేంద్రబిందువుగా చక్రం తిప్పిన ధర్మాన ప్రసాదరావు మళ్లీ యాక్టివ్ అవుతారో లేదో వేచిచూడాల్సిందే.

Tags: anger with ysrcpdharmana prasada raoleotop
Previous Post

ఎందుకలగ? : సంతకం చూపించారు.. కాగితం దాచేశారు!

Next Post

జగమంతా ఓటీటీ.. ఎవరెవరి మధ్య ఈ పోటీ?

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Disha Patani Mind Blowing Hot Pics

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

చేసిన నేరం చెబితే పోతుందా?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist