August 15, 2026 10:21 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఈవీఎంలను మరోసారి ట్యాంపర్ చేశారా?

ఎన్నికల్లో నెగ్గుతున్న పార్టీ గురించి.. వారు ఈవీఎంలను ట్యాంపర్ చేశారంటూ విపక్షాలు ఆరోపించడం ఒక ఎత్తు. పత్రికల్లో కథనాలు రావడం మరొక ఎత్తు. బీహార్ ఎన్నికలపై సాక్షిలో వచ్చిన కథనం చర్చనీయాంశం అవుతోంది.

November 11, 2020 at 11:24 AM
in General, Latest News, Opinion
EVM Tampering
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ వ్యవహారం మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాఘట్ బంధన్ అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ తేల్చాయి. ఓట్ల లెక్కింపు రోజు మధ్యాహ్నం వరకూ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు సాగాయి. అసలు ఎడ్జీయే కూటమి అధికారం చేజిక్కించుకునేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ దాటుతుందా? లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఆ తరవాత ఫలితాలు ఒక్కసారిగా ఎన్డీయేకు అనుకూలంగా మారాయి. బీహార్ లో ఎన్డీయే కూటమి జేడీయు,బీజేపీ అధికారం కైవసం చేసుకున్నాయి. దీంతో ఈవీఎంల పనితీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మోడీ ఓటింగ్ మెషీన్స్

బీహార్ ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మొదటి నుంచీ బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడుతోందని రాహుల్ గగ్గోలు పెడుతునే ఉన్నారు. తాజాగా బీహార్ ఎన్నికల్లో మోడీ ఓటింగ్ మెషీన్స్ వాడారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలను కొందరు నిపుణులు సమర్థిస్తున్నారు. ఈవీఎం మెషీన్లను మొత్తంగా ట్యాంపర్ చేయడం సాధ్యం కాకపోవచ్చు.కానీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలంటే 2 శాతం మెషీన్లను ట్యాంపర్ చేసినా సరిపోతుందని వారు విశ్లేషిస్తున్నారు. అన్నీ ఈవీఎంలలో ఏక పక్షంగా బీజేపీకి ఓట్లు వచ్చినా అనుమానాలు మరింత బలపడే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని మెషీన్లు ట్యాంపర్ చేసి ఉండొచ్చనే అనుమానాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 

వైసీపీ, బీజేపీ మధ్య దూరం పెరగుతోందా?

బీహార్ లో ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఉండొచ్చునంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. ఒకవైపు బీజేపీతో దోస్తీకోసం కుస్తీలు పడుతున్నట్టుగా కనిపిస్తున్న జగన్మోహన రెడ్డికి అనుకూలమైన పత్రిక కావడంతో.. సాక్షిలో వచ్చిన ఇలాంటి కథనం చర్చనీయాంశం అవుతోంది. దీనివెనుక వ్యూహం ఉండచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.

 తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పరాజయం పాలైన సమయంలో ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సాక్షి పత్రికలో కథనాలు రావడం గమనార్హం. 

అంటే వైసీపీ నేతలకు ఢిల్లీ బీజేపీ నేతలకు ఎక్కడో చెడినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు కేంద్రంలోని బీజేపీతో వైరం పెట్టుకునే ధైర్యం చేయకపోవచ్చు. అయితే బీజేపీని వ్యతిరేకిస్తున్న వారందరనినీ దగ్గరకు చేర్చుకోవడం ద్వారా అవకాశం దొరికినప్పుడు కేంద్రంలోని బీజేపీలో తిరుగుబాటు జెండా ఎగరవేయ వచ్చనే  వ్యూహంతో సాగుతున్నట్టు కనిపిస్తోంది.  అందుకే బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్న తెరాస అధినేత కేసీఆర్ ను ఏపీలోని వైసీపీ అధినేత  వెనకేసుకొస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. 

ఈవీఎం పనితీరుపై అనుమానాలు వద్దు…కార్తీ చిదంబరం

ఈవీఎంల పనితీరును ఎవరూ శంకించాల్సిన పనిలేదని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిబందరం చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత రాహుల్ గాంధీ ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తుంటే, అదే పార్టీకి చెందిన  నేత కార్తీ చిదంబరం ఈవీఎంలపై సానుకూల ప్రకటనలు చేయడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. అనేక ఆర్థిక నేరాల్లో ఇరుక్కుని కేసులతో సతమతం అవుతున్న చిదంబరం, కార్తీ చిదంబరం బీజేపీలో చేరినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. తీవ్రమైన ఆర్థిన నేరాల కేసుల్లో నుంచి బయటపడాలంటే బీజేపీలో చేరడం తప్ప వారికి వేరే మార్గం కనిపించడం లేదేమో. అందుకే వారు ఈవీఎంలపై బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సాక్షిలో వచ్చిన వార్తాకథనం ఇదే.

https://www.sakshi.com/telugu-news/politics/bihar-polls-whether-evm-machines-are-tampered-1326707

Tags: ap cm jagan mohan reddyap cm ys jaganbihar assembly electionsBihar assembly elections 2020bihar election resultbjpdubbaka bypoll elections 2020evm tamperingjdumahagathbandhanndanithish kumarrahul gandhirjdsakshi newstejashwi yadavtelangana cm kcr
Previous Post

రకుల్‌ప్రీత్ సింగ్, నభా నటేష్ మొక్కలు నాటేశారు

Next Post

పరిహారంలోనూ పక్షపాతమేనా ..!

Related Posts

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

by లియో డెస్క్
August 13, 2026 6:39 pm

టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ...

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

by లియో డెస్క్
August 13, 2026 4:45 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్‌తో అమరావతి నిర్మాణంలో...

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

by లియో డెస్క్
August 12, 2026 11:18 pm

కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్...

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

by లియో డెస్క్
August 12, 2026 8:14 pm

వైఎస్సార్‌ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్‌...

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

by లియో డెస్క్
August 12, 2026 7:50 am

మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ఇంటర్నేషనల్‌ ఇమేజ్‌ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ...

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

by లియో డెస్క్
August 11, 2026 7:25 pm

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన...

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

by లియో డెస్క్
August 10, 2026 11:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా DSC నియామకాల్లో ఎలాంటి అక్రమాలు...

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

by లియో డెస్క్
August 10, 2026 10:36 pm

మహిళా SIపై దౌర్జన్యానికి దిగిన ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్‌కు పోలీసులు...

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

by లియో డెస్క్
August 10, 2026 8:49 pm

చంద్రబాబు నాయుడు..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ రాజకీయాల్లో,...

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

by లియో డెస్క్
August 10, 2026 3:50 pm

ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్‌..ఫార్చ్యూన్ ఇండియా తన ఆగస్టు 2026 ప్రత్యేక సంచిక కవర్‌పేజీపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Sonal Chauhan hottest bikini photos

Actress Tridha Choudhury in Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

మార్కండేయుడు మృత్యువును జయించడానికి ఇదీ ఒక కారణం

Stunning Beauty Pooja Hegde slips into a bikini in Maldives

జైలర్ (రివ్యూ)

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Kiaraa Advani Most Beautifull Bollywood Actress

ముఖ్య కథనాలు

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist