September 15, 2026 4:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

స్పీకర్ పేరిట మోసాలు….వివరణ ఇచ్చుకున్న తమ్మినేని

రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం ఇబ్బందికర పరిస్థితులను ఎదురుకుంటున్నారు. ఆయన పేరిట జరుగుతున్న వరుస మోసాలతో అసెంబ్లీ కార్యదర్శి ఓ ప్రకటన ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది.

September 10, 2020 at 5:15 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. సోమేశ్వరరావు అనే వ్యక్తి తాను తమ్మినేని పిఏ ని అని చెప్పుకుంటూ నకిలీ గుర్తింపు కార్డుతో పలువురిని మోసం చేసినట్లు పలు పోలీసు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయనను ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ వేలుపెట్టి చూపే స్థాయిలో లేకున్నా సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఆయనకు ఎదురుకావడం వైచిత్రి. ఇప్పటి వరకూ ఆయనను ఎవరూ ఈ విషయంపై ప్రశ్నించకపోయినా తమ్మినేని తమ అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ఓ ప్రకటనను విడుదల చేయించారు. సోమేశ్వరరావు అనే వ్యక్తి స్పీకర్ పీఏ నంటూ పలువురిని మోసం చేసినట్లు మా దృష్టికి వచ్చిందని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. సోమేశ్వరావు అనే వ్యక్తికి స్పీకర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఎలాంటి గుర్తింపు కార్డును ఇవ్వలేదని కార్యదర్శి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

సోమేశ్వరరావుకు అసెంబ్లీ కార్యాలయంకు ఎలాంటి సంబంధం లేదని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు. సోమేశ్వరరావు అనే పేరు గల వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాల్లోనికి వెళ్లి అధికారులను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తమ్మినేని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇతని ప్రలోభాలకు, మోసాలకు ఎవ్వరూ గురికావద్దని స్పీకర్ తమ్మానేని సీతారాం హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా తమ్మినేని పేరిట జరుగుతున్న మోసాలు ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లాయనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఆముదాల వలస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా తమ్మినేనిపై ఇదే విషయంలో తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమ్మినేనికి సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన తమ్మినేని 2004 ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరుపున ఆయన 2009లో తిరిగి పోటీ చేశారు. కానీ ఆయన రెండో స్థానానికే పరిమితమయ్యారు. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసిన ఆయన తన అల్లుడు సమీప టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. తన రాజకీయ జీవితం ముగిసిపోయిందని నిర్వేదంలో తమ్మినేని మునిగిపోయారు. 2019 ఎన్నికలలో జగన్ వేవ్ తో ఆయన దాదాపు 15 సంవత్సరాల తరువాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బీసీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తోందని ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఆయనను స్పీకర్ గా ఎంపిక చేశారు. ఇటీవలే రాజ్యసభకు ఎంపికయిన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో తమ్మినేని మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఈ సారి కూడా ఆయనకు అవకాశమివ్వలేదు.

తమ్మినేనికి షాక్ ఇస్తూ జగన్ తన మంత్రి వర్గంలోకి సీదరి అప్పలరాజు, సీఎస్ వేణుగోపాలకృష్ణలను తీసుకున్నారు. దీంతో గత కొద్దీ రోజులుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఇదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా ఇటీవలే మీడియా సమావేశంలో విమర్శించారు. మంత్రి పదవి రాలేదని తమ్మినేని సైలెంట్ గా ఉన్నారు తప్పా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కానీ ఈ మధ్య కాలంలో తన పేరిట జరుగుతున్న మోసాలతో తమ్మినేని మౌనం వీడి ఓ ప్రకటన చేయవలసి వచ్చిందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Tags: ap assembly speakertammineni seetharamysrcp
Previous Post

టాలీవుడ్ లోకి దివ్యాంగులు దిగుతున్నారు… !

Next Post

పవన్ కళ్యాణ్ కు సంచయిత స్ట్రాంగ్ కౌంటర్

Related Posts

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Voluptuous Beauty Apsara Rani Will Make You Go Crazy!!!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist