దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం, మరణాలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటుండటంతో కొన్ని రాష్ట్రాలు పగలు, నైట్ కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటించలేదనే కారణంతో పెంపుడు కుక్కతో పాటు యజమానిని అరెస్టు చేసిన సంఘటన వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పోలీసులు, అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ టైంలో ఓ యజమాని తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్నాడు. దీంతో పోలీసులు కుక్కతోపాటు దాని యజమానిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. పెంపుడు కుక్కను కూడా అరెస్టు చేయడంతో పలువురు జంతుప్రేమికులు మండిపడ్డారు. కక్కను అరెస్ట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు.
బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!
తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....











