June 26, 2026 5:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఉద్యోగ సంఘం నీడ.. సొంత అజెండాలు!

నిన్నటి వరకు ఏపీలో ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మారిన వివాదంలో ఉద్యోగ సంఘాలు చేరాయి. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

January 10, 2021 at 1:20 PM
in Andhra Pradesh, Editors Pick, General, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక వివాదం కొత్త మలుపు తిరిగింది. నిన్నటి వరకు ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మారిన వివాదంలో ఉద్యోగ సంఘాలు చేరాయి. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే,ఈ అంశంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం ప్రభుత్వం, ఎన్నికల సంఘం, హైకోర్టు పరిధిలో ఉంది. ఈ లోగానే ఉద్యోగ సంఘాల నేతలు పనిగట్టుకుని మరీ ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచాయి. ఎన్నికల సంఘానికే కొందరు ఉద్యోగ సంఘ నాయకులు వార్నింగ్‌లు ఇచ్చే పరిస్థితి దాపురించిందంటే..ఏపీలో వ్యవస్థల పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం ప్రకటన వచ్చిన వెంటనే..పలు ఉద్యోగ సంఘాల నాయకులు ఆ ప్రకటనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు అని, కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. వారి అభ్యంతరాలు వారు వ్యక్తం చేయవచ్చు. అయితే ఏకంగా ప్రభుత్వానికి మద్దతుగా జీ హుజూర్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు కారణం కూడా ఉంది.

వ్యక్తిగతమే లబ్ధి..

ఇటీవలే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల విషయంలో పోలీసు అధికారుల సంఘం నర్రెడ్డి చంద్రశేఖర్ ‘రెడ్డి’ స్పందించిన తీరును బట్టి నర్రెడ్డి గతంలో పోలీస్ హౌసింగ్ సొసైటీ విషయంలో అవినీతి చేశారని తేలడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇది టీడీపీ ప్రభుత్వ హయాంలోజరిగింది. అప్పటి నుంచి ఆయనకు టీడీపీ అంటే పడదు. ఇక తాజాగా ఏపీలోని ఉద్యోగ సంఘాల్లో కీలకంగా ఉన్న కొందరు నేతలది మరో కోణం. గతంలోనూ ఓ ఉద్యోగ సంఘం నేత చేసిన వ్యాఖ్యలు సదరు నేతకు, వైసీపికి ఉన్న అనుంబంధాన్ని గుర్తుచేస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. ఇందుకు గత జులైలోనే ఓ వార్త చెక్కర్లు కొట్టింది. ఆయనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు ప్రభుత్వంలోనూ, ఇటు ఉద్యోగ సంఘాల్లో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే..ఆయన సదరు విభాగానికి, కొన్ని ఉద్యోగ సంఘాలకు వైసీసీ అధికార ప్రతినిధి అని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. 2015 నుంచే ఆయన ఏపీలో అప్పటి సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా, వైసీపీకి మద్దతుగా ఫేస్ బుక్‌లో కామెంట్లు చేయడంతో పాటు పోస్టులూ పెట్టేవారు.

భార్య టిక్కెట్ కోసం ప్రయత్నం..

ఆయన ఉండేది హైదరాబాద్‌లో. సంఘ నేత కాబట్టి అటెండెన్స్ విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. ఆయన భార్య శ్వేత.. 2012 నుంచి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తరఫున ముషీరాబాద్ నియోజకవర్గంలో పని చేశారు. తరువాత రాష్ట్ర విభజన జరిగింది. పరిస్థితులు మారాయి. 2014లో ఎన్నికల సమయంలో ముషీరాబాద్ నుంచి ఆమెను పోటీకి దింపేందుకు అంతా సిద్ధమైంది. అయితే, ప్రభుత్వోద్యోగి భార్య కావడంతో నిబంధనలు అడ్డు వచ్చాయి.  ఆ సమయంలో సదరు ఉద్యోగి సర్వీసు ఇంకా చాలా కాలం ఉండడంతో రాజీనామా చేసేందుకు ఆలోచించాల్సి వచ్చింది. దీంతో నామినేషన్ వేయకుండా ఆగారనే చర్చ నడుస్తోంది.  2012 నుంచి 2014వరకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ప్రచారం చేసిన సదరు ఉద్యోగి.. తరువాత చంద్రబాబు ప్రభుత్వం రావడంతో వాటిని డిలీట్ చేశారని చెబుతారు. ఇక 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తన అభిమానాన్ని చాటుకోవడంతోపాటు.. ఉద్యోగ సంఘాలపైనా ఆ రంగులను బలవంతంగా రుద్దుతున్నారన్న చర్చ మొదలైంది.

వీటిపై అడగరే..

  • వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీ
  • డీఏ పెంపు, పెండింగ్
  • 50 శాతం జీతాల బకాయిలు
  • పీఆర్సీ అమలు, పెండింగ్ అలవెన్సుల క్లియర్
  • ప్రతినెలా 1తారీఖున వేతనం
  • ఉద్యోగులపై వేధింపులు
  • ఇవీ వివాదాస్పదం..
  • ఏపీలో ఆగస్టులోనే స్కూళ్లు తెరిచేసి వైసీపీ బ్యాగులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మాట్లాడలేదు.
  • పాదయాత్ర వారోత్సవాలు, జగన్ పుట్టిన రోజున సచివాలయ ఉత్సవాలు నిర్వహిస్తుంటే కొవిడ్ నిబంధనలు గుర్తుకు రాలేదు.
  • ఇళ్ల పట్టాలు, బహిరంగ సభలు పెట్టినప్పుడు కొవిడ్ గుర్తుకు రాలేదు.
  • అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నపుడు నోరు మెదపలేదు.
  • ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని వ్యక్తిగతంగా ఓ సంఘ అధ్యక్షుడు మాట్లాడడం.. తమ అభిమాన రాజకీయ నాయకుడికి జిందాబాద్ కొట్టడమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులు సైతం రాజధానిని అమరావతిలోనే ఉంచాలని ఆందోళన చేస్తుంటే ఆ సంఘ నాయకులు మాత్రం అధికార పార్టీ నాయకుల్లా మాట్లాడుతున్నారని ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎం దారునాయక్‌ గతంలోనే వ్యాఖ్యానించారు.
  • ఇక రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో శాసనమండలి వ్యవహారంలోనూ సదరు ఉద్యోగ సంఘం నేత ఏకంగా శాసన మండలి ఛైర్మన్ రూల్స్ పాటించలేదని వ్యాఖ్యానించడం..కేవలం రాజకీయ నాయకుడి ముద్రను వేసుకోవడం జరిగింది. ఛైర్మన్‌పై వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం, అదే సమయంలో యనమలను అరెస్టు చేయమని హోమంత్రి చెపితే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు.
  • శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే చేసిన ఉత్సవాల కారణంగా చాలామంది రెవెన్యూ ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారు. కొందరు మరణించారు. అయినా వారు సదరు సంఘాల నాయకులకు కనిపించలేదు.
  • ఉద్యోగుల హక్కుల విషయంలో సంఘాలు పనిచేయవచ్చు. కాని వ్యవస్థలను శాసించే పరిస్థితికి రావడం అంటే.. రాజకీయజోక్యం విపరీతంగా ఉండడమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
  • అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ..అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో కేసు వేసింది. అయితే ఈ కేసులో సచివాలయ సంఘ ఉద్యోగులు కూడా అమరావతి తరలింపును వ్యతిరేకిస్తున్నారని సదరు సమితి పేర్కొంది. దీంతో సదరు సంఘ నేత భగ్గుమన్నారు. కోర్టులో ఇంప్లీడ్ అయ్యారు. తాము తరలింపునకు వ్యతిరేకం కాదనే కోణంలో వ్యాఖ్యానించారు.
  • అంతేకాదు..గతంలో రాష్ట్రంలో 8 వేల నుంచి పదివేల కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ప్రభుత్వం కార్యాలయాలు పని చేయాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగుల్లో చాలా భయం మొదలైంది. 50శాతం స్టాఫ్ మాత్రమే కార్యాలయాలకు వచ్చేలా చూడాలని, కొవిడ్ తీవ్రంగా ఉందని సచివాలయ ఉద్యోగులు చేసిన వినతిని కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఉద్యోగులు ప్రాణభయం ఉన్నా.. ఉద్యోగం కోసం కార్యాలయానికి వచ్చారు. కొన్ని సంఘాలకు అప్పుడు కూడా అది సమస్యగా అనిపించలేదు. ఇప్పుడు వైసీపీకి జై కొట్టే విషయంలో పోటీపడడం ఏంటనే చర్చ మొదలైంది.
  • ఇక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ ఇస్తే..ఇదే తరహాలో ప్రశ్నిస్తారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
  • వ్యక్తిగత అజెండా..సంఘం ముసుగు

ఏపీలో సంఘాల్లో ఓ వర్గం జోక్యం ఎక్కువ కావడం, బలవంతంగా వైసీపీ రంగు రుద్దడంతో ఉద్యోగుల్లోనే ఆవేదన వ్యక్తం అవుతోంది. గతంలో సచివాలయ ఉద్యోగులనే టార్గెట్ చేయించి మరీ సస్పెండ్ చేయించిన తమ తోటి ఉద్యోగులు..మళ్లీ ఎక్కడ తమకు నష్టం చేస్తారోననన్న భయంతో కొందరు మిన్నకుండి పోతున్నట్లు తెలుస్తోంది.

పదవిపై హామీ..

సోషల్ మీడియాలో మరో అంశంపై కామెంట్లూ కనిపిస్తున్నాయి. భార్య శ్వేతకు పదవిపై ఇప్పటికే వైసీపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక ప్రభుత్వానికి వీలైనంత బాకా ఊదేలా సదరు సంఘ నేత వ్యవహరిస్తున్నారని విమర్శలూ వస్తున్నాయి. మొత్తం మీద కొన్ని సంఘాల నేతలు వ్యవహరిస్తున్న తీరు..ఉద్యోగ సంఘాలపై ఉండే గౌరవాన్ని దిగజార్చేలా ఉంటున్నాయని, రాజకీయ పార్టీల్లా వ్యవహరిస్తే సదరు సంఘాలపై అభిమానం కూడా పోతుందనే చర్చ మొదలైంది.

Tags: andhra political leadersandhra political newsandhra politicsandhrapradesh local body elections 2021andhrapradesh local electionsandhrapradesh local elections 2021ap latest newsAP Local body electionsap local body elections 2021ap local electionsap local elections 2021employees unions objecting sec notificaationtelugu newsysrcp
Previous Post

లోక్‌సభ ప్రాతిపదికనే కొత్త జిల్లాలు.. అధికారుల కమిటీ సిఫారసు

Next Post

ఆ విమానం నడిపేది మహిళా పైలెట్లే..!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

ధ‌ర‌ణీలో సిఎం కెసిఆర్ ఆస్తుల వివరాలు న‌మోదు

Happy Birthday To The Royal Beauty Aditi Rao Hydari!

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

Actor Narasimha Raju About His Movie Entrance In Tollywood | Akkineni Nageswar Rao

వైసిపిలో అగ్గిరాజేస్తున్న క్యాబినెట్ కూర్పు

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist