June 26, 2026 4:18 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అన్నీ అనుకూలం.. భోగాపురానికి వైభోగం

రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుండటం, కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది చివరిలోగా పనులు ప్రారంభమై మూడేళ్లలో పూర్తికానుంది.

November 11, 2020 at 3:28 PM
in Andhra Pradesh, General, Latest News
Bhogapuram International Airport
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 (విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కలికితురాయిగా, ఉత్తరాంధ్ర సిగలో మణిహారంగా భావిస్తున్న భోగాపురం విమానాశ్రయానికి పరిస్థితులన్నీ అనుకూలిస్తే త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులను వీలున్నంత తొందరలో ప్రారంభించాలని  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకుంది.

పీపీపీ విధానంలో ..

పీపీపీ విధానంలో విమానాశ్రయ నిర్మాణానికి జీఎంఆర్‌ సంస్థ ముందు కొచ్చింది. టెండర్ల షరతుల్లో వారికి 2700 ఎకరాలు ఇవ్వాలనుకున్నా దాన్ని 2200 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. 500 ఎకరాలను ప్రభుత్వం తన ఆధీనంలోనే ఉంచుకునేలా నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా ఈ ఏడాది ఆఖరుకు ఎయిర్‌ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం సన్నద్ధమవుతున్నందున విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం ఆ మేరకు కసరత్తులు చేస్తోంది.

నిరంతరం ఉన్నతాధికారుల సమీక్ష 

ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో విమానాశ్రయ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నతాధికారులు నిరంతరం సమీక్ష జరుపుతున్నారు. ఇప్పటి వరకు సేకరించిన భూముల చదును పనులు చేపడుతున్నారు. మొత్తం 1800 ఎకరాలకు అధికార సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి ఈ పనులను వేగంగా చేయిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యంత ఆధునికంగా ట్రంపెట్‌ నిర్మాణం జరుగుతోంది. దీన్ని ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే వారంతా నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానం చేస్తున్నారు. మొత్తం 3.14 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు 16 ఎకరాలను వినియోగిస్తున్నారు. విమానాశ్రయానికి కేటాయించిన 2700 ఎకరాల్లో 1383.40 ఎకరాలు జిరాయితీ కాగా, 822.03 ఎకరాల డీపట్టా, ప్రభుత్వ భూమి 422.89 ఎకరాలు ఉంది. ఇప్పటి వరకు 2365.30 ఎకరాల సేకరణ (93 శాతం) పూర్తవ్వగా,ఇంకా 259 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం 1800 ఎకరాలు సిద్ధంగా ఉంది. 142 ఎకరాలకు సంబంధించి 90 మంది రైతులు వివిధ కారణాలతో ఎయిర్‌పోర్టుకు భూమిని ఇచ్చేందుకు అంగీకారం తెలపలేదు. వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తీర్పు రావాల్సి ఉంది. వివిధ కారణాలతో సుమారు 108 ఎకరాలు రైతుల ఆధీనంలోనే ఉంచుకున్నారు. వీటి కోసం అధికారులు రైతులతో మాట్లాడుతున్నారు. ఎలాగైనా త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయడానికి రెవెన్యూ, సర్వే విభాగం, ఎయిర్‌ పోర్టు అభివృద్ధి సంస్థ అధికారులు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వివాదం లేని భూమినంతా జీఎంఆర్‌కు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీఏడీసీ చేతిలో సుమారు 1800 ఎకరాలు సిద్ధంగా ఉంది. అందులోనే ప్రస్తుతం చెట్ల తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.330 కోట్ల వరకు జమైనట్లు అధికారులు చెబుతున్నారు.

అప్రోచ్‌ రోడ్డుకు ..

అప్రోచ్, ట్రంపెట్‌ నిర్మాణానికి 103 ఎకరాలు అదనంగా అవసరం ఉంది. రైతులకు మంచి ధర ఇచ్చి ఆ భూములను తీసుకోవాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రారంభంలో ఎకరానికి రూ.37 లక్షల వరకు ఇచ్చారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో తాము అనుకున్న ధర ఇస్తేనే ఇవ్వడానికి ముందుకొస్తామని రైతులు చెబుతున్నారు. దీనిపై వారితో కలెక్టరు, జేసీ సమావేశాలు ఏర్పాటు చేశారు. గ్రామ కంఠంలోని గృహాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, స్థలాలు ఇస్తామని గతంలో అధికారులు ప్రకటించారని, ఆ ప్రకారం న్యాయం చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తోందని, మంచి ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరిస్తే మూడేళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని, ఆ దిశగా రైతులు ఆలోచించి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.

భోగాపురం పనులు ప్రారంభమై ఆశించిన సమయంలో పూర్తయితే ప్రపంచ పటంలో విజయనగరానికి సముచిత స్థానం లభిస్తుందనేది నిర్వివాదాంశం.

Tags: andhra cm ys jaganAndhra Pradesh Cabinetandhra pradesh cm ys jaganandhra pradesh governmentap governmentbhogapuram airportbhogapuram airport locationbhogapuram international airportcabinet meetingSrikakulamtelugu newsvizianagaram
Previous Post

 అబ్బా దుబ్బాక దెబ్బ.. ‘ట్రబుల్ షూటర్’ టైటిల్ చేజారినట్లే!

Next Post

వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

ధ‌ర‌ణీలో సిఎం కెసిఆర్ ఆస్తుల వివరాలు న‌మోదు

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

వైసిపిలో అగ్గిరాజేస్తున్న క్యాబినెట్ కూర్పు

‘వీరమల్లు’ కోసం రంగాన్ని సిద్ధం చేసిన క్రిష్   

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

దర్శకులకు మంచి డిన్నర్ ఇచ్చిన హీరో రామ్

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist