July 26, 2026 3:27 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

విడ‌త‌ల వారీ లేటుగా జీతాలు.. ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధమవుతున్న ఉద్యోగులు 

తెలంగాణ ప్రభుత్వం మొదటి తేదీన జీతాలు చెల్లించడం లేదంటూ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయాన్ని పట్టించుకోని కార్మిక సంఘాలను వదిలి ఉద్యోగులంతా ఏకమై కార్యాచరణకు దిగుతున్నట్టు తెలుస్తోంది.

November 5, 2020 at 12:21 PM
in General, Latest News, Telangana
Telangana Government Delay in Salary Payments
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చిందంటే చాలు ఇక జీవితం సెటిల్ అయిన‌ట్టే. అందుకే ప్ర‌భుత్వ ఉద్యోగానికి అంత డిమాండ్. ప్ర‌భుత్వం ఉద్యోగం పొందేందుకు ఏళ్ళ‌కు ఏళ్ళు క‌ష్ట‌ప‌డుతుంటారు యువ‌కులు. నెల మొద‌టి రోజే జీతాలు, స‌మ‌యానికి ఇంక్రిమెంట్లు, ప్ర‌మోష‌న్‌లు ఇలా అన్ని వాటంత‌ట అవే వ‌చ్చి ప‌డుతుంటాయి. ఇది ఇంత వ‌ర‌కు ఉన్న అభిప్రాయం. అయితే, ఇప్పుడు తెలంగాణలో ప‌రిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఎందుకు వ‌చ్చాం రా నాయ‌నా అనుకుంటున్నారు కొందరు. జీతాలు టైముకు రావ‌డం లేదు. డీఏల కోసం ఏళ్ళ త‌ర‌బ‌డి ఎదురు చూడాల్సి వ‌స్తోంది. ఇక పీఆర్సీ బ‌హూదూరం  వెళ్ళిపోయింది. దీంతో ప్ర‌భుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల కొంత అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు

5వ తారీఖు వ‌ర‌కు రాని జీతాలు..

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గ‌త మూడు నెల‌ల నుండి మొద‌టి తేదీన జీతాలు ప‌డ‌టం లేదు. తెలంగాణ‌లో ఉన్న  జిల్లాల్లో వేరు వేరు తేదీల్లో వేత‌నాలు ప‌డుతున్న‌ట్టు ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తి రెండు జిల్లాల‌కు ఒక‌రోజు చొప్పున జీతాలు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌రోనా కాలంలో ప్ర‌భుత్వం కోత‌లు పెట్టి జీతాలు వేసింది. లాక్ డౌన్ ముగిసిన త‌రువాత పూర్తి జీతాలు వేస్తున్నా ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌ని ప‌రిస్థితి. నెల నెల‌కు జీతాలు ఇచ్చే తేదీ మారిపోతోందంటూ ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. మూడు నెల‌ల క్రితం రెండో తారీఖున వ‌చ్చిన వారికి నేడు 5వ తేదీన జీతాలు వ‌స్తున్నాయంటున్నారు. దీంతో ఉద్యోగులు గంద‌ర గోళంలో ప‌డిపోతున్నారు. తాము చెల్లించాల్సిన బిల్లులు, ఈఎంఐలు మొద‌టి తేదీనే క‌ట్టాల్సి ఉంటుంద‌ని, వేత‌నాలు 5వ తేదీన ప‌డుతుండ‌టంతో ఈఎంఐలకు బ్యాంకులు  అద‌న‌పు ఛార్జీలు వేస్తున్నాయంటున్నారు. వేత‌నాలు చెల్లించ‌డంతో ప్ర‌భుత్వం ఎందుకు అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తోందో అర్థంకావడం లేదని  ఉద్యోగులు అంటున్నారు.

ఉద్యోగు సంఘాలు స‌మ‌స్య‌ల‌పై నోరు మెద‌ప‌డం లేదు

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత‌లు ఏం చేస్తున్నారంటూ ఉద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు. ముఖ్య‌మంత్రిని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఉన్న నేత‌లు త‌మ స‌మ‌స్య‌ల‌పై ఎందుకు నోరు మెద‌ప‌డం లేదంటున్నారు. పైర‌వీల కోసం ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యం ముందు వేచి చూసే నేత‌లు త‌మ జీతాలు ఎందుకు ఆల‌స్య‌మ‌వుతున్నాయో ఎందుకు అడ‌గ‌డం లేదంటున్నారు. ముఖ్య‌మంత్రి పిలుపు ఇచ్చిందే ఆల‌స్యం ప్ర‌భుత్వ ఉద్యోగుల ఒక్క‌రోజు వేత‌నం విరాళం అంటూ చెప్పుకుని కోట్లాది రూపాయలు  ఇచ్చే నేత‌లు వేత‌నాలు లేట‌వుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదంటున్నారు. త‌మ ప్ర‌మేయం లేకుండానే త‌మ‌ వేత‌నాలు సాయం కింద ప్ర‌క‌టించే ఉద్యోగ సంఘాల నేత‌లు  ఈ విషయంలో ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదంటున్నారు. దీనిపై  కింది స్థాయి ఉద్యోగుల్లో సంఘాల నేత‌ల ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తమవుతోంది. అయినా ఉద్యోగ సంఘాల నేత‌లు మాత్రం కనీస భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. క‌నీసం ఈ అంశాన్ని ఎత్తేందుకు కూడా ఇష్ట ప‌డ‌టం లేదు. దీంతో ఇక రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల‌ను ప‌క్క‌న ఉద్యోగులంతా ఏక‌మ‌య్యేందుకు సిద్ధమ‌వుతున్నారు. త‌మ‌కు మొద‌టి తారీఖున వేత‌నాలు ఇవ్వాలంటూ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు.

Tags: bjpcongresstelanganatelangana cm kcrtelangana governmenttelangana government employees salary detailstelangana latest newstelangana newstelangana news livetelangana news todaytelangana news update todaytelugu newstrsts employees
Previous Post

2021 సంక్రాంతి బరిలో ‘రాధేశ్యామ్’ ?

Next Post

అమెరికాపై ఆ జ్యోతిష్కుడు అలా తలిస్తే ‘లియో’ ఇంకోలా?

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

కేంద్రంతో ఏడోసారి రైతు సంఘాల చర్చలు విఫలం

How to Control Type 2 Diabetes | Easy Way to Control Diabetes | Dr Lokesh | Leo Health

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

Sonal Chauhan hottest bikini photos

విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist