September 17, 2026 11:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

టాలీవుడ్ లోకి దివ్యాంగులు దిగుతున్నారు… !

హీరో అంటే ఆరడుగుల అందగాడు... ఇంపాలా కారు... ఈ టైప్ పాత్రలు సర్వసాధారణంగా చూసేవే. నటనకు అవకాశమున్న పాత్రలు చాలా అరుదు. ఇప్పుడు అలాంటి పాత్రల మీద కొందరి దృష్టి పడింది.

September 10, 2020 at 5:15 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మన హీరోలు అందంగానే ఉండాలి. ఎలాంటి అవకరాలు ఉండకూడదు. ముందు నుంచీ మన దర్శకులు మన కథానాయకులకు అలాగే ప్రోగ్రామింగ్ చేశారు. మన స్టార్ హీరోలు కూడా ఎప్పుడూ అలాంటి పాత్రల జోలికి పోలేదు. ఒక వేళ ఎవరైనా ఆ ప్రయోగం చేసినా… ఫలితంగా దారుణంగా ఉంటుంది. అప్పట్లో యన్టీఆర్ ‘కలిసి ఉంటే కలదు సుఖం’ సినిమాలో అవిటివాడి పాత్ర పోషించి.. కథా బలం వల్ల సక్సెస్ అందుకున్నారు. అయితే ఆయన అంధుడిగా నటించిన ‘చిరంజీవులు’ సినిమా అప్పట్లో అంతగా ఆడలేదు. యన్టీఆర్ లాంటి అందగాడు గుడ్డివాడిగా కనిపించడాన్ని ఎవరూ ఇష్టపడలేదు.

ఆ తర్వాత మళ్లీ ఎవరూ టాలీవుడ్ లో దివ్యాంగులు గా నటించిన దాఖలాలు లేవు. అయితే కమల్ హాసన్ మాత్రం దీనికి మినహాయింపు. ఎందుకంటే..ఆయనకి ఇమేజ్ తో సంబంధం ఉండదు. ఆయన ఏ పాత్ర పోషించినా దానికి మంచి వెయిట్ వస్తుంది. ‘అమావాస్య చంద్రుడు’ సినిమా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక హీరోయిన్స్ కూడా గతంలో ఇలాంటి పాత్రలు పోషించి మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. జయసుధ, సుహాసిని, జయప్రద, శ్రీదేవిలాంటి స్టార్ హీరోయిన్స్ సైతం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్రలు పోషించి సత్తా చాటుకున్నారు.

ఇప్పుడు జెనరేషన్ మారింది. ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారుతూ వస్తోంది. ఇప్పుడు సరికొత్త పాత్రలతో, మంచి కథలతో ఎలాంటి హీరో నటించినా.. చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మధ్య రవితేజ అంధుడిగా నటించిన ‘రాజా ది గ్రేట్’ ఏ రేంజ్ హిట్టందుకుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. కొందరు టాలీవుడ్ నటీనటులు దివ్యాంగులు గా నటించడానికి సిద్ధమవుతున్నారు.

యంగ్ హీరో శర్వానంద్ .. జాను తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. శర్వా.. వరుసగా మంచి కథాంశాల్ని ఎంపికచేసుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీకారం అనే సినిమాలో వ్యవసాయదారుడిగా నటిస్తున్నాడు. ఆ తర్వాత ఆర్.యస్. 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే మూవీని లైన్ లో పెట్టుకున్నాడు. అలాగే.. రాజుసుందరం దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అవుతున్నాడు. కాగా.. ప్రకాశ్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నాడు . అందులో శర్వానంద్ దివ్యాంగుడి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

భీష్మ తో ఎర్లియర్ గా సూపర్ హిట్టందుకున్న నితిన్ .. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ అంధాధున్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇందులో నితిన్ గుడ్డివాడిగా కనిపించబోతున్నాడు. అందులో హీరో నిజంగా గుడ్డివాడు కాకపోయినా.. క్లైమాక్స్ లో అతడు నిజంగానే అంధుడు అయిపోతాడు. బాలీవుడ్ లోటబు చేసిన పాత్రను తెలుగులో శ్రియా శరణ్ చేయబోతోంది.
ప్రస్తుతం అందాల అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. దాన్ని ఓటీటీలో త్వరలో విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో అనుష్క పుట్టు మూగ, బధిర పాత్రల్ని పోషిస్తోంది. ఈ డిజెబిలిటీతో ఉన్న ఆమె ఇందులో ఒక అద్భుతమైన చిత్రకారిణి కూడా.

ఒక మర్డర్ ను కళ్ళారా చూడడం వల్ల ఆమె సమస్యల్ని కొని తెచ్చుకుంటుంది. తమిళ హీరో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకుడు. ఇక .. అక్కినేనివారి కోడలు సమంత సైతం మూగ, బధిర పాత్రలతో ఒక బైలింగ్విల్ మూవీ చేయబోతోంది. అశ్విన్ శరవణ్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. తమిళం తో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి దివ్యాంగులుగా నటిస్తున్న వీరంతా ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటారో చూడాలి.

Previous Post

అమరావతి సచివాలయానికి త్వరలో శుభం కార్డు!

Next Post

స్పీకర్ పేరిట మోసాలు….వివరణ ఇచ్చుకున్న తమ్మినేని

Related Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Tollywood Actress Regina Cassandra Latest Photos

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మన ముందే ఉన్న తొలి తరం కథానాయిక కృష్ణవేణి (జనదిన ప్రత్యేక కథనం)

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

South Indian Bombshell Raai Laxmi Sexy Bikini Pics

ముఖ్య కథనాలు

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist